వాడుకరి చర్చ:Rajasekhar1961: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 197: పంక్తి 197:
*సాయి గారూ, నా అనువాదంలో చిన్న పొరపాటు జరిగింది. స్తంభ మృదుకణజాలం - Palisade mesophyll మరియు స్పంజి మృదుకణజాలం - Spongy mesophyll గా మార్చండి. ధన్యవాదాలు.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 11:43, 26 ఆగష్టు 2008 (UTC)
*సాయి గారూ, నా అనువాదంలో చిన్న పొరపాటు జరిగింది. స్తంభ మృదుకణజాలం - Palisade mesophyll మరియు స్పంజి మృదుకణజాలం - Spongy mesophyll గా మార్చండి. ధన్యవాదాలు.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 11:43, 26 ఆగష్టు 2008 (UTC)
{{అవును}} సరిచేసాను. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 09:58, 27 ఆగష్టు 2008 (UTC)
{{అవును}} సరిచేసాను. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 09:58, 27 ఆగష్టు 2008 (UTC)

[[:బొమ్మ:Mauryan Empire Map Test.gif]] అనువాదం సరిగా ఉందా? {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 12:27, 27 ఆగష్టు 2008 (UTC)

12:27, 27 ఆగస్టు 2008 నాటి కూర్పు


రాజశేఖర్ గారూ నమస్కారం, అలుపెరుగకుండా వ్రాస్తున్నారు, భేష్, పదివేల దిద్దుబాట్లు కూడా పూర్తి చేశారు, ఈ సందర్భాన కాసుబాబు గారిచ్చిన 'గండపెండేరము' మీకు 'ముబారక్ హో'. మిత్రుడు Nisar 14:13, 6 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

A little help: Ecser (ఎఛఎర్ - if I write it well)

Hi! I'm a Hungarian Wikipedia editor, my name is Norbert Kiss. I'm very proud of my village and I would like to read about it in a lot of langauges. I translated already it into 10 languages (now it is already in 40 languages), but I can't speak Telugu. Could you help me? My village's English page is this: Ecser. Could you translate the page of Ecser into Telugu? Then just link the side into the English version and I will see it, or you could write me, when it is ready. My hungarian Wikipedia side is: My profile. Or my e-mail is: eino@freemail.hu

Thank you! Norbert

భట్టిప్రోలు స్తూపం

కాసుబాబు గారికి నాలుగు బొమ్మలు పంపాను. మీ శ్రద్ధ కు ధన్యవాదాలు.Kumarrao 12:23, 10 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది నా పెద్దల నుండి తెలుసుకొన్నది.కానీ వీటి మూలాలు తెలియదు.కానీ చోడవరం శివాలయం లో దొరికిన రాజేంద్రచోడుని శిలాశాసనం రామచంద్రపురం(మండల కేంద్రం)లోని వి.ఎస్.ఎమ్.కాలేజ్ లోని చరిత్ర విభాగం లోని నేటికీ మనం చూడవచ్చు.

నియోజక వర్గాలు

ఈ లింకులో ఇచ్చిన నంబర్లు ఒకసారి చూడండి. ఇవి కరెక్టేనా? కరెక్టయితే ఆ మ్యాప్ ఆధారంగా నియోజకవర్గాలకు నంబర్లు చేర్చవచ్చు. δευ దేవా 09:25, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, ఈ లింకును చూడండి, డీలిమిటేషన్ తరువాత గెజిట్ లో ఇవ్వబడిన నెంబర్లు ఇవి. నేను ఇక్కడినుండే సేకరించాను. 22-1-2007 తేదీన ఇవ్వబడిన గెజిట్ నోటిఫికేషన్ ఇది.[1]. నిసార్ అహ్మద్ 12:01, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ! ధన్యవాదాలు. నేను చేసిన విధాన్ని క్రింద వివరిస్తున్నాను.

నేను వాడిన మూస ఈ క్రింద చూపిస్తున్నాను. అందులో చేయవలసిన మార్పులు ఆ మూస క్రింద వ్రాస్తున్నాను.

{{Infobox Settlement
|name = కుప్పం
|native_name = 
|nickname = 
|settlement_type = శాసనసభ నియోజకవర్గం
|motto =
<!-- images and maps ----------->
|image_skyline = 
|imagesize = 
|image_caption = 
|image_flag = 
|flag_size =
|image_seal = 
|seal_size =
|image_shield =
|shield_size =
|city_logo =
|citylogo_size =
|image_map = Kuppam assembly constituency.png
|mapsize = 200px
|map_caption = 
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map = 
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y = 
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption = 
|pushpin_mapsize = 300
<!-- Location ------------------>
|subdivision_type = [[దేశము]]
|subdivision_name = [[భారత దేశం]]
|subdivision_type1 = [[రాష్ట్రం]]
|subdivision_name1 = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type2 = [[జిల్లా]]
|subdivision_name2 = [[చిత్తూరు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[శాసనసభ సభ్యులు]]
|leader_name = [[నారా చంద్రబాబు నాయుడు]]
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
| =
|leader_title2 =
|leader_name2 =
|established_title = 
|established_date = 
|established_title2 = <!-- Incorporated (town) -->
|established_date2 =
|established_title3 = <!-- Incorporated (city) -->
|established_date3 = 
<!-- Area --------------------->
|area_magnitude = 
|unit_pref = 
|area_footnotes =
|area_total_km2 = 
|area_land_km2 = 
|area_water_km2 = 
|area_total_sq_mi = 
|area_land_sq_mi = 
|area_water_sq_mi = 
|area_water_percent =
|area_urban_km2 = 
|area_urban_sq_mi = 
|area_metro_km2 = 
|area_metro_sq_mi = 
|area_blank1_title =
|area_blank1_km2 =
|area_blank1_sq_mi =
<!-- Population ----------------------->
|population_as_of = 
|population_footnotes =
|population_note =
|population_total = 
|population_density_km2 = 
|population_density_sq_mi = 
|population_metro = 
|population_density_metro_km2 =
|population_density_metro_sq_mi =
|population_urban = 
|population_density_urban_km2 =
|population_density_urban_sq_mi =
|population_blank1_title = 
|population_blank1 = 
|population_density_blank1_km2 =
|population_density_blank1_sq_mi =
<!-- General information --------------->
|timezone = 
|utc_offset = 
|timezone_DST = 
|utc_offset_DST = 
| latd= 12.75 | latm= | lats= | latNS=
| longd= 78.37 | longm= | longs= | longEW=
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m = 
|elevation_ft = 
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = <!-- enter ZIP code, Postcode, Post code, Postal code... -->
|postal_code =
|area_code = 
|blank_name =
|blank_info =
|blank1_name =
|blank1_info =
|website = 
|footnotes =
}}

పై మూసలో చాలా విషయాలు చేర్చవచ్చు అవి మెల్లమెల్లగా దొరికినప్పుడు చేర్చుకుంటూ పోవచ్చు. మీరు ఈ మూసను వేరే నియోజకవర్గానికి వాడడానికి ఈ క్రింద సూచించిన విధంగా చేయండి.

  • image_map దగ్గర Kuppam assembly constituency.png కి బదులు ఆ నియోజకవర్గం మ్యాపును ఉంచండి. ఈ మ్యాపు తయారుచేయడానికి, నేను జిల్లామ్యాపును కాపీ చేసుకొని నియోజకవర్గంలోని మండలాలకు మళ్ళీ రంగులేసాను. దీనికి నేను మైక్రోసాఫ్ట్ పెయింట్ వాడాను. అందులో fill colour toolతో ఈ మ్యాప్ తయారుచేయవచ్చు. తెలుపు రంగు వాడి తుడిపివేయడం కావాలసిన రంగు వాడి మండలాలకు రంగులు నింపడం చేయవచ్చు.
  • ఇక పుష్‌పిన్ మ్యాప్ కొరకు మన తెవికీలో ఉన్న మూస:Location map ఆంధ్ర ప్రదేశ్ వాడాను. పై మూసలో 'pushpin_map = ఆంధ్ర ప్రదేశ్' అని ఇప్పటికే ఉంది, ఈ మ్యాప్ కొరకు మీరు చేయవసిందల్లా అక్షాంశ రేఖాంశాలు తెలపడమే. ఉదాహరణకు పై మూసలో ఉన్న '| latd= 12.75 | latm= | lats= | latNS=

| longd= 78.37 | longm= | longs= | longEW=' చూడండి.

δευ దేవా 08:48, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజకవర్గాల వ్యాసాలు

రాజశేఖర్ గారూ, నియోజకవర్గాలు మరియు ఎంపీల వ్యాసాలపై కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మామూలు HTML పట్టికలను వికీపట్టికలుగా మార్చటానికి మీరు ఈ లింకు కొంతవరకు ఉపయోగపడుతుంది. --వైజాసత్య 18:26, 26 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]


మీ కృషి అద్వితీయం

రాజశేఖర్ గారూ నమస్తే, మీ కృషి శ్లాఘనీయమండి. మీ కృషిని చూస్తే, అలనాటి ఋషులు జ్ఞాపకమొస్తారు. సత్యం చెప్పాలంటే, మీకు, చంద్రకాంతరావు గారికి, కాసుబాబు గారికి, వికీ తపస్వి బిరుదు సరిపోతుంది. మీ ముగ్గురి కృషిని చూసి మనసారా ఆనందపడుతున్నాను. మిత్రుడు నిసార్ అహ్మద్ 16:00, 28 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

లింకు చూడండి

రాజశేఖర్! మీరు పార్లమెంటు సభ్యుల పేజీలలో ఇస్తున్న Official biographical sketch in Parliament of India website అనే లింకు పని చేయడం లేదు. ఒక మారు చూడగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:33, 2 ఆగష్టు 2008 (UTC)

అనువాదం

బొమ్మ:Scientific_classification.pngలో ఉన్న పదాలను తెలుగులోకి అనువదిస్తే, నేను ఆ బొమ్మను తెలుగులోకి మార్చగలను. చర్చసాయీరచనలు 09:57, 20 ఆగష్టు 2008 (UTC)

  • ధన్యవాదాలు. Species - జాతి ; Genus - ప్రజాతి ; Family - కుటుంబం ; Kingdom - రాజ్యం ; Class - విభాగం ; Order - క్రమం ; Phylum - వర్గం ; ఈ పదాలు జంతుశాస్త్ర నిఘంటువు నుండి సేకరించాను. ఒక్క Domain కి తెలుగులో ఏమంటారో తెలియలేదు. ఈ విధంగా బొమ్మను మార్చండి. సంబంధిత పేజీలను కూడా మార్చండి.Rajasekhar1961 10:28, 20 ఆగష్టు 2008 (UTC)

బొమ్మ:Test_Sci_Classif.png చూడండి. Domain ని కూడా అనువదిస్తే నేను మార్చి కామన్స్ లో కి అప్లోడ్ చేస్తాను. చర్చసాయీరచనలు 13:48, 20 ఆగష్టు 2008 (UTC)

    • Domain అంతగా ప్రాముఖ్యమున్నది కాదు. కాబట్టి దానిని తొలగించే వీలుంటే తీసేసి కామన్ లోనికి అప్ లోడ్ చెయ్యండి. బొమ్మ చాలా బాగుంది.Rajasekhar1961 13:53, 20 ఆగష్టు 2008 (UTC)

Image:Scientific classification Telugu.png చూడండి. కృతజ్ఞతలు. చర్చసాయీరచనలు 01:58, 21 ఆగష్టు 2008 (UTC)

  • బొమ్మ చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు. అన్ని పేజీలలో స్థాపించండి.Rajasekhar1961 08:03, 21 ఆగష్టు 2008 (UTC)

కృతజ్ఞతలు. నాకు జేవ శాస్త్రంలో సున్నా! కాబట్టి మీరే స్థాపించండి. ఇలాంటి బొమ్మలు ఇంకేమైనా ఉంటే చెప్పండి తెలుగులోకి మారుస్తాను. చర్చసాయీరచనలు 12:23, 21 ఆగష్టు 2008 (UTC)

  • Image:Leaf anatomy.svg ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి. ప్రధానమైన బొమ్మను అలాగే ఉంచి లిపిని మాత్రమే మార్చే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. మీరు చేయగలరేమో చెప్పండి.Rajasekhar1961 12:46, 21 ఆగష్టు 2008 (UTC)

Image:Leaf anatomy.svgలో లిపిని మాత్రం మార్చగలను. కాకపోతే, .pngగా మార్చవలిసి ఉంటుంది. ఎందుకంటే, .svgలో తెలుగు ప్రస్తుతానికి రాదు. చర్చసాయీరచనలు 01:02, 22 ఆగష్టు 2008 (UTC)

Image:Test leaf anatomy.png లా ఉంటుంది. అనువదిస్తే మార్చేస్తాను. చర్చసాయీరచనలు 01:08, 22 ఆగష్టు 2008 (UTC)
  • చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. అనువాదం ఈ విధంగా చెయ్యండి.
    • Cuticle - అవభాసిని
    • Upper epidermis - ఊర్ధ్వ బాహ్యచర్మం
    • Lower epidermis - అథో బాహ్యచర్మం
    • Stoma - పత్రరంధ్రం
    • Guard cells - రక్షక కణాలు
    • Vascular bundle - నాళికా పుంజాలు
    • Xylem - దారువు
    • Phloem - పోషక కణజాలం
    • Palisade Mesophyll - స్థూపాకార కణాలు
    • Spongy Mesophyll - హరిత రేణువులు

మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.Rajasekhar1961 07:32, 22 ఆగష్టు 2008 (UTC)

బొమ్మ రెడీ! నేను కూడా మరో సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐనా ఈ ధన్యవాదాలు, కృతజ్ఞతలు అవసరమంటారా? చర్చసాయీరచనలు 11:01, 22 ఆగష్టు 2008 (UTC)

  • బొమ్మ చాలా బాగుంది. పత్రం వ్యాసంలో ఉంచుతున్నాను. ఒకసారి చూసి ఆనందించండి.Rajasekhar1961 11:08, 22 ఆగష్టు 2008 (UTC)


అనువాదంతో బొమ్మ చాలా బాగుంది. నా ప్రశంసలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:28, 22 ఆగష్టు 2008 (UTC)

ఇంకా బొమ్మలు సభ్యులు:Sai2020/అనువదించాల్సిన_బొమ్మలు పేజిలో జతపరచండి. నేను అనువదిస్తాను. చర్చసాయీరచనలు 11:35, 26 ఆగష్టు 2008 (UTC)

  • సాయి గారూ, నా అనువాదంలో చిన్న పొరపాటు జరిగింది. స్తంభ మృదుకణజాలం - Palisade mesophyll మరియు స్పంజి మృదుకణజాలం - Spongy mesophyll గా మార్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 11:43, 26 ఆగష్టు 2008 (UTC)

సరిచేసాను. చర్చసాయీరచనలు 09:58, 27 ఆగష్టు 2008 (UTC)

బొమ్మ:Mauryan Empire Map Test.gif అనువాదం సరిగా ఉందా? చర్చసాయీరచనలు 12:27, 27 ఆగష్టు 2008 (UTC)