ది బేకర్ అండ్ ది బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ది బేకర్ అండ్ ది బ్యూటీ''' 2021లో విడుదల కానున్న వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించగా జొనాథన్ ఎడ్వర్ట్స్ దర్శకత్వం వహించాడు. [[సంతోష్‌ శోభన్]], విష్ణుప్రియ, టీనా శిల్పారాజ్‌, వెంకట్‌, [[ఝాన్సీ]] ప్రధాన ప్రాతల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‏ సెప్టెంబర్ 10న ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.
'''ది బేకర్ అండ్ ది బ్యూటీ''' 2021లో విడుదల కానున్న వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించగా జొనాథన్ ఎడ్వర్ట్స్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ట్రైలర్‏ను సెప్టెంబర్ 6, 2021న విడుదల చేశారు.<ref name="రెండు భిన్నమైన మనసుల ప్రేమలో ఎన్నో భావోద్వేగాలు.. ఆహాలో ది బేకర్ అండ్ ది బ్యూటీ..">{{cite news |last1=TV9 Telugu |title=రెండు భిన్నమైన మనసుల ప్రేమలో ఎన్నో భావోద్వేగాలు.. ఆహాలో ది బేకర్ అండ్ ది బ్యూటీ.. |url=https://tv9telugu.com/entertainment/ott/the-baker-and-the-beauty-streaming-in-aha-on-ganesh-chaturdi-trailer-review-here-533155.html |accessdate=8 September 2021 |date=7 September 2021 |archiveurl=http://web.archive.org/web/20210908084300/https://tv9telugu.com/entertainment/ott/the-baker-and-the-beauty-streaming-in-aha-on-ganesh-chaturdi-trailer-review-here-533155.html |archivedate=8 September 2021}}</ref> [[సంతోష్‌ శోభన్]], విష్ణుప్రియ, టీనా శిల్పారాజ్‌, వెంకట్‌, [[ఝాన్సీ]] ప్రధాన ప్రాతల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‏ సెప్టెంబర్ 10న ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.


==నటీనటులు==
==నటీనటులు==

08:44, 8 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

ది బేకర్ అండ్ ది బ్యూటీ 2021లో విడుదల కానున్న వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించగా జొనాథన్ ఎడ్వర్ట్స్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ట్రైలర్‏ను సెప్టెంబర్ 6, 2021న విడుదల చేశారు.[1] సంతోష్‌ శోభన్, విష్ణుప్రియ, టీనా శిల్పారాజ్‌, వెంకట్‌, ఝాన్సీ ప్రధాన ప్రాతల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‏ సెప్టెంబర్ 10న ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.

నటీనటులు

  • సంతోష్‌ శోభన్
  • విష్ణుప్రియ
  • టీనా శిల్పారాజ్‌
  • వెంకట్‌
  • ఝాన్సీ
  • సాయి శ్వేత
  • సంగీత్ శోభన్
  • శ్రీకాంత్ అయ్యంగార్
  • లక్ష్మీ

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
  • నిర్మాత: సుప్రియా యార్లగడ్డ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్ట్స్
  • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
  • సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు

మూలాలు

  1. TV9 Telugu (7 September 2021). "రెండు భిన్నమైన మనసుల ప్రేమలో ఎన్నో భావోద్వేగాలు.. ఆహాలో ది బేకర్ అండ్ ది బ్యూటీ." Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)