వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: MassMessage delivery
పంక్తి 184: పంక్తి 184:
</div>
</div>
<!-- Message sent by User:Samwalton9@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/Wikipedia_Library&oldid=21851699 -->
<!-- Message sent by User:Samwalton9@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/Wikipedia_Library&oldid=21851699 -->

== వ్యాసం తొలగింపుకు ప్రతిపాదనలో లోపాలు ==

సభ్యులకు అందరకూ నమస్కారం. కొంతకాలంగా వికీలో కొత్త సభ్యూల రచనలు గమనిస్తూ వచ్చిన నాకు ఒక విషయంలో అసంతృప్తి ఉంది. కొత్త వాడుకరులకు ప్రోత్సాహం ఇవ్వడం వికీలో మొదటి ప్రాధాన్యతా అమ్శంగా నుకొనే స్థాయి నుండి నేడు అది కొరవడి ఆరోపణ, అనుభవాధికారం పెరుగుతున్నదిగా నుకుంటున్నాను. వాటిలో రచన మొదలైన వెంటనే కొందరు సభ్యులు ఆ వ్యాసంలో మార్పులు చేయడం అనేది. సరాసరి వ్యాసంలో మార్పులు చేయకుండా వ్యాసం రాస్తున్న వాడుకరినిదానిపై వివరణ కోరి, లేదా సలహా అడిగి ఆపై వాడుకరి రాసిన దానినిబట్టి నిర్ణయం తీసుకోవాలి. కాని ఇక్కడ వాటికి వ్యతిరేకంగా వాడుకరి వ్యాసం రాస్తూ ఉన్నపుడు అత్యుత్సాహంతో అందులో మార్పులు చేయడం తగని పనిగా అనుకుంటాను. ఒకవేళ వ్యాసంలో పైన వ్యాసం పూర్తి కాలేదని కాని, సమయం కావాలి అని గాని ఇస్తే కూడా దానిపై మార్పులు చేయడం అంతే ఒక రకమైన అధికార భావం, లేదా అహంకార భావం ప్రదర్శించడంగా అనుకోవచ్చు. ఇ
అందుకే ఇలాంటి కొన్ని విషయాలపై పాలసీ మార్పులు కావాలని కోరుతున్నాను. అనగా
* కొత్త వాడుకరి లేదా అనుభవం ఉన్న వాడుకరి అయినా రాస్తున్నపుడు మద్యలో అ వ్యాస భాగాలను తొలగించరాదు
* కొంత సమయం అడిగినా లేదా వ్యాసంలో మార్పులు పూర్తి కాలేదని గాని ఉదహరింపు ఇచ్చిన తరువాత వ్యాసంలో బలవంతపు మార్పులు చేయరాదు.
* వ్యాసం రాస్తున్నపుడు మద్యలో రాతలు తొలగించడం, తొలగించిన దాన్ని వ్యాసకర్త మళ్ళీ రాస్తే దానిపై మళ్లీ తొలగింపు లేదా మరే చర్యలైనా అవి కక్ష సాధింపు లేదా అహంకారపూరితమైన భావాలుగానే పరిగణించవల్సిఉంటుంది.
* ఇలా పదే పదే వ్యాసకర్తకు సమయం ఇవ్వకుండా ప్రతి చర్య ద్వారా వ్యాసభాగాల్ను తొలగించే వాడుకరిపై హెచ్చరిక, తదుపరి నిషేదం విధించడం అవసరం అనుకుంటాను.
దీనిపై సభ్యూల అమూల్య అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాను...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 15:12, 12 ఆగస్టు 2021 (UTC)

15:12, 12 ఆగస్టు 2021 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..


Wiki Loves Women South Asia 2021

Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.

We warmly invite you to help organize or participate in the competition in your community. You can learn more about the scope and the prizes at the project page.

Best wishes,
Wiki Loves Women Team
17:46, 11 జూలై 2021 (UTC)

సైట్ నోటీసు గురించిన సమచారం

ప్రతీ పేజీ లోనూ పైన పేజీల్లో ఫొటోలను చేర్చే పోటీ గురించి ప్రకటనను చూస్తున్నాం. ఈ ప్రకటనలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా మార్చాలి, వీటిని కనబడకుండా చేసుకోవడం ఎలా, తిరిగి కనబడేలా చేసుకోవడం ఎలా అనే విషయాల గురించి వాడుకరులకు సూచనలు పేజీలో చేర్చాను. పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 04:04, 15 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:37, 15 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

Dear Wikimedians,

As you may already know, the 2021 Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term.

After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election. This event is for community members of South Asian and ESEAP communities to know the candidates and interact with them.

  • The event will be on 31 July 2021 (Saturday), and the timings are:
  • India & Sri Lanka: 6:00 pm to 8:30 pm
  • Bangladesh: 6:30 pm to 9:00 pm
  • Nepal: 6:15 pm to 8:45 pm
  • Afghanistan: 5:00 pm to 7:30 pm
  • Pakistan & Maldives: 5:30 pm to 8:00 pm

KCVelaga (WMF), 10:00, 19 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాటు సారాంశం పెట్టెలో ఒక సమస్య

గతంలో దిద్దుబాటు సారాంశం పెట్టెలో సారాంశం టైపు చెయ్యడం మొదలు పెట్టగానే టైపించిన అక్షరాన్ని బట్టి ఈ మధ్య మనం రాసిన సారాంశాలను చూపించేది. వాటిలో మనకు అవసరమైన దాన్ని ఎంచుకునే వీలుండేది. వరసగా అనేక పేజీల్లో ఒకే రకమైన దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ సౌకర్యం ఎంతో వీలుగా ఉండేది. గత రెండు మూడు రోజులుగా ఈ సౌకర్యం పనిచెయ్యడం లేదు. ఇది నాకేనా.., అందరికీ ఉందా? ఒకసారి పరిశీలించగలరు. __ చదువరి (చర్చరచనలు) 07:34, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ అటువంటి సమస్య నాకేమీ కనిపించడంలేదు. దిద్దుబాటు సారాంశం పెట్టెలో ఇంతకుముందు చేసిన సవరణలను చూపిస్తుంది. అందులోంచి ఇంతకుముందు రాసిన సవరణ సారాంశాన్ని ఎంచుకుంటున్నాను. Abhi (చర్చ) 07:45, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
హ్మ్.. నాకే ఎందుకిలా జరుగుతోంది... హే శ్రీరామచంద్రా..!
ఒక్కసారి అభిరుచుల్లో ఏమైనా తేడా జరిగిందేమో ఛూడమంటావా.. అలాగే ప్రభూ!__ చదువరి (చర్చరచనలు) 07:58, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, నాక్కూడా సమస్యేమి లేదండి. ఇంతకుముందు రాసిన సవరణ సారాంశాలు కనిపిస్తున్నాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:59, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @Pranayraj1985 గారు. సమస్య ఎక్కడుందో తెలవదం లేదు. బ్రౌజరులో ఏమైనా ఉందేమో చూడాలి. (అన్నట్టు మీరు నా మనోవేదనను పెంచేసారు.) __ చదువరి (చర్చరచనలు) 09:07, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, 😞-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 09:21, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నిన్నటి నుండీ పని చేస్తోంది. ఎందుకో తెలీదు. మొన్న కంప్యూటరును షట్ డౌను చేసాను. బహుశా అది పనిచేసిందేమో తెలవదు.__ చదువరి (చర్చరచనలు) 02:14, 28 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల్లో ఫొటోలు చేర్చే పోటీ

వ్యాసాల్లో ఫొటోలు చేర్చే పోటీలో భాగంగా గ్రామాల పేజీల్లో మ్యాపులను చేర్చే పని జరుగుతోంది. గ్రామాల వ్యాసాలకు ఎంతో విలువను చేకూర్చే పని ఇది. తక్కువలో తక్కువగా ఒక పాతిక ముప్పైవేల పేజీల్లో చెయ్యాల్సిన పని. ప్రస్తుతానికి ఒక మూడువేల పేజీల్లో జరిగింది. బోల్డంత పని మిగిలే ఉంది. ఈ పోటీలో ఇంకా నెలకు పైగా సమయం మిగిలి ఉంది. అందరూ ఇందులో పాలుపంచుకుంటే ఈ పనిని పోటీ ముగిసే లోగా విజయవంతంగా పూర్తి చెయ్యవచ్చు.

దీనివలన ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ఈ పోటీలో తెలుగు వికీపీడియా భారతీయ భాషా ప్రాజెక్టుల్లో మొదటి స్థానం లోను, ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానం లోనూ ఉంది. మూడవ స్థానం కనుచూపు మేరలో కనిపిస్తోంది. మనందరం కృషి చేస్తే మూడవ స్థానం సాధించడం కష్టమేమీ కాదు. అందరూ ఈ పోటీలో పాల్గొని, తెవికీని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు తోడ్పడండి.__ చదువరి (చర్చరచనలు) 02:27, 28 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు రాష్ట్రాలలో గల మొత్తం 16069 పిన్ నెంబర్ లను గూగుల్ జియో లొకేషన్ API సహాయంతో రేఖాంశం మరియు అక్షాంశం వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచాను , ఇది గూగుల్ మ్యాప్స్ కు వెళ్లి రేఖాంశం మరియు అక్షాంశం కాపీ చేసే శ్రమను తగిస్తుంది,ప్రాజెక్టు సభ్యులకు ఉపయోగ పడవచ్చు. Kasyap (చర్చ) 09:45, 29 జూలై 2021 (UTC) నెనర్లు @Kasyap గారు. Nskjnv (చర్చ) 09:48, 29 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా 2021 బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికల్లో తెలుగు తేజానికి మన మద్దతు

వికీమీడియా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికలు ఆగస్టు 4 నుండి జరగనున్నాయి, ఇందులో మన తెలుగు కమ్మూనిటీ నుండి @పవన్ సంతోష్ గారు పోటీ చేయడం మనందరికీ గర్వ కారణం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఈరోజు(2021 జులై 31) సాయంత్రం 4 గంటలకి జరిగిన సమావేశంలో తమ గురించి వికీమీడియా ఉద్యమంలో వారు చేస్తున్న కృషి గురించి వివరించారు. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థుల గురించి ఇక్కడ చూడచ్చు. ఈ పోటీలో ఉన్న 20 మంది అభ్యర్థులు వివిధ విభాగాల్లో నిష్ణాతులుగా ఉన్నారు. ఒక ప్రొఫెసర్, మాలిక్యూలర్ బయాలజిస్ట్, క్రిమినాలజిస్ట్, ఆర్మీ ఆఫీసర్ ఇలా విభిన్న అనుభావాలు గల వ్యక్తులు పోటీ చేయడం వికీపీడియా విశిష్టతను కూడా మరింత పెంచిందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు జరిగిన సమావేశంలో అభ్యర్ధులని కొన్ని ప్రశ్నలు అడగగా, వారు ఎన్నికల్లో గెలిస్తే ఎటువంటి కార్యాచరణ చేపడతారో వివరించారు. వాటిలో కొంతమంది సమాధానాలు ఇక్కడ చూడండి. మన తెలుగు కమ్యూనిటీ నుండి పోటీ చేస్తున్న పవన్ సంతోష్ సూరంపూడి గారు తనదైన శైలిలో పరిచయం ఇవ్వడం ఆ తరువాత అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పడం గమనార్హం. ఓటు హక్కు ఉన్న వారందరు వారి అమూల్యమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే వ్యక్తిగత భావనలు, అభిప్రాయాలు పక్కన పెడుతూ మన తెలుగు కీర్తి చాటేలా తెలుగు వారంతా ఒక్కటే అని ప్రపంచానికి వినిపించేలా పవన్ సంతోష్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. Nskjnv (చర్చ) 15:04, 31 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv: గారూ, మీ మద్దతుకు అనేక ధన్యవాదాలు. దక్షిణాసియా, తూర్పు-ఆగ్నేయాసియా పసిఫిక్ ప్రాంతాల వికీపీడియన్లతో బోర్డు ఎన్నికల అభ్యర్థులకు జరిగిన ఈ సమావేశంలో మీరు పాల్గొనడం, అందరూ మాట్లాడిన విషయాలను కూలంకషంగా విని అవగాహన చేసుకోవడం, విశేషాలను ఇక్కడ పంచుకోవడం, కార్యక్రమంలో అభ్యర్థుల స్టేట్‌మెంట్లు, సమాధానాలు విని ఒక అభిప్రాయం ఏర్పరుచుకుని నాకు మద్దతునివ్వడం చాలా ఆనందం కలిగించింది. భవిష్యత్తులో వికీమీడియా సముదాయాల అభివృద్ధి కోసం మనం మళ్ళీ మళ్ళీ పనిచేస్తామని నా విశ్వాసం. మీ అందరి మద్దతుతో వికీమీడియా ఫౌండేషన్ బోర్డుకు ఎన్నికై వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి నా వంతు కృషిచేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 11:26, 1 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Nskjnv గారూ, సమావేశానికి సంబంధించిన వివరాలను టూకీగా చెప్పినందుకు ధన్యవాదాలు. @Pavan santhosh.s గారిని ఈ పదవికి ఎన్నుకుంటే వికీమీడీయా వారి ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే -
  1. ఆ పదవికి అవసరమైన అర్హతలు, అనుభవం, కుశలత ఆయనకు ఉన్నాయి.
  2. వికీపీడియా విధానాలు మార్గదర్శకాలపై చక్కటి అవగాహన ఉంది. వాటిపైన గానీ, కాపీహక్కుల గురించి గానీ ఆయనంత సాధికారికంగా మాట్లాడగలిగిన వ్యక్తి తెవికీలో మరొకరు లేరు.
  3. ఆ పదవిలో ఏం పని చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయంపై ఆయనకు స్పష్టత ఉంది.
  4. తాననుకున్నది అవతలి వారికి స్పష్టంగా చెప్పగల వాక్శక్తి అయనకు ఉంది. ఎన్నో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.
  5. వికీమీడియా ఫౌండేషనుకు సంబంధించిన వివిధ సమావేశాల్లో పాల్గొన్న అనుభవం ఉంది.
  6. ఫౌండేషను పార్ట్‌నరు (సిఐఎస్) సంస్థల్లో పనిచేసి క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో పనిచేసిన అనుభవం ఆయన సొత్తు.
అంచేతనే నా వోటు కూడా ఆయనకే. __ చదువరి (చర్చరచనలు) 04:11, 3 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సమావేశానికి నేను హాజరుకాలేకపోయాను.సమావేశ వివరాలు తెలిపినందుకు @Nskjnv గార్కి ధన్యవాదాలు.@Pavan santhosh.s గార్కి నా మద్దతును తెలుపుతూ, నాకు తెలిసిన వారిని కూడా ప్రోత్సహిస్తాను. యర్రా రామారావు (చర్చ) 05:03, 4 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీమీడియా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే కాబట్టి మనం మన తెలుగు తేజం పవన్ సంతోష్ గారిని ఎన్నికల్లో గెలిపించుటకు, మనకు తెలిసిన వారిని ప్రోత్సహించుటకు సమయం దొరికిందని నా అభిప్రాయం. కాబట్టి పవన్ సంతోష్ గారికి మద్దతు తెలుపుతూ మనకు తెలిసిన వారిని ఎన్నికల్లో పాలుపంచుకొమ్మని ప్రోత్సహిద్దాం.--Abhilash (చర్చ) 13:00, 10 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021

ప్రియమైన ఇండిక్ వికీసోర్స్ సభ్యులారా,

ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం ఆగస్ట్ 15 , 2021 , 00.01 గంటల నుండి ఆగస్ట్ 31 , 2021, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K)
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె -- 2021-08-01T17:05:33‎ Jayanta (CIS-A2K)

2021 WMF Board election postponed until August 18th

Hello all,

We are reaching out to you today regarding the 2021 Wikimedia Foundation Board of Trustees election. This election was due to open on August 4th. Due to some technical issues with SecurePoll, the election must be delayed by two weeks. This means we plan to launch the election on August 18th, which is the day after Wikimania concludes. For information on the technical issues, you can see the Phabricator ticket.

We are truly sorry for this delay and hope that we will get back on schedule on August 18th. We are in touch with the Elections Committee and the candidates to coordinate the next steps. We will update the Board election Talk page and Telegram channel as we know more.

Thanks for your patience, KCVelaga (WMF), 03:49, 3 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Grants Strategy Relaunch 2020–2021 India call

Namaskara,

A Grants Strategy Relaunch 2020–2021 India call will take place on Sunday, 8 August 2021 at 7 pm IST with an objective to narrate and discuss the changes in the Wikimedia Grants relaunch strategy process.

Tanveer Hasan will be the primary speaker in the call discussing the grants strategy and answering questions related to that. You are invited to attend the call.

Why you may consider joining

Let's start with answering "why"? You may find this call helpful and may consider joining if—

  • You are a Wikimedia grant recipient (rapid grant, project grant, conference grant etc.)
  • You are thinking of applying for any of the mentioned grants.
  • You are a community/affiliate leader/contact person, and your community needs information about the proposed grants programs.
  • You are interested to know about the program for any other reason or you have questions.

In brief,

As grants are very important part of our program and activities, as an individual or a community/user group member/leader you may consider joining to know more—

  • about the proposed programs,
  • the changes and how are they going to affect individuals/communities
  • or to ask your questions.

Event page:Grants Strategy Relaunch 2020–2021 India call

We request you to add your name in the participants list here.

If you find this interesting, please inform your community/user group so that interested Wikimedians can join the call.

Thank you,

Tito Dutta

Access to Knowledge,CIS-A2K

2021-08-03T21:01:41‎ MediaWiki message delivery

New Wikipedia Library collections and design update (August 2021)

Hello Wikimedians!

The TWL OWL says log in today!

The Wikipedia Library is pleased to announce the addition of new collections, alongside a new interface design. New collections include:

Additionally, De Gruyter and Nomos have been centralised from their previous on-wiki signup location on the German Wikipedia. Many other collections are freely available by simply logging in to The Wikipedia Library with your Wikimedia login!

We are also excited to announce that the first version of a new design for My Library was deployed this week. We will be iterating on this design with more features over the coming weeks. Read more on the project page on Meta.

Lastly, an Echo notification will begin rolling out soon to notify eligible editors about the library (T132084). If you can translate the notification please do so at TranslateWiki!

--The Wikipedia Library Team 13:23, 11 ఆగస్టు 2021 (UTC)

This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

వ్యాసం తొలగింపుకు ప్రతిపాదనలో లోపాలు

సభ్యులకు అందరకూ నమస్కారం. కొంతకాలంగా వికీలో కొత్త సభ్యూల రచనలు గమనిస్తూ వచ్చిన నాకు ఒక విషయంలో అసంతృప్తి ఉంది. కొత్త వాడుకరులకు ప్రోత్సాహం ఇవ్వడం వికీలో మొదటి ప్రాధాన్యతా అమ్శంగా నుకొనే స్థాయి నుండి నేడు అది కొరవడి ఆరోపణ, అనుభవాధికారం పెరుగుతున్నదిగా నుకుంటున్నాను. వాటిలో రచన మొదలైన వెంటనే కొందరు సభ్యులు ఆ వ్యాసంలో మార్పులు చేయడం అనేది. సరాసరి వ్యాసంలో మార్పులు చేయకుండా వ్యాసం రాస్తున్న వాడుకరినిదానిపై వివరణ కోరి, లేదా సలహా అడిగి ఆపై వాడుకరి రాసిన దానినిబట్టి నిర్ణయం తీసుకోవాలి. కాని ఇక్కడ వాటికి వ్యతిరేకంగా వాడుకరి వ్యాసం రాస్తూ ఉన్నపుడు అత్యుత్సాహంతో అందులో మార్పులు చేయడం తగని పనిగా అనుకుంటాను. ఒకవేళ వ్యాసంలో పైన వ్యాసం పూర్తి కాలేదని కాని, సమయం కావాలి అని గాని ఇస్తే కూడా దానిపై మార్పులు చేయడం అంతే ఒక రకమైన అధికార భావం, లేదా అహంకార భావం ప్రదర్శించడంగా అనుకోవచ్చు. ఇ అందుకే ఇలాంటి కొన్ని విషయాలపై పాలసీ మార్పులు కావాలని కోరుతున్నాను. అనగా

  • కొత్త వాడుకరి లేదా అనుభవం ఉన్న వాడుకరి అయినా రాస్తున్నపుడు మద్యలో అ వ్యాస భాగాలను తొలగించరాదు
  • కొంత సమయం అడిగినా లేదా వ్యాసంలో మార్పులు పూర్తి కాలేదని గాని ఉదహరింపు ఇచ్చిన తరువాత వ్యాసంలో బలవంతపు మార్పులు చేయరాదు.
  • వ్యాసం రాస్తున్నపుడు మద్యలో రాతలు తొలగించడం, తొలగించిన దాన్ని వ్యాసకర్త మళ్ళీ రాస్తే దానిపై మళ్లీ తొలగింపు లేదా మరే చర్యలైనా అవి కక్ష సాధింపు లేదా అహంకారపూరితమైన భావాలుగానే పరిగణించవల్సిఉంటుంది.
  • ఇలా పదే పదే వ్యాసకర్తకు సమయం ఇవ్వకుండా ప్రతి చర్య ద్వారా వ్యాసభాగాల్ను తొలగించే వాడుకరిపై హెచ్చరిక, తదుపరి నిషేదం విధించడం అవసరం అనుకుంటాను.

దీనిపై సభ్యూల అమూల్య అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాను...B.K.Viswanadh (చర్చ) 15:12, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]