దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 240: | పంక్తి 240: | ||
|2020 |
|2020 |
||
|సరిలేరు నీక్కెవ్వరు|| |
|సరిలేరు నీక్కెవ్వరు|| |
||
|---- |
|||
|2021 |
|2021 |
||
|[[ఉప్పెన]] |
|[[ఉప్పెన]] |
11:46, 2 ఆగస్టు 2021 నాటి కూర్పు
దేవిశ్రీ ప్రసాద్ | |
---|---|
జననం | ప్రసాద్ 1979 ఆగస్టు 2 |
ఇతర పేర్లు | దేవి |
వృత్తి | సంగీత దర్శకత్వం, గాయకుడు |
తల్లిదండ్రులు |
|
దేవీశ్రీ ప్రసాద్ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా మారాడు.
బాల్యం
ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[1] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
సంగీతం అందించిన చిత్రాలు
పురస్కారాలు
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - వర్షం (2004)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - బొమ్మరిల్లు (2006)
- సంతోషం పురస్కారం - జల్సా (2008)
- సినీ-మా పురస్కారం - ఆర్య 2 (2010)
- మా సంగీత పురస్కారం - గబ్బర్ సింగ్ (2012)
- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు - అత్తారింటికి దారేది (2013)[2][3][4][5]
బయటి లింకులు
- DSP on Twitter
- ఫేస్బుక్ లో దేవి శ్రీ ప్రసాద్
- Devi Sri Prasad Songs at Raaga.com
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Devi Sri Prasad పేజీ
మూలాలు
- ↑ సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.