ఆత్రంగి రే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'ఆత్రంగి రే 2021లో రూపొందుతున్న హిందీ సినిమా . టీ - సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్, అరుణ భ...'
(తేడా లేదు)

15:28, 27 ఆగస్టు 2021 నాటి కూర్పు

ఆత్రంగి రే 2021లో రూపొందుతున్న హిందీ సినిమా . టీ - సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్, అరుణ భాటియా, హిమాంశు శర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకతవం వహించాడు. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.