అభినవ్ బింద్రా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
| partner =
| partner =
| children =
| children =
| father =ఎ.ఎస్‌.బింద్రా
| father =డాక్టర్ ఎ.ఎస్.బింద్రా
| mother =బబ్లీ బింద్రా
| mother =బబ్లీ బింద్రా
| website =
| website =
పంక్తి 38: పంక్తి 38:
}}
}}


[[1982]], [[సెప్టెంబర్ 28]]న [[పంజాబ్]] లోని [[మొహాలీ]] జిల్లా జీరక్‌పూర్‌లో([[ఛండీగఢ్]] పక్కన) జన్మించిన [[అభినవ్ బింద్రా]] (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా [[బీజింగ్]] లో జరుగుతున్న [[2008 ఒలింపిక్ క్రీడలు|2008 ఒలింపిక్ క్రీడలలో]] స్వర్ణం సాధించి భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో<ref>[http://results.beijing2008.cn/WRM/ENG/INF/GL/92A/IND_T.shtml Medalists - India], బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్</ref> మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.
[[1982]], [[సెప్టెంబర్ 28]]న [[పంజాబ్]] లోని [[మొహాలీ]] జిల్లా జీరక్‌పూర్‌లో([[ఛండీగఢ్]] పక్కన) జన్మించిన [[అభినవ్ బింద్రా]] (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా [[బీజింగ్]] లో జరుగుతున్న [[2008 ఒలింపిక్ క్రీడలు|2008 ఒలింపిక్ క్రీడలలో]] స్వర్ణం సాధించి 112 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో(12 ఆగష్టు, 2008 నాటి సంచిక) [http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel1.htm బంగారుకొండ- అభినవ్‌ బింద్రాకు షూటింగులో స్వర్ణం] శీర్షికన వివరాలు [[12 ఆగష్టు]], [[2008]]న సేకరించబడినది. </ref>
భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో<ref>[http://results.beijing2008.cn/WRM/ENG/INF/GL/92A/IND_T.shtml Medalists - India], బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్</ref> మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.
==బాల్యం==
==బాల్యం==
1982లో మొహాలీ జిల్లా జీరక్‌‌పూర్‌లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో<ref>[http://worldsikhnews.com/6%20August%202008/Sikh%20shooter%20wins%20first%20ever%20individual%20gold%20for%20India%20at%20Olympics.htm] </ref> డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు<ref>[http://www.hindustantimes.com/storypage/storypage.aspx?sectionName=&id=7676cbeb-1b06-4430-9352-3552023cb148&MatchID1=4737&TeamID1=8&TeamID2=6&MatchType1=1&SeriesID1=1194&MatchID2=4728&TeamID3=2&TeamID4=3&MatchType2=1&SeriesID2=1191&PrimaryID=4737&Headline=Abhinav%27s+parents+feeling+on+top+of+the+world&strParent=strParentID Abhinav Bindra's parents feeling on top of the world]</ref> జన్మించాడు. [[డెహ్రాడూన్]] లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి [[ఛండీగర్‌]]లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.
1982లో [[మొహాలీ జిల్లా]] [[జీరక్‌‌పూర్‌]] లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో<ref>[http://worldsikhnews.com/6%20August%202008/Sikh%20shooter%20wins%20first%20ever%20individual%20gold%20for%20India%20at%20Olympics.htm] </ref> డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు<ref>[http://www.hindustantimes.com/storypage/storypage.aspx?sectionName=&id=7676cbeb-1b06-4430-9352-3552023cb148&MatchID1=4737&TeamID1=8&TeamID2=6&MatchType1=1&SeriesID1=1194&MatchID2=4728&TeamID3=2&TeamID4=3&MatchType2=1&SeriesID2=1191&PrimaryID=4737&Headline=Abhinav%27s+parents+feeling+on+top+of+the+world&strParent=strParentID Abhinav Bindra's parents feeling on top of the world]</ref> జన్మించాడు. [[డెహ్రాడూన్]] లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి [[ఛండీగర్‌]]లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.ఎంబీఏ కొలరాడో(అమెరికా)లో చేసాడు <ref name=eenadu />
==క్రీడా జీవితం==
==క్రీడా జీవితం==
బింద్రా ప్రతిభను మొదట గుర్తించినది అతడి తొలి కోచ్ జె.ఎస్.థిల్లాన్.<ref>www.pr-inside.com/abhinav-bindra-win-gold-in-beijing-r747506.htm|title=Abhinav Bindra win gold in Beijing|date=[[August 11]], [[2008]] |accessdate=2008-08-11</ref> [[2000 ఒలింపిక్ క్రీడలు|2000 ఒలింపిక్ క్రీడలలో]] పాల్గొన్న పిన్న భారతీయుడు బింద్రానే.<ref>www.iloveindia.com/sports/shooting/shooters/abhinav-bindra.html</ref> అర్హత రౌండులో 590 పాయింట్లు నమోదుచేసి 13వ స్థానంలో నిలిచాడు. దానితో ఫైనల్లో (తుది ఎనిమిది మందిలో) స్థానం పొందలేకపోయాడు.<ref>www.rediff.com/sports/2000/sep/18bindra.htm|publisher=Rediff|date=[[2000-09-18]]|accessdate=2008-08-11|title=China grabs gold, Bindra places 11th in shooting</ref>
బింద్రా ప్రతిభను మొదట గుర్తించినది అతడి తొలి కోచ్ జె.ఎస్.థిల్లాన్.<ref>www.pr-inside.com/abhinav-bindra-win-gold-in-beijing-r747506.htm|title=Abhinav Bindra win gold in Beijing|date=[[August 11]], [[2008]] |accessdate=2008-08-11</ref> [[2000 ఒలింపిక్ క్రీడలు|2000 ఒలింపిక్ క్రీడలలో]] పాల్గొన్న పిన్న భారతీయుడు బింద్రానే.<ref>www.iloveindia.com/sports/shooting/shooters/abhinav-bindra.html</ref> అర్హత రౌండులో 590 పాయింట్లు నమోదుచేసి 13వ స్థానంలో నిలిచాడు. దానితో ఫైనల్లో (తుది ఎనిమిది మందిలో) స్థానం పొందలేకపోయాడు.<ref>www.rediff.com/sports/2000/sep/18bindra.htm|publisher=Rediff|date=[[2000-09-18]]|accessdate=2008-08-11|title=China grabs gold, Bindra places 11th in shooting</ref>
పంక్తి 54: పంక్తి 55:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
<!-- అంతర్వవికి లింకులు--->
==ప్రచురణలు==
===పుస్తకాలు===
===ఉపన్యాసాలు===
===వీడియోలు===
==పురస్కారాలు==
==విశేషాలు==
==బయటి లింకులు==


==ఇవికూడా చూడండి==
*[[ఒలింపిక్ క్రీడలు]]
*[[2008 ఒలింపిక్ క్రీడలు]]
[[వర్గం:అర్జున పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:1982 జననాలు]]
[[వర్గం:1982 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]

07:57, 12 ఆగస్టు 2008 నాటి కూర్పు

అభినవ్ బింద్రా
దస్త్రం:Abhinav Bindra.jpg
జననం (1982-09-28) 1982 సెప్టెంబరు 28 (వయసు 41)[1]
డెహ్రాడూన్, భారత్భారతదేశం
నివాస ప్రాంతంఛండీగఢ్, భారత్
వృత్తిక్రీడాకారుడు షూటర్,
సి.ఈ.ఓ అభినవ్‌ ఫ్యూచరిస్టిక్స్‌
ఎత్తు173 cm
బరువు65.5kg
మతంహిందూ
తండ్రిడాక్టర్ ఎ.ఎస్.బింద్రా
తల్లిబబ్లీ బింద్రా

1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో(ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా బీజింగ్ లో జరుగుతున్న 2008 ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించి 112 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా[2] భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో[3] మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.

బాల్యం

1982లో మొహాలీ జిల్లా జీరక్‌‌పూర్‌ లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో[4] డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు[5] జన్మించాడు. డెహ్రాడూన్ లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి ఛండీగర్‌లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.ఎంబీఏ కొలరాడో(అమెరికా)లో చేసాడు [2]

క్రీడా జీవితం

బింద్రా ప్రతిభను మొదట గుర్తించినది అతడి తొలి కోచ్ జె.ఎస్.థిల్లాన్.[6] 2000 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న పిన్న భారతీయుడు బింద్రానే.[7] అర్హత రౌండులో 590 పాయింట్లు నమోదుచేసి 13వ స్థానంలో నిలిచాడు. దానితో ఫైనల్లో (తుది ఎనిమిది మందిలో) స్థానం పొందలేకపోయాడు.[8]

అంతర్జాతీయ ప్రతిభ

2001లోనే బింద్రా అంతర్జాతీయ పోటిలలో ఆరు స్వర్ణాలు సాధించాడు. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో ప్పెయిర్స్ విభాగంలో స్వర్ణాన్ని, వ్యక్తిగత విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. 2004 ఒలింపిక్ క్రీడలలో 597 పాయింట్లతో ప్రాథమిక రౌండులో మూడో స్థానాన్ని పొందినాడు. ఫైనల్లో కేవలం 97.6 పాయింట్లు మాత్రమే సాధించడంతో చివరికి 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.[9] 2006లో మెల్బోర్న్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అభినవ్ బింద్రా మరోసారి గత క్రీడలలో సాధించిన విధంగా పెయిర్స్ విభాగంలో స్వర్ణాన్ని, వ్యక్తిగత విభాగంలో రజతాన్ని పొందినాడు. అదే ఏడాది దోహాలో జరిగిన ఆసియా క్రీడలలో వెన్నునొప్పి కారణంగా బింద్రా తప్పుకున్నాడు.

2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలు

2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పాల్గొన్న అభినవ్ బింద్రా తన చిరకాల వాంఛ నెరవేర్చుకొనడమే కాకుండా క్రీడా భారతావనికి కూడా పేరు తెచ్చాడు. ఇంతవరకు ఏ భారతీయ క్రీడాకారుడు సాధించని వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణపతకం సాధించి తన పేరిట ఒక కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ అంతగా పేరుప్రఖ్యాతలు పొందని బింద్రా తన తండ్రి ఐదేళ్ళ వయస్సులోనే చెప్పిన సైలెంట్ కిల్లర్ భావనను నిజం చేశాడు. ప్రాథమిక రౌండులో 596 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉన్న బింద్రా ఫైనల్లో 104.5 పాయింట్లు సాధించి మొత్తం 700.5 పాయింట్లతో లక్ష్యాన్ని సాధించి స్వర్ణాన్ని ఎగరేసుకున్నాడు.

సాధించిన అవార్డులు

  • 2000: అర్జున అవార్డు.
  • 2001: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు.

మూలాలు

  1. Athlete Biography: Abhinav Bindra. బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్
  2. 2.0 2.1 ఈనాడు దిన పత్రికలో(12 ఆగష్టు, 2008 నాటి సంచిక) బంగారుకొండ- అభినవ్‌ బింద్రాకు షూటింగులో స్వర్ణం శీర్షికన వివరాలు 12 ఆగష్టు, 2008న సేకరించబడినది.
  3. Medalists - India, బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్
  4. [1]
  5. Abhinav Bindra's parents feeling on top of the world
  6. www.pr-inside.com/abhinav-bindra-win-gold-in-beijing-r747506.htm|title=Abhinav Bindra win gold in Beijing|date=August 11, 2008 |accessdate=2008-08-11
  7. www.iloveindia.com/sports/shooting/shooters/abhinav-bindra.html
  8. www.rediff.com/sports/2000/sep/18bindra.htm|publisher=Rediff|date=2000-09-18|accessdate=2008-08-11|title=China grabs gold, Bindra places 11th in shooting
  9. www.rediff.com/sports/2004/aug/16oly-shoot.htm|title=Bindra finishes seventh|publisher=Rediff|date=2004-08-16|accessdate=2008-08-11

ప్రచురణలు

పుస్తకాలు

ఉపన్యాసాలు

వీడియోలు

పురస్కారాలు

విశేషాలు

బయటి లింకులు

ఇవికూడా చూడండి