వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ 7: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
→‎బొమ్మ:Mauryan Empire Map Test.gif: కొత్త విభాగం
పంక్తి 42: పంక్తి 42:
:వైజాసత్య గారు! ఒక చిన్న సమస్యండి. స్క్రిప్ట్ లాగిన్ అయి ఉంటేనే పనిచేస్తున్నట్టుంది. ఒకసారి [[వేదిక:ఆంధ్ర ప్రదేశ్/బొమ్మ]] ఈ పేజీ లాగిన్ అయి మళ్ళీ లాగ్ అవుట్ అయి చూడండి, మీకర్థమవుతుంది, సమస్యేమిటో! హెడర్ మాయమవుతుంది, లాగ్ అవుట్ అవగానే! మీరు వేరే ఫైల్ లో పేస్ట్ చెయ్యాలేమో! మీడియావికీ:Common.css కి బదులు మీడియావికీ:Monobook.css లో చెయ్యాలేమో! [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 22:39, 9 ఆగష్టు 2008 (UTC)
:వైజాసత్య గారు! ఒక చిన్న సమస్యండి. స్క్రిప్ట్ లాగిన్ అయి ఉంటేనే పనిచేస్తున్నట్టుంది. ఒకసారి [[వేదిక:ఆంధ్ర ప్రదేశ్/బొమ్మ]] ఈ పేజీ లాగిన్ అయి మళ్ళీ లాగ్ అవుట్ అయి చూడండి, మీకర్థమవుతుంది, సమస్యేమిటో! హెడర్ మాయమవుతుంది, లాగ్ అవుట్ అవగానే! మీరు వేరే ఫైల్ లో పేస్ట్ చెయ్యాలేమో! మీడియావికీ:Common.css కి బదులు మీడియావికీ:Monobook.css లో చెయ్యాలేమో! [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 22:39, 9 ఆగష్టు 2008 (UTC)
:నాకు లాగవుట్ అయినా హెడర్ బాగానే కనిపిస్తుంది. common.css లో అతికిస్తేనే అందరికీ వర్తిస్తుంది. ఒక్కొక్క సభ్యుడు ప్రత్యేక డిజైను మార్పులు చేసుకోవటానికే మోనోబుక్.సిఎసెస్ వాడాలి. ఇంకా మీరు తయారు చేసిన హెడర్ను కూడా కామన్ సిఎసెస్ లో అతికించా --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 19:55, 10 ఆగష్టు 2008 (UTC)
:నాకు లాగవుట్ అయినా హెడర్ బాగానే కనిపిస్తుంది. common.css లో అతికిస్తేనే అందరికీ వర్తిస్తుంది. ఒక్కొక్క సభ్యుడు ప్రత్యేక డిజైను మార్పులు చేసుకోవటానికే మోనోబుక్.సిఎసెస్ వాడాలి. ఇంకా మీరు తయారు చేసిన హెడర్ను కూడా కామన్ సిఎసెస్ లో అతికించా --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 19:55, 10 ఆగష్టు 2008 (UTC)

== [[:బొమ్మ:Mauryan Empire Map Test.gif]] ==

అనువాదం సరిగా ఉందా? {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 12:29, 27 ఆగష్టు 2008 (UTC)

12:29, 27 ఆగస్టు 2008 నాటి కూర్పు

Dev is taking a short తెవికీ సెలవు and will be back on Wikipedia soon.

దేవా గారు, మీ యొక్క అభిప్రాయమునకు, వినమ్రతాపూర్వకముగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నా యొక్క బొమ్మ ను , సరి చేసి నందులకు ధన్యవాదాలు. మీకు మిగతా వాతిని కూడా చేసి పెట్టగలను. మీ యొక్క వ్యాక్య నాకు మరింత బలాన్ని చేకూర్ఛింది. ఇట్లు . ఆకాష్ (gspandan@gmail.com)

దేవా గారు, తెవికీలో మళ్ళీ రచనలు చేపట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇలాగే తెవికీ వృద్ధికి తోడ్పడండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:42, 20 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పునః స్వాగతము --93.96.17.98 17:21, 20 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీరెవరో గానీ ధన్యవాదాలు. δευ దేవా 09:08, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారూ, తెవికీలో మిమ్మల్ని మరలా చూచి మనఃపూర్వకంగా ఆనందపడుతున్నాను. మీ కృషి తెవికీకి చాలా అవసరమని భావిస్తూ... మిత్రుడు. నిసార్ అహ్మద్ 19:02, 20 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీ నిర్ణయం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రవిచంద్ర(చర్చ) 04:18, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
దేవాగారూ, తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!! హావ్ ఫన్ --వైజాసత్య 04:53, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నిజంగా తమరిరాక మాకెంతో ఆనందం.అదండీ తేవీకీ మహిమంటే.దూరంగా ఉండాలన్నా ఉండలేం కదండీ.తమిళంలో పిడుంగళ్ అంటే తెలుగులో పీకడం .అలాగే పిడుంగి అంటే పీకేవాడు అని అర్ధం.--t.sujatha 16:11, 25 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీ ఆత్మీయతకు ధన్యవాదాలు దేవా.మీలాంటి మిత్రులనందించిన తేవీకీ జోహార్లు.--t.sujatha 15:49, 26 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజకవర్గాలు

  • అసెంబ్లీ నియోజక వర్గాల సీరియల్ నంబర్లు తెలిస్తే అన్ని మూసలలో చేర్చండి. మూసలోని రెండవ భాగానికి కూడా జిల్లాలవారీగా నియోకవర్గాలు అని హెడ్డింగ్ ఉంటే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 06:53, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారు, నియోజకవర్గాల మూసలలో అన్ని జిల్లాల లింకులు చేర్చడం బాగుంది. నాకు ఇదివరకే ఈ ఆలోచన వచ్చిననూ నియోజకవర్గాల వ్యాసాలు ఇంకనూ ప్రారంభదశలోనే ఉన్నాయి కాబట్టి తరువాత ఆ పని చేద్దాంలే అనుకున్నాను. ఇంతలో మీరే ఆ కార్యానికి పూనుకోవడం సంతోషమే. నియోజకవర్గాల వ్యాసాలలో సమాచారం చేర్చడానికి మనం కృషిచేస్తే ఎన్నికల వరకు వ్యాసాలు సంపూర్ణదశకు చేరుకుంటాయి. దీనికి పేజీహిట్స్ కూడా బాగానే ఉంటాయనుకుంటున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:11, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

దేవా గారు, వినమ్రతాపూర్వకముగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.Kumarrao 12:39, 10 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త ఉద్యోగం

గత మే నెల్లో కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఒరాకిల్ హైదరాబాద్ లో. మొదట్లో ట్రైనింగ్ గట్రా ఉంటాయి కదా అందుకనే వికీకి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకున్నాను. అయినప్పటికీ మద్య మద్యలో కొత్త సభ్యులకు స్వాగతం పలకడం లాంటి చిన్న చిన్న పనులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగంలో కొద్దిగా కుదురుకున్న తరువాత మళ్ళీ మార్పులు మొదలు పెడతాను. రవిచంద్ర(చర్చ) 03:41, 11 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేర్లలో తప్పులు

దేవా గారూ, గ్రామాల పేర్లు దాదాపు అన్నీ ఆంగ్లం జాబితా నుండి అనువదించినవే కనుక మీరు చెప్పిన తప్పులు వచ్చి ఉండవచ్చును. మీకు ఖచ్చితంగా తెలిసిన పేర్లను సరైన పేర్లకు తరలించేయండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:07, 22 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

RE: స్వాగతం

ఏదో టైం పాస్ కోసమని వచ్చాను :) చర్చసాయీరచనలు 02:13, 7 ఆగష్టు 2008 (UTC)

బోయింగ్ 747 ఎలా ఉంది? చర్చసాయీరచనలు 13:41, 7 ఆగష్టు 2008 (UTC)
అవును. నా తెలుగు అంతంత మాత్రమే. చూస్తాను. వేదిక అంటే portal కద? చర్చసాయీరచనలు 13:49, 7 ఆగష్టు 2008 (UTC)
ఆ పని మీదే ఉన్నాను. రేపు కలుద్దాం :) చర్చసాయీరచనలు 14:02, 7 ఆగష్టు 2008 (UTC)

Look here చర్చసాయీరచనలు 15:58, 9 ఆగష్టు 2008 (UTC)

హెడర్ స్క్రిప్టు

వైజాసత్య గారు! ఒక చిన్న సమస్యండి. స్క్రిప్ట్ లాగిన్ అయి ఉంటేనే పనిచేస్తున్నట్టుంది. ఒకసారి వేదిక:ఆంధ్ర ప్రదేశ్/బొమ్మ ఈ పేజీ లాగిన్ అయి మళ్ళీ లాగ్ అవుట్ అయి చూడండి, మీకర్థమవుతుంది, సమస్యేమిటో! హెడర్ మాయమవుతుంది, లాగ్ అవుట్ అవగానే! మీరు వేరే ఫైల్ లో పేస్ట్ చెయ్యాలేమో! మీడియావికీ:Common.css కి బదులు మీడియావికీ:Monobook.css లో చెయ్యాలేమో! δευ దేవా 22:39, 9 ఆగష్టు 2008 (UTC)
నాకు లాగవుట్ అయినా హెడర్ బాగానే కనిపిస్తుంది. common.css లో అతికిస్తేనే అందరికీ వర్తిస్తుంది. ఒక్కొక్క సభ్యుడు ప్రత్యేక డిజైను మార్పులు చేసుకోవటానికే మోనోబుక్.సిఎసెస్ వాడాలి. ఇంకా మీరు తయారు చేసిన హెడర్ను కూడా కామన్ సిఎసెస్ లో అతికించా --వైజాసత్య 19:55, 10 ఆగష్టు 2008 (UTC)

అనువాదం సరిగా ఉందా? చర్చసాయీరచనలు 12:29, 27 ఆగష్టు 2008 (UTC)