డి.వి.యస్.రాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసం ఆంగ్లంలో ఉంది. అనువాదం చేయాలి
ట్యాగు: 2017 source edit
అనువాదం చేసి మూస తీసేశాను. సమాచార పెట్టె నవీకరించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{అనువాదం}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు'''
| name = '''దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు'''
| residence =
| residence =
| other_names =డి.వి.యస్.రాజు
| other_names =డి.వి.యస్.రాజు
| image =Dvs raju.jpg
| image =Dvs raju.jpg
| imagesize = 200px
| caption = డి.వి.యస్.రాజు
| caption = డి.వి.యస్.రాజు
| birth_name = '''దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు'''
| birth_name = దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు
| birth_date = [[డిసెంబరు 13]], [[1928]]
| birth_date = {{birth date|1928|12|13}}
| birth_place = [[అల్లవరం]], [[తూర్పు గోదావరి జిల్లా]]
| birth_place = [[అల్లవరం]], [[తూర్పు గోదావరి జిల్లా]]
| native_place =
| native_place =
| death_date = [[నవంబరు 13]] , [[2010]]
| death_date = {{death date and age|2010|11|13|1928|12|13}}
| death_place =
| death_place =
| death_cause =
| death_cause = వృద్ధాప్యం
| occupation = సినీ నిర్మాత
| known =
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| spouse=
| partner =
| partner =
పంక్తి 30: పంక్తి 18:
| father =
| father =
| mother =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
}}

'''డి.వి.యస్.రాజు''' ప్రసిద్ధులైన '''దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు''' [[తెలుగు సినిమా]] నిర్మాత. వీరు [[ఆంధ్ర ప్రదేశ్]] ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు. ఇతనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం [[1988]] సంవత్సరపు [[రఘుపతి వెంకయ్య అవార్డు]]ను ప్రదానం చేసి గౌరవించింది. 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] అవార్డు బహుకరించింది.

== జీవితం ==
Datla Venkata Suryanarayana Raju better known as D. V. S. was an Indian Film producer from Telugu Cinema. He was born on 13 December, 1928 in Allavaram, East Godavari district, Andhra Pradesh. He has established D. V. S. Productions and made about 25 films including one award winning Hindi film Mujhe Insaaf Chahiye. He had produced some popular films, starring N. T. Rama Rao like Pidugu Ramudu, Chinnanaati Snehithulu etc. His few noted films are Jeevitha Nouka, Jeevana Jyoti, Chanakya Sapadham, Picchi Pullaiah. He was the Chairman of National Film Development Corporation of India (NFDC) and President of the Film Federation of India. He had also served as Chairman of the State Film Development Corporation. Andhra Pradesh Government honored him with Raghupathi Venkaiah Award in 1988. He was presented by Padma Shri award in 2001 by Government of India. He died on 13 November, 2010 (Saturday) at the age of 82 years after brief illness. He is survived by the wife, a son and two daughters.
దాట్ల వెంకట సూర్యనారాయణరాజు డిసెంబరు 13, 1928 న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించాడు. డి. వి. ఎస్ ప్రొడక్షంస్ అనే పేరుతో సినీ నిర్మాణ సంస్థ స్థాపించి 25 చిత్రాలు నిర్మించాడు. ఇందులో బహుమతి పొందిన హిందీ సినిమా ముజే ఇంసాఫ్ చాహియే కూడా ఉంది. ఎన్. టి. రామారావు తో పిడుగు రాముడు, చిన్ననాటి స్నేహితులు లాంటి చిత్రాలు తీశాడు. జీవిత నౌక, జీవన జ్యోతి, చాణక్య శపథం, పిచ్చి పుల్లయ్య ఆయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని. ఆయన నేషనల్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ కు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వ్యవహరించాడు. ఫిల్ం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. ఈయన నవంబరు 13, 2010 న 82 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈయనకు భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

==నిర్మించిన సినిమాలు==
==నిర్మించిన సినిమాలు==
*[[మా బాబు]] (1960)
*[[మా బాబు]] (1960)

09:36, 21 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు
డి.వి.యస్.రాజు
జననం
దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు

(1928-12-13)1928 డిసెంబరు 13
మరణం2010 నవంబరు 13(2010-11-13) (వయసు 81)
మరణ కారణంవృద్ధాప్యం
ఇతర పేర్లుడి.వి.యస్.రాజు
వృత్తిసినీ నిర్మాత
పిల్లలు1 కుమారుడు, 2 కుమార్తెలు

డి.వి.యస్.రాజు ప్రసిద్ధులైన దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత. వీరు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు. ఇతనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1988 సంవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించింది. 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు బహుకరించింది.

జీవితం

దాట్ల వెంకట సూర్యనారాయణరాజు డిసెంబరు 13, 1928 న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించాడు. డి. వి. ఎస్ ప్రొడక్షంస్ అనే పేరుతో సినీ నిర్మాణ సంస్థ స్థాపించి 25 చిత్రాలు నిర్మించాడు. ఇందులో బహుమతి పొందిన హిందీ సినిమా ముజే ఇంసాఫ్ చాహియే కూడా ఉంది. ఎన్. టి. రామారావు తో పిడుగు రాముడు, చిన్ననాటి స్నేహితులు లాంటి చిత్రాలు తీశాడు. జీవిత నౌక, జీవన జ్యోతి, చాణక్య శపథం, పిచ్చి పుల్లయ్య ఆయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని. ఆయన నేషనల్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ కు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వ్యవహరించాడు. ఫిల్ం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. ఈయన నవంబరు 13, 2010 న 82 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈయనకు భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

నిర్మించిన సినిమాలు

బయటి లింకులు