వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు.
వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు.

4కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న ప్రముఖ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.
64కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న ప్రముఖ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.

09:18, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు

వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు. 

64కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న ప్రముఖ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.

పారంభ చరిత్ర

ఈ పత్రిక 2010 సంవత్సరంలో ప్రారంభించబడి మొదట మాసపత్రికగా వెలువడేది.. తదుపరి 2017 నుండి వారపత్రికగా మార్పు చేసి ప్రచురిస్తున్నారు..

చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత అయిన కళాసాగర్ యల్లపు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడ. పత్రికలో ప్రారంభం నుండి యూనికోడ్ ఫాంట్స్ వాడడం జరుగుతున్నది.

అంతర్జాల పత్రిక - https://64kalalu.com/

దస్త్రం:64 kalalu page Web Page Screenshot.jpg
వెబ్ పత్రిక తెరపట్టు

విభాగాలు

  • పుస్తక పరిచయాలు
  • కళాకారుల పరిచయాలు
  • కవిత్వం
  • సినిమా

పత్రికలో ఎక్కువగా ఉన్న వ్యాసాల విభగాలు

  1. సాహిత్యం
  2. చిత్రకళ
  3. నాట్యం
  4. శీల్పం
  5. సంగీతం
  6. కార్టూన్

ఆశయాలు

కార్యవర్గం

  • గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు
  • సంపాదకులు : కళాసాగర్ యల్లపు
  • సాంకేతిక సహకారం : ఉదయ కుమార్

చిత్రమాలిక

మూలాలు, ఆధారాలు