మన దేశం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
Kodaliraghini (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
}} |
}} |
||
'''మన దేశం''', 1949లో విడుదలైన ఒక సాంఘిక [[తెలుగు సినిమా]]. ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] ఈ చిత్ర కథకు నేపథ్యం. |
'''మన దేశం''', 1949లో విడుదలైన ఒక సాంఘిక [[తెలుగు సినిమా]]. ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]]. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] ఈ చిత్ర కథకు నేపథ్యం. |
||
==విశేషాలు== |
==విశేషాలు== |
||
* ఈ చిత్రం ద్వారా పరిచయమైన [[ఎన్.టి. రామారావు |
* ఈ చిత్రం ద్వారా పరిచయమైన [[ఎన్.టి. రామారావు]] తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని [[పి. లీల]] కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపథ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు. |
||
* సినిమా కథనంలో [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], [[వీధి నాటకాలు]], [[బొమ్మలాటలు]] వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు. |
* సినిమా కథనంలో [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], [[వీధి నాటకాలు]], [[బొమ్మలాటలు]] వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు. |
||
* సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, |
* సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్రం సిద్దించిన తరువాత దిగజారిన విలువలను చూపించారు. |
||
* ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా వెలువడి విజయవంతమయ్యాయి. |
* ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా వెలువడి విజయవంతమయ్యాయి. |
||
* స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించినప్పటికి కొన్ని కారణాలవల్ల స్వాతంత్ర్యానంతరం పూర్తిచేసి విడుదల చేయడం జరిగింది. |
* స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించినప్పటికి కొన్ని కారణాలవల్ల స్వాతంత్ర్యానంతరం పూర్తిచేసి విడుదల చేయడం జరిగింది. |
05:03, 4 ఆగస్టు 2021 నాటి కూర్పు
మన దేశం (1949 తెలుగు సినిమా) | |
చందమామ పత్రికలో మనదేశం ప్రకటన | |
---|---|
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
నిర్మాణం | కృష్ణవేణి , ఆమె భర్త మీర్జాపురం రాజా |
కథ | సముద్రాల రాఘవాచార్య శరత్ బెంగాలీ నవల ఆధారంగా |
తారాగణం | కృష్ణవేణి, నాగయ్య, నారాయణరావు, ఎన్.టి.రామారావు, రేలంగి, బాలసరస్వతి, వంగర, రామనాధశాస్త్రి, కాంచన్, హేమలత, లక్ష్మీకాంతం |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, జిక్కి, ఎమ్.ఎస్. రామారావు, పి.లీల |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | ఎమ్.ఎ. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | నవంబర్ 24, 1949 |
నిడివి | 172 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మన దేశం, 1949లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా. ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఈ చిత్ర కథకు నేపథ్యం.
విశేషాలు
- ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఎన్.టి. రామారావు తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపథ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
- సినిమా కథనంలో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
- సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్రం సిద్దించిన తరువాత దిగజారిన విలువలను చూపించారు.
- ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా వెలువడి విజయవంతమయ్యాయి.
- స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించినప్పటికి కొన్ని కారణాలవల్ల స్వాతంత్ర్యానంతరం పూర్తిచేసి విడుదల చేయడం జరిగింది.
- ఈ చిత్రంలో పోలీసు ఇన్స్పెక్టరు పాత్ర పోషించిన ఎన్.టి.ఆర్.కు రూ.2000 పారితోషికం ఇచ్చారు.
కథ
పాటలు
- ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల
- ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
- కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల, జిక్కి - రచన: సముద్రాల
- చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
- జయహే జయహే - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
- జడియకురా ధీరా సాత్వికరణ విజయము నీదేరా - నాగయ్య - రచన: సముద్రాల
- జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల
- జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని- ఘంటసాల, కృష్ణవేణి - రచన: సముద్రాల
- దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకథ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
- నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య - రచన: సముద్రాల
- భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
- మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి - రచన: సముద్రాల
- మావా నందయ మావా అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి - రచన: సముద్రాల
- మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
- వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
- వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)