ఎన్‌కౌంటర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: రోజారోజా
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 39: పంక్తి 39:
* [[వల్లభనేని జనార్ధన్|వల్లభనేని జనార్థన్]]
* [[వల్లభనేని జనార్ధన్|వల్లభనేని జనార్థన్]]
* [[పి.ఎల్. నారాయణ|పి.ఎల్.నారాయణ]]
* [[పి.ఎల్. నారాయణ|పి.ఎల్.నారాయణ]]
[[దస్త్రం:ఎన్.శంకర్.jpg|thumb|ఎన్.శంకర్]]


== సాంకేతిక వర్గం ==
== సాంకేతిక వర్గం ==


* కథ, చిత్రానువాదం, దర్శకుడు: .శంకర్
* కథ, చిత్రానువాదం, దర్శకుడు: ఎన్.శంకర్
* నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
* నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
* విడుదల తేదీ: 1997 ఆగస్టు 14
* విడుదల తేదీ: 1997 ఆగస్టు 14

06:51, 28 జూలై 2021 నాటి కూర్పు

ఎన్‌కౌంటర్
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.శంకర్
తారాగణం కృష్ణ,
రోజా
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు

ఎన్‌కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

కథ

భారత స్వాంతంత్ర్య కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహులని దేశ స్వాతంత్ర్యానంతరం అమరవీరులుగా ఎలా కీర్తిస్తున్నామో అదే విధంగా ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దళితులని, బలహీన వర్గాలని నానా అగచాట్లకు గురిచేస్తున్న ఈ నల్ల దొరల నుండి విముక్తి కోసం అసువులు బాసిన ఉగ్రవాదులు కూడా రేపు సమసమాజ స్థాపన జరిగితే వారినీ అమరవీరులుగానే కీర్తిస్తారన్న సిద్ధాంతాని ప్రతిపాదించిన చిత్రం ఇది.[2]

తారాగణం

దస్త్రం:ఎన్.శంకర్.jpg
ఎన్.శంకర్

సాంకేతిక వర్గం

  • కథ, చిత్రానువాదం, దర్శకుడు: ఎన్.శంకర్
  • నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
  • విడుదల తేదీ: 1997 ఆగస్టు 14
  • మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
  • పాటలు: భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, గుండవర్పు సుబ్బారావు, ఎన్.శంకర్, గోరటి వెంకన్న
  • ఛాయాగ్రహణం: హరి అనుమోలు
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

మూలాలు

  1. "Encounter (1997)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు