రాక్షసుడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:2015 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 24: పంక్తి 24:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:2015 తెలుగు సినిమాలు]]

20:04, 11 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

రాక్షసుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. మేధా క్రియోష‌న్స్ బ్యానర్ పై ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి) నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. సూర్య, నయనతార, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘మాసు ఎంగిర మసిలమణి’ పేరుతో, తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో మే 29, 2015న విడుదలైంది.

కథ

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: మేధా క్రియోష‌న్స్
  • నిర్మాత: కె.ఇ.జ్ఞాన‌వేల్‌ రాజా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
  • ఎడిటర్: ప్రవీణ్.కె.ఎల్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
  • పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, శ్రీమణి, రాకేందు మౌళి

మూలాలు