కొండవీటి సింహం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Robot-assisted disambiguation: శ్రీదేవి |
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
budget = | |
budget = | |
||
imdb_id = }} |
imdb_id = }} |
||
==చిత్రకథ== |
|||
శివాజీగణేశన్ నటించిన 'తంగపతక'తమిళచితం తెలుగు లోనికి 'బంగారుపతకం' పేరుతో డబ్ చెయబడి విజయవంతమయ్యింది. ఒక దశాబ్దకాలంతరువాత కొద్దిమార్పులతో అదేకథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది.ఒక సంవత్సరం ముందుగా ఇంచుమించు ఇదేకథతో దిలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రంహిందీ లో వచ్చింది. |
|||
==ఈ సినిమాలోని పాటలు== |
==ఈ సినిమాలోని పాటలు== |
||
# మా ఇంటి లోన మహ లక్ష్మి నీవె |
# మా ఇంటి లోన మహ లక్ష్మి నీవె |
06:06, 15 ఆగస్టు 2008 నాటి కూర్పు
కొండవీటి సింహం (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
కథ | సత్యానంద్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ |
సంగీతం | చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పీ.సుశీల |
నృత్యాలు | సలీమ్ |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రకాష్ |
నిర్మాణ సంస్థ | రోజా మూవీస్ |
భాష | తెలుగు |
చిత్రకథ
శివాజీగణేశన్ నటించిన 'తంగపతక'తమిళచితం తెలుగు లోనికి 'బంగారుపతకం' పేరుతో డబ్ చెయబడి విజయవంతమయ్యింది. ఒక దశాబ్దకాలంతరువాత కొద్దిమార్పులతో అదేకథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది.ఒక సంవత్సరం ముందుగా ఇంచుమించు ఇదేకథతో దిలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రంహిందీ లో వచ్చింది.
ఈ సినిమాలోని పాటలు
- మా ఇంటి లోన మహ లక్ష్మి నీవె
- అత్త మడుగు వాగు లోన అత్త కూతురో
- ఈ మధుమాసంలో
- వానొచ్చె వరదొచ్చె
- పిల్ల వుంది పిల్ల మీద
- బంగిన పల్లి మామిడి పండి రంగు మీదుంది
- గోతి కాడ గుంట నక్క తొంగి