న్యూ ఢిల్లీ టైమ్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"New Delhi Times (film)" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film
| name = New Delhi Times
| image = New Delhi Times 1986.jpg
| caption =
| director = Ramesh Sharma
| producer = P. K. Tiwari
| writer = [[Gulzar]]
| starring = [[Shashi Kapoor]] <br>[[Sharmila Tagore]]<br>[[Om Puri]]<br>[[Kulbhushan Kharbanda]]
| music = [[Louis Banks]]
| cinematography = [[Subrata Mitra]]
| editing = [[Renu Saluja]]
| distributor = P. K. Communication Pvt Ltd
| released =
| runtime = 123 minutes
| language = Hindi
}}

'''''న్యూ ఢిల్లీ టైమ్స్''''' 1986లో విడుదలైన [[హిందీ]] పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. రమేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[శశి కపూర్]], [[షర్మిలా ఠాగూర్]], [[ఓం పురి]], [[కుల్ భూషణ్ ఖర్బందా|కులభూషణ్ ఖర్బంద]] ప్రధాన పాత్ర్లో నటించారు. ఈ సినిమా రాజకీయం-మీడియా అవినీతి సంబంధాన్ని బహిర్గతం చేసే వార్తాపత్రిక ఎడిటర్ గురించిన నేపథ్యంతో రూపొందింది.
'''''న్యూ ఢిల్లీ టైమ్స్''''' 1986లో విడుదలైన [[హిందీ]] పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. రమేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[శశి కపూర్]], [[షర్మిలా ఠాగూర్]], [[ఓం పురి]], [[కుల్ భూషణ్ ఖర్బందా|కులభూషణ్ ఖర్బంద]] ప్రధాన పాత్ర్లో నటించారు. ఈ సినిమా రాజకీయం-మీడియా అవినీతి సంబంధాన్ని బహిర్గతం చేసే వార్తాపత్రిక ఎడిటర్ గురించిన నేపథ్యంతో రూపొందింది.



12:06, 19 ఆగస్టు 2021 నాటి కూర్పు

New Delhi Times
దస్త్రం:New Delhi Times 1986.jpg
దర్శకత్వంRamesh Sharma
రచనGulzar
నిర్మాతP. K. Tiwari
తారాగణంShashi Kapoor
Sharmila Tagore
Om Puri
Kulbhushan Kharbanda
ఛాయాగ్రహణంSubrata Mitra
కూర్పుRenu Saluja
సంగీతంLouis Banks
పంపిణీదార్లుP. K. Communication Pvt Ltd
సినిమా నిడివి
123 minutes
భాషHindi

న్యూ ఢిల్లీ టైమ్స్ 1986లో విడుదలైన హిందీ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. రమేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శశి కపూర్, షర్మిలా ఠాగూర్, ఓం పురి, కులభూషణ్ ఖర్బంద ప్రధాన పాత్ర్లో నటించారు. ఈ సినిమా రాజకీయం-మీడియా అవినీతి సంబంధాన్ని బహిర్గతం చేసే వార్తాపత్రిక ఎడిటర్ గురించిన నేపథ్యంతో రూపొందింది.

రాజకీయ అవినీతి, మీడియా గురించి వివాదాస్పద కథాంశంతో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు చలనచిత్ర పంపిణీదారులు, టెలివిజన్ రైట్స్ నిరాకరించడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తరువాత ఈ సినిమా మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకుంది.[1][2] కుందన్ షా జానే భీ దో యారోన్ (1983), మెయిన్ ఆజాద్ హూన్ (1989), రాన్ (2010)[3][4] వంటి మీడియాలో అవినీతి సమస్యను పరిష్కరించే బాలీవుడ్ చిత్రాలలో ఇదీ ఒకటి.

నటవర్గం

సాంకేతికవర్గం

  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుబ్రత మిత్రా
  • కళా దర్శకత్వం: నితీష్ రాయ్
  • సౌండ్ డిజైనర్: దేవ్ బెనగల్

అవార్డులు

సంవత్సరం అవార్డు విభాగం గ్రహీత (లు) ఫలితం
1985 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం style="background:#9EFF9E; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | గెలుపు
ఉత్తమ నటుడు శశి కపూర్ | style="background:#9EFF9E; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | గెలుపు
ఉత్తమ సినిమాటోగ్రఫీ style="background:#9EFF9E; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | గెలుపు

మూలాలు

 

బయటి లింకులు

  1. "ANALYSIS: On-screen journos". Screen. 3 September 2004.
  2. "Cinemascoop". The Tribune. 20 February 2005.
  3. Overview New York Times.
  4. Moview Review:New Delhi Times (1986) :A hard hitting Political Drama!
  5. New Delhi Times Cast Bollywood Hungama.