నీటి ఆవిరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
→‎ఆవిరి యంత్రం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 5: పంక్తి 5:
==ఆవిరి యంత్రం==
==ఆవిరి యంత్రం==
{{main|ఆవిరి యంత్రం}}
{{main|ఆవిరి యంత్రం}}
నీటి ఆవిరిలోని [[శక్తి]]ని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి [[యంత్రం|యంత్రాలను]] తయారుచేసింది [[జేమ్స్ వాట్]] (James Watt). వీటి ద్వారానే 18 శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే [[రైలు]], [[ఓడలు]] కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి [[బొగ్గు]]ను ఇందనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్ తో నడిచే ఓడని [[స్టీమర్]] అనడం తెలుగు భాషలోని వచ్చింది.
నీటి ఆవిరిలోని [[శక్తి]]ని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి [[యంత్రం|యంత్రాలను]] తయారుచేసింది [[జేమ్స్ వాట్]] (James Watt). వీటి ద్వారానే 18 శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే [[రైలు]], [[ఓడలు]] కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి [[బొగ్గు]]ను ఇంధనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్ తో నడిచే ఓడని [[స్టీమర్]] అనడం తెలుగు భాషలోని వచ్చింది.


==ఉపయోగాలు==
==ఉపయోగాలు==

05:51, 10 ఆగస్టు 2021 నాటి కూర్పు

ఎల్లో స్టోన్ పార్క్ వద్ద ఆవిరిగా మారుతున్నా నీరు

నీటి ఆవిరి లేదా ఆవిరి (Steam or Water vapor) నీరు మరిగించినప్పుడు విడుదలై గాలిలో కలిసిపోయే వాయువు.

ఆవిరి యంత్రం

నీటి ఆవిరిలోని శక్తిని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి యంత్రాలను తయారుచేసింది జేమ్స్ వాట్ (James Watt). వీటి ద్వారానే 18 శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే రైలు, ఓడలు కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి బొగ్గును ఇంధనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్ తో నడిచే ఓడని స్టీమర్ అనడం తెలుగు భాషలోని వచ్చింది.

ఉపయోగాలు

  • నీటి ఆవిరి మీద మన ఇండ్లలో ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) తో వంటచేసుకుంటాము. వివిధ ఆహార పదార్ధాలు తయారుచేసుకోవచ్చును.
  • ఆవిరి నింపిన గదులలో ఒక విధమైన ఆవిరి స్నానం (Steam Bath) కోసం కూర్చుంటారు. వీటిని స్పా (Spa) అంటారు.
  • గృహ వైద్యంలో ఆవిరిలో వివిధ పదార్ధాలు వేసి ఆవిరి పీల్చితే జలుబు, దగ్గు మొదలైన ఊపిరితిత్తుల బాధలనుండి ఉపశమనం కలుగుతుంది.