దేశభక్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Statue X DSC08329.JPG|thumb|right|240px|విద్యార్ధులు మాతృభూమిని రక్షించడం:[[పారిస్]] లోని శిల్పం.]]
[[Image:Statue X DSC08329.JPG|thumb|right|240px|Defence of the fatherland is a commonplace of patriotism: The statue in the courtyard of [[École polytechnique]], [[Paris]], commemorating the students' involvement in defending France against the 1814 invasion of the [[Sixth Coalition|Coalition]].]]
'''దేశభక్తి''' ప్రజలకు వారు జన్మించిన దేశం (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సాంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి మరియు జాతీయతా భావం ఒకటే.
దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.


'''Patriotism''' denotes positive and supportive attitudes to a 'fatherland' ([[Latin language|Latin]] ''patria'' < [[Greek language|Greek]] ''patris, πατρίς''), by individuals and groups. The 'fatherland' (or 'motherland') can be a region or a city, but patriotism usually applies to a [[nation]] and/or a [[nation-state]]. Patriotism covers such attitudes as: pride in its achievements and culture, the desire to preserve its character and the basis of the culture, and identification with other members of the nation. Patriotism is closely associated with [[nationalism]], and the terms are often used [[synonym]]ously. Strictly speaking, nationalism is an [[ideology]] - but it often promotes patriotic attitudes as desirable and appropriate. (Both nationalist [[politics|political movements]], and patriotic expression, may, yet need not, be negative towards other people's 'fatherland').

Patriotism has ethical connotations: it implies that the 'fatherland' (however defined) is a moral standard or moral value in itself. The expression ''my country right or wrong''&mdash;perhaps a misquotation of the American naval officer [[Stephen Decatur]], but also attributed to [[Carl Schurz]]&mdash;is the extreme form of this belief. Patriotism also implies that the individual should place the interests of the nation above their personal and group interests. In [[war|wartime]], the sacrifice may extend to their own life. Death in battle for the fatherland is the [[archetype]] of extreme patriotism.

'''దేశభక్తి''' ప్రజలకు వారు జన్మించిన దేశం మీద గల మక్కువ.





10:40, 16 ఆగస్టు 2008 నాటి కూర్పు

విద్యార్ధులు మాతృభూమిని రక్షించడం:పారిస్ లోని శిల్పం.

దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సాంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి మరియు జాతీయతా భావం ఒకటే.

దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=దేశభక్తి&oldid=330066" నుండి వెలికితీశారు