వఝల శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 26: పంక్తి 26:
}}
}}


'''[[వఝల శివకుమార్]]''' ( జననం: ఆగస్టు 3, 1956 ) [[తెలంగాణ]]కు చెందిన [[కవి]], [[రచయిత]].<ref>{{cite web|url=http://www.hindu.com/2005/03/12/stories/2005031208730300.htm|title=Collection of poems released |date=March 12, 2005|publisher=[[The Hindu]]|accessdate=2009-07-21}}</ref>
'''[[వఝల శివకుమార్]]''' ( జననం: ఆగస్టు 3, 1956 ) [[తెలంగాణ]]కు చెందిన [[కవి]], [[రచయిత]].<ref>{{cite web|url=http://www.hindu.com/2005/03/12/stories/2005031208730300.htm|title=Collection of poems released|date=March 12, 2005|publisher=[[The Hindu]]|accessdate=2009-07-21|website=|archive-date=2007-08-21|archive-url=https://web.archive.org/web/20070821045433/http://www.hindu.com/2005/03/12/stories/2005031208730300.htm|url-status=dead}}</ref>
==బాల్యం, విద్యాభ్యాసం==
==బాల్యం, విద్యాభ్యాసం==
ఈయన [[1956]], [[ఆగస్టు 3]] న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు [[కరీంనగర్ జిల్లా]]లోని [[వేములవాడ]]లో జన్మించారు.
ఈయన [[1956]], [[ఆగస్టు 3]] న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు [[కరీంనగర్ జిల్లా]]లోని [[వేములవాడ]]లో జన్మించారు.

09:02, 15 ఆగస్టు 2021 నాటి కూర్పు

వఝల శివకుమార్
వఝల శివకుమార్
దస్త్రం:Vajjala Shiva Kumar.jpg
జననంఆగస్టు 3, 1956
వేములవాడ
జిల్లా:కరీంనగర్
తెలంగాణ రాష్ట్రం
జాతీయతభారతీయుడు
వృత్తికవి, రచయిత.
తల్లిదండ్రులుసాంబ శివశర్మ , రాధాబాయి

వఝల శివకుమార్ ( జననం: ఆగస్టు 3, 1956 ) తెలంగాణకు చెందిన కవి, రచయిత.[1]

బాల్యం, విద్యాభ్యాసం

ఈయన 1956, ఆగస్టు 3 న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో జన్మించారు.

జీవిత విశేషాలు

ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్‌ పనిచేసి పదవీ విరమణ పొందారు.

రచనలు

  • కలల సాగు[2]
దస్త్రం:Vajjala Shivakumar.jpg
కలల సాగు

1) మితృలతో కలిసి 'లయ'  (2) గోగుపువ్వు, (3) పాలకంకుల కల  (4) దాఖలా  (5.) కలల సాగు (6) ఆఖ్ రీ మౌఖా (స్వీయ కవితల అనువాద ‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌ సంకలనం)( అనువాదకులు శ్రీమతి శాంతసుందరి గారు.

  • 'కవి దృశ్యం' కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమర్పణ లో వెలువరించిన తొలి వచన కవితల వీడియోలోని 7 గురు వచనాలను కవులలో ఒకరు.

పురస్కారాలు

  • గోగుపువ్వు- కుందుర్తి'ఫ్రీవర్స్ ఫ్రంట్' అవార్డ్ 'ఉత్తమ వచన కవితా పురస్కారం'  1994
  • డా.*సి.నారాయణ రెడ్డి 'సినారే'ఉత్తమ వచనకవితా పురస్కారం'
  • ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్టణం) ఉత్తమ వచన కవితా పురస్కారం 2002
  • కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారి 2015 సంవత్సరపు 'ఉత్తమ గ్రంథపాలకుడు' పురస్కారం (ఇన్సెంటివ్ అవార్డు).
  • మల్లోఝల సదాశివుడు స్మారక ఉత్తమ కవి పురస్కారం,2017
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక

దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2018

2019 'సాహితీ గంధర్వ' బిరుదుతో సత్కరింప బడ్డారు.

మూలాలు

  1. "Collection of poems released". The Hindu. March 12, 2005. Archived from the original on 2007-08-21. Retrieved 2009-07-21.
  2. వఝల శివకుమార్. "తెలంగాణ నిర్మాణ కవిత్వం". నమస్తే తెలంగాణ. /www.ntnews.com. Retrieved 13 February 2018.
  3. {{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=పీడిత ప్రజల గొంతుక దాశరథి|url=http://www.andhrajyothy.com/artical?SID=610129%7Caccessdate=27 July 2018|date=23 July 2018|archiveurl=https://web.archive.org/web/20180726195838/http://www.andhrajyothy.com/artical?SID=610129%7Carchivedate=27 July 2018}}
  4. ఆంధ్రభూమి (23 July 2018). "హైదరాబాద్ : దాశరథి కవితలు ఉద్యమ కెరటాలు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.