నికాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 67: పంక్తి 67:
* [[దృశ్యం]] (video)
* [[దృశ్యం]] (video)
==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
*[http://www.nikon.com Nikon Corp. website]
*[http://www.nikon.com నికాన్ అధికారిక వెబ్సైటు]
*[http://biz.yahoo.com/ic/51/51742.html Yahoo! - Nikon Corporation Company Profile]
*[http://biz.yahoo.com/ic/51/51742.html యాహూ ! నికాన్ సంస్థ వివరాలు]
*[http://www.photosynthesis.co.nz/nikon/specs.html Nikon Lens specifications table]
*[http://www.photosynthesis.co.nz/nikon/specs.html నికాన్ కటకాల(లెన్సుల) సాంకేతిక వివరాల పట్టిక]
*[http://www.mir.com.my/rb/photography/companies/nikon/htmls/models/index.htm mir]
*[http://www.mir.com.my/rb/photography/companies/nikon/htmls/models/index.htm మిర్-నికాన్ సంస్థ వివరాలు]
*[http://www.nikonrumors.com/ nikonrumors]
*[http://www.nikonrumors.com/ నికాన్ పుకార్లు]
<!-- వర్గాలు -->
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
<!-- ఇతర భాషలు -->
<!-- అంతర్వవికి లింకులు--->
<!-- అంతర్వవికి లింకులు--->
[[వర్గం:అంతర్జాతీయ సంస్థలు]]
[[వర్గం:అంతర్జాతీయ సంస్థలు]]
[[bn:নাইকন]]
[[bg:Никон Корпорейшън]]
[[cs:Nikon]]
[[de:Nikon]]
[[es:Nikon]]
[[fa:نیکون]]
[[fr:Nikon]]
[[ko:니콘]]
[[id:Nikon Corporation]]
[[it:Nikon]]
[[lt:Nikon]]
[[ms:Nikon]]
[[nl:Nikon Corporation]]
[[ja:ニコン]]
[[no:Nikon]]
[[nn:Nikon]]
[[pl:Nikon (fotografia)]]
[[pt:Nikon]]
[[ru:Nikon]]
[[sk:Nikon Corporation]]
[[sr:Nikon]]
[[fi:Nikon]]
[[sv:Nikon Corporation]]
[[th:นิคอน]]
[[tr:Nikon]]
[[uk:Nikon]]
[[vi:Nikon]]
[[zh:尼康]]

14:38, 12 ఆగస్టు 2008 నాటి కూర్పు

నికాన్ అనే జపాన్ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ అత్యున్నతమయిన నిచ్చలన చిత్ర కెమెరాలు, సూక్ష్మదర్శినిలు, కళ్ళద్దాలు, కటకాలు, ఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు తయారుచేసే దానికి ప్రసిద్ది గాంచింది. ప్రపంచవ్యాప్తంగా వృత్తినిపుణులు (చాయా గ్రాహకులు) ఎక్కువగా ఎంచుకునే కెమెరా నికాన్ అనటం అతిశయోక్తి కాదు.

నికాన్ కార్పొరేషన్
తరహాకార్పొరేషన్ TYO: 7731
స్థాపనTokyo, Japan (1917)
ప్రధానకేంద్రముTokyo, Japan
కీలక వ్యక్తులుMichio Kariya, President, CEO & COO
పరిశ్రమఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు
ఉత్పత్తులునిచ్చలన చిత్ర కెమెరాలు
సూక్ష్మ దర్శినిలు
కళ్ళద్దాలు
కటకాలు
Precision equipment for the semiconductor industry
రెవిన్యూఆదాయం: ¥730.9 billion (Business year ending March 31, 2006)
ఉద్యోగులు16,758 (Consolidated, as of March 31, 2005)
వెబ్ సైటుwww.nikon.com

నికాన్ గురించి

విశేషాలు:

చరిత్ర

ఉత్పత్తులు

కెమెరాలు

నికాన్ కొత్త కెమెరా D700 పేరుతో డిజిటల్ ఎస్ఎల్ఆర్ విడుదల చేసింది.ఈ కెమేరాలో 12.1 మెగాపిక్సెల్స్ FX ఫార్మాట్ CMOS సెన్సార్‌ను అమర్చారు. తద్వారా 35MM ఫిల్మ్ చిత్రం తీసిన విధంగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకోవచ్చు.నికాన్ కొత్త కెమేరా పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినది కావటంతో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు మంచి సౌలభ్యం ఏర్పడుతుంది. నికాన్ కొత్త కెమేరాలో ఎక్స్‌పీడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టం, నికాన్స్ 51 పాయింట్ ఆటో ఫోకస్ సిస్టం, 3D ఫోకస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.[1]
D700 మోడల్ కెమెరా నికాన్ గతంలో విడుదల చేసిన D3, D300 మోడల్స్ రకానికి చెందింది. నికాన్ కొత్త కెమెరా విఫణి లోనికి ఈ సంవత్సరం జూలై చివరికి విడుదల అవుతుందని నికాన్ సమాచారం.దీని ధర 3వేల అమెరికా డాలర్లు.[2]

ఇతర ఉపకరణాలు

ఎలేక్త్రోనిక్ ఉపకరణాలు(Electronic Accessories) వీడియో ఉపకరణాలు (Video Accessories) వైద్య సంబంధ పరికరాలు (Medical Technology)

సేవలు

మరింత సమాచారం

వనరులు,సమాచార సేకరణ

నికాన్ సంస్థ గురించి-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్

మూలాలు

  1. "Digital SLR Camera Nikon D700". నికాన్. July 1, 2008. Retrieved 04, జూలై 2008. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "నికాన్ నుంచి కొత్త కెమేరా". telugu.in.msn.com. Tuesday, 01 July 2008. Retrieved 04, జూలై 2008. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (help)

ఇవీ చూడండి

వెలుపలి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నికాన్&oldid=329446" నుండి వెలికితీశారు