వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Nskjnv, పేజీ వాడుకరి:వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక) ను వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక) కు తరలించారు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి Nskjnv (చర్చ) చేసిన మార్పులను B.K.Viswanadh చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{unreferenced}} |
|||
{{notability}} |
|||
ఈ వ్యాసం పూర్తి కాలేదు దీనిపై సమయం ఇవ్వకుండా తొలగింపుకు ప్రతిపాదించదలిస్తే దయచేసి రచ్చబండలో ఈ విషయంపై చర్చ చేయవలసిందిగా కోరుతున్నాను. |
ఈ వ్యాసం పూర్తి కాలేదు దీనిపై సమయం ఇవ్వకుండా తొలగింపుకు ప్రతిపాదించదలిస్తే దయచేసి రచ్చబండలో ఈ విషయంపై చర్చ చేయవలసిందిగా కోరుతున్నాను. |
||
06:33, 14 ఆగస్టు 2021 నాటి కూర్పు
ఈ వ్యాసం పూర్తి కాలేదు దీనిపై సమయం ఇవ్వకుండా తొలగింపుకు ప్రతిపాదించదలిస్తే దయచేసి రచ్చబండలో ఈ విషయంపై చర్చ చేయవలసిందిగా కోరుతున్నాను.
64కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.
పారంభ చరిత్ర
ఈ పత్రిక 2010 సంవత్సరంలో ప్రారంభించబడి మొదట మాసపత్రికగా వెలువడేది.. తదుపరి 2017 నుండి వారపత్రికగా మార్పు చేసి ప్రచురిస్తున్నారు..
చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత కళాసాగర్ యల్లపు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు. పత్రికలో ప్రారంభం నుండి యూనికోడ్ ఫాంట్స్ వాడడం జరుగుతున్నది.
విభాగాలు
- పుస్తక పరిచయాలు
- కళాకారుల పరిచయాలు
- కవిత్వం
- సినిమా
పత్రికలో ఎక్కువగా ఉన్న వ్యాసాల విభగాలు
ఆశయాలు
కార్యవర్గం
- గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు
- సంపాదకులు : కళాసాగర్ యల్లపు
- సాంకేతిక సహకారం : ఉదయ కుమార్