కొండవీటి సింహం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:
imdb_id = }}
imdb_id = }}
==చిత్రకథ==
==చిత్రకథ==
శివాజీగణేశన్ నటించిన 'తంగపతక'తమిళచితం తెలుగు లోనికి 'బంగారుపతకం' పేరుతో డబ్ చెయబడి విజయవంతమయ్యింది. ఒక దశాబ్దకాలంతరువాత కొద్దిమార్పులతో అదేకథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది.ఒక సంవత్సరం తరువాత ఇంచుమించు ఇదేకథతో దిలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రంహిందీ లో వచ్చింది.
శివాజీ గణేశన్ నటించిన 'తంగపతక' తమిళ చిత్రం తెలుగు లోనికి 'బంగారు పతకం' పేరుతో డబ్ చెయబడి విజయవంత మయ్యింది. ఒక దశాబ్ద కాలం తరువాత కొద్దిమార్పులతో అదే కథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది. ఒక సంవత్సరం తరువాత ఇంచుమించు ఇదే కథతో దిలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రం హిందీ లో వచ్చింది.

==ఈ సినిమాలోని పాటలు==
==ఈ సినిమాలోని పాటలు==

06:41, 15 ఆగస్టు 2008 నాటి కూర్పు

కొండవీటి సింహం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
కథ సత్యానంద్
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
జయంతి,
మోహన్ బాబు,
రావు గోపాలరావు,
కైకాల సత్యనారాయణ
సంగీతం చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పీ.సుశీల
నృత్యాలు సలీమ్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రకాష్
నిర్మాణ సంస్థ రోజా మూవీస్
భాష తెలుగు

చిత్రకథ

శివాజీ గణేశన్ నటించిన 'తంగపతక' తమిళ చిత్రం తెలుగు లోనికి 'బంగారు పతకం' పేరుతో డబ్ చెయబడి విజయవంత మయ్యింది. ఒక దశాబ్ద కాలం తరువాత కొద్దిమార్పులతో అదే కథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది. ఒక సంవత్సరం తరువాత ఇంచుమించు ఇదే కథతో దిలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రం హిందీ లో వచ్చింది.

ఈ సినిమాలోని పాటలు

  1. మా ఇంటి లోన మహ లక్ష్మి నీవె
  2. అత్త మడుగు వాగు లోన అత్త కూతురో
  3. ఈ మధుమాసంలో
  4. వానొచ్చె వరదొచ్చె
  5. పిల్ల వుంది పిల్ల మీద
  6. బంగిన పల్లి మామిడి పండి రంగు మీదుంది
  7. గోతి కాడ గుంట నక్క తొంగి