న్యూ ఢిల్లీ టైమ్స్: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
== సాంకేతికవర్గం == |
== సాంకేతికవర్గం == |
||
* డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుబ్రత మిత్రా |
* డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుబ్రత మిత్రా |
||
* కళా దర్శకత్వం: నితీష్ రాయ్ |
* కళా దర్శకత్వం: నితీష్ రాయ్ |
12:10, 19 ఆగస్టు 2021 నాటి కూర్పు
న్యూ ఢిల్లీ టైమ్స్ | |
---|---|
దస్త్రం:New Delhi Times 1986.jpg | |
దర్శకత్వం | రమేష్ శర్మ |
రచన | గుల్జార్ |
నిర్మాత | పి.కె. తివారీ |
తారాగణం | శశి కపూర్ షర్మిలా ఠాగూర్ ఓం పురి కుల్ భూషణ్ ఖర్బందా |
ఛాయాగ్రహణం | సుబ్రత మిత్ర |
కూర్పు | రేణు సాలుజ |
సంగీతం | లూయిస్ బ్యాంక్స్ |
పంపిణీదార్లు | పి.కె. కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 1986 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
భాష | హిందీ |
న్యూ ఢిల్లీ టైమ్స్ 1986లో విడుదలైన హిందీ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. పి.కె. కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో పి.కె. తివారీ నిర్మించిన ఈ సినిమాకు రమేష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శశి కపూర్, షర్మిలా ఠాగూర్, ఓం పురి, కుల్ భూషణ్ ఖర్బందా ప్రధాన పాత్ర్లో నటించారు. ఈ సినిమా రాజకీయం-మీడియా అవినీతి సంబంధాన్ని బహిర్గతం చేసే వార్తాపత్రిక ఎడిటర్ గురించిన నేపథ్యంతో రూపొందింది.
రాజకీయ అవినీతి, మీడియా గురించి వివాదాస్పద కథాంశంతో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు చలనచిత్ర పంపిణీదారులు, టెలివిజన్ రైట్స్ నిరాకరించడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తరువాత ఈ సినిమా మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకుంది.[1][2] కుందన్ షా జానే భీ దో యారోన్ (1983), మెయిన్ ఆజాద్ హూన్ (1989), రాన్ (2010)[3][4] వంటి మీడియాలో అవినీతి సమస్యను పరిష్కరించే బాలీవుడ్ చిత్రాలలో ఇదీ ఒకటి.
నటవర్గం
- శశి కపూర్ - వికాస్ పాండే
- షర్మిలా ఠాగూర్ - నిషా
- ఓం పురి - అజయ్ సింగ్
- కుల్ భూషణ్ ఖర్బందా - జెకె (జుగల్ కిషోర్)
- ఎకె హంగల్ - వికాస్ తండ్రి
- ఎంకె రైనా
- మనోహర్ సింగ్ - జగన్నాథ్ పొద్దార్
- రామ్ గోపాల్ బజాజ్ - మంత్రి[5]
సాంకేతికవర్గం
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుబ్రత మిత్రా
- కళా దర్శకత్వం: నితీష్ రాయ్
- సౌండ్ డిజైనర్: దేవ్ బెనగల్
అవార్డులు
సంవత్సరం | అవార్డు | విభాగం | గ్రహీత (లు) | ఫలితం |
---|---|---|---|---|
1985 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం | style="background:#9EFF9E; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | గెలుపు | |
ఉత్తమ నటుడు | శశి కపూర్ | style="background:#9EFF9E; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | గెలుపు | |||
ఉత్తమ సినిమాటోగ్రఫీ | style="background:#9EFF9E; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | గెలుపు |
మూలాలు
బయటి లింకులు
- ↑ "ANALYSIS: On-screen journos". Screen. 3 September 2004.
- ↑ "Cinemascoop". The Tribune. 20 February 2005.
- ↑ Overview New York Times.
- ↑ Moview Review:New Delhi Times (1986) :A hard hitting Political Drama!
- ↑ New Delhi Times Cast Bollywood Hungama.