వాడుకరి:వైజాసత్య/ఇసుకపెట్టె9: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{సభ్యుడు:వైజాసత్య/ఇసుకపెట్టె8/box |title = ఈ వారపు వ్యాసం |content = ఈ వారపు వ...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 2: పంక్తి 2:
|title = ఈ వారపు వ్యాసం
|title = ఈ వారపు వ్యాసం
|content = ఈ వారపు వ్యాసం
|content = ఈ వారపు వ్యాసం
|links = [[మూస:ఈ వారపు వ్యాసం|మార్చు]]
| links = [[మూస:ఈ వారపు వ్యాసం|మార్చు]]
}}
}}

17:37, 9 ఆగస్టు 2008 నాటి చిట్టచివరి కూర్పు

ఈ వారపు వ్యాసం

లోక్‌సభ

భారత పార్లమెంటు (హిందీ:संसद) లో దిగువ సభను లోక్‌సభ (ఆంగ్లం: Loksabha) అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ (House of the People) అయింది. పార్లమెంటులోని రాజ్యసభను ఎగువ సభ అని అంటారు. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్ఠంగా 550 (1950 లో ఇది 500) మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులు ఉన్నారు. వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనవారు. లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు (General Elections) అంటారు. వోటర్ల సంఖ్య రీత్యా, ఎన్నికల పరిమాణం రీత్యా భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికలు.
(ఇంకా…)