ప్లాన్ బి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 15: | పంక్తి 15: | ||
*నిర్మాత: ఏవీఆర్ |
*నిర్మాత: ఏవీఆర్ |
||
*కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేవీ రాజమహి |
*కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేవీ రాజమహి |
||
*సంగీతం: |
*సంగీతం: స్వర |
||
*నేపథ్య సంగీతం: శక్తికాంత్ కార్తీక్ |
|||
*సినిమాటోగ్రఫీ: |
*సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధర |
||
*ఫైట్స్: శంకర్ ఉయ్యాల |
|||
*ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ చిత్తనూర్ |
|||
*డిజైన్స్ : ఓంకార్ కడియం |
|||
== మూలాలు == |
== మూలాలు == |
18:04, 13 సెప్టెంబరు 2021 నాటి కూర్పు
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2021 సెప్టెంబరు 13, 18:04 (UTC) (2 సంవత్సరాల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
ప్లాన్ బి 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల కానుంది.[1]
నటీనటులు
- శ్రీనివాస్ రెడ్డి
- సూర్య వశిష్ట
- డింపుల్
- మురళి శర్మ
- రవిప్రకాష్
- అభినవ్ సర్దార్
- రాజేంద్ర
- శాని నవీనారెడ్డి
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: ఏవీఆర్ మూవీ వండర్స్
- నిర్మాత: ఏవీఆర్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేవీ రాజమహి
- సంగీతం: స్వర
- నేపథ్య సంగీతం: శక్తికాంత్ కార్తీక్
- సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధర
- ఫైట్స్: శంకర్ ఉయ్యాల
- ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ చిత్తనూర్
- డిజైన్స్ : ఓంకార్ కడియం
మూలాలు
- ↑ Sakshi (12 September 2021). "సెప్టెంబర్ 17న శ్రీనివాస్ రెడ్డి ' ప్లాన్ బి'". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.