కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: fr:Kashyapa
చి కశ్యప ప్రజాపతి ను దారిమార్పు ద్వారా కశ్యపుడు కు తరలించాం
(తేడా లేదు)

02:54, 1 సెప్టెంబరు 2008 నాటి కూర్పు

Vamana avatar, Rishi Kashyapa's the son with Aditi, in the court of King Bali.

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. దితి, అదితి, వినత, కద్రువ మొదలైనవారు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

కశ్యపుని వంశవృక్షం

మూలాలు

  1. Lineage of Kashyapa Valmiki Ramayana - Ayodhya Kanda in Prose Sarga 110.
  2. Birth of Garuda The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896], Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.
"https://te.wikipedia.org/w/index.php?title=కశ్యపుడు&oldid=334699" నుండి వెలికితీశారు