వాడుకరి చర్చ:Kasyap: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 288: పంక్తి 288:


నమస్కారం [[వాడుకరి:Kasyap|Kasyap]] గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 04:29, 24 సెప్టెంబరు 2021 (UTC)
నమస్కారం [[వాడుకరి:Kasyap|Kasyap]] గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 04:29, 24 సెప్టెంబరు 2021 (UTC)

[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] గారూ , ముందుగా నా అభిప్రాయం కోరినందుకు నెనర్లు, మీరు తెలుగు వికీపీడియాలో చాలా కృషి చేస్తున్నారు, విషయాలు కూడా త్వరగా నేర్చుకుంటున్నారు, అయితే నా అభిప్రాయం ప్రకారం నిర్వాక విజ్ఞప్తికి మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు కృషి చేసి ఉండాలి ఇందులో మీకు గల తొమ్మిది నెలలు సరిపోవు అని నా వ్యక్తిగత అభిప్రాయం వీలయితే [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుడు]] గత అభిప్రాయాలు చర్చలు చూడగలరు , చాలా వరకు వికీ నిర్వహణ మనలాంటి సాధారణ వాడుకరులు కూడా చేయవచ్చు, మీరు దయచేసి కొంతకాలం పాటు ఇలాగానే కొనసాగిస్తూ , మీ బాణీలో ఎప్పటి లాగానే అద్భుతాలు చేయ విన్నపం : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 05:18, 24 సెప్టెంబరు 2021 (UTC)

05:18, 24 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

మునపటి చర్చలు ఈడ ఉన్నయ్ వాడుకరి చర్చ:Kasyap/పాతవి1

స్వాగతం

తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.

" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాను." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి."
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు 5.వికీపీడియా:పరిచయము 2
తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం
కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు
వికీపీడియా:ప్లేగ్రౌండ్ 6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ
వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్ 3.సహాయం:సూచిక
బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్
వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం 7. మెంటారింగ్ ప్రోగ్రాం.
మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు 4. వికీపీడియా:ప్రశ్నలు
సహాయం:FAQ 8. వికీపీడియా:సహాయ కేంద్రం
కశ్యప్ గారూ, ఈ స్వాగత సందేశం స్ట్రక్చర్‌డ్‌గా బాగుంది. రెండు సూచనలు:
  1. పైన మొదటి పేరా కింద (ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. అనే వాక్యానికి కింద) ఉన్న తెల్లపెట్టె అవసరమేంటో నాకు అర్థం కాలేదు. అది డిజైనులో భాగం మాత్రమే అయితే దాన్ని తీసేస్తే బాగుంటుందనిపిస్తోంది.
  2. సహాయం:పరిచయం అనే లింకును కూడా చేరిస్తే బాగుంటుంది
పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 10:56, 10 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాము ." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి."
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు 6.వికీపీడియా:పరిచయము 2తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడంకమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు వికీపీడియా:ప్లేగ్రౌండ్ 7. వికీపీడియా:5 నిమిషాల్లో వికీవికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్ 3.సహాయం:సూచికబిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం 8. మెంటారింగ్ ప్రోగ్రాం.మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు 4. వికీపీడియా:ప్రశ్నలు సహాయం:FAQ 9. వికీపీడియా:సహాయ కేంద్రం
సహాయం:పరిచయం 5.సహాయం:పరిచయం తెలుగులో టైపింగు సహాయం 10.తెలుగులో టైపింగు

పూజరి పవన్ చార్యులు అడుగుతున్న ప్రశ్న (13:05, 25 ఏప్రిల్ 2021)

my account deletd --పూజరి పవన్ చార్యులు (చర్చ) 13:05, 25 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Sanjay dancer అడుగుతున్న ప్రశ్న (11:20, 7 మే 2021)

Nagurunchi edhaina oka article rayandi sir please --Sanjay dancer (చర్చ) 11:20, 7 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐఐటి వారి వికీశిక్షణపై ఒక పరిశీలన

కశ్యప్ గారూ,

ఈ రోజు ఒక కొత్త వాడుకరి తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు‎ అనే కొత్త వ్యాసాన్ని సృష్టించి, దానిలో 20 పైచిలుకు ఐఐఐటి సర్వరు లింకులు ఇచ్చారు. మీ సర్వరు లింకులు ఇచ్చారంటే బహుశా వారు మీ వికీ విద్యార్థి అయి ఉంటారు. పాఠ్యంలో బయటి లింకులు అసలే ఇవ్వకూడదని, ఐఐఐటి వికీసర్వరు లింకులైతే అసలు పాఠ్యం లోనే కాదు, బయటి లింకులు విభాగంలో కూడా ఇవ్వకూడదనీ శిక్షణలో భాగంగా మీరు వాళ్ళకు బోధించే ఉంటారు. అయినప్పటికీ ఇలా లింకులు ఇచ్చారు. అలా ఇవ్వకుండా ఉండేందుకు గాను, ఈ విషయం గురించి మరింత వివరంగా వాళ్లకు బోధించాలేమో పరిశీలించండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 15:58, 10 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు ఆ వాడుకరి ఐఐఐటి వికీ శిక్షణ లో తీసుకొన్నారు ,నేను వారికి లింకుల మీద మరొక్క సారి శిక్షణ ఇస్తాను. నెనర్లు Kasyap (చర్చ) 05:22, 11 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలండి. __ చదువరి (చర్చరచనలు) 08:10, 11 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (04:09, 23 మే 2021)

శుభోదయం గురువుగారు..! ఈ రోజు (మే 23) టాలీవుడ్ పాతతరం హీరో ఇప్పటి విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి జన్మదినం.

ఈ విషయం ఎలా అప్డేట్ చేయాలో తెలపగలరు. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 04:09, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం మురళీకృష్ణ ముసునూరి గారు, క్యాలెండర్‌ https://te.wikipedia.org/wiki/వికీపీడియా:చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్‌ ఆ రోజు చరిత్రకు సంబంచించిన విషయాలు మార్చవచ్చు, చంద్రమోహన్ గారి జన్మదినం నేను చేర్చాను Kasyap (చర్చ) 04:51, 24 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (18:13, 24 మే 2021)

ధన్యవాదాలు.. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 18:13, 24 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:2401:4900:18F2:C00A:1:1:8795:1B3C గురించి Prakashkandukuri అడుగుతున్న ప్రశ్న (12:04, 12 జూన్ 2021)

Hisar --Prakashkandukuri (చర్చ) 12:04, 12 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సరైన నిర్ణయం తీసుకోండి

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.

మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (03:55, 14 జూన్ 2021)

శుభోదయం గురువుగారు.. చరిత్రలో ఈ రోజు శీర్షికలో ఈ విషయం అప్డేట్ చేయగలరు..

డా.వి.వీరాచారి గురించి Ramesh bethi అడుగుతున్న ప్రశ్న (13:55, 18 జూన్ 2021)

సర్‌. నమస్కారం,నేను వీరాచారి గురించి వ్యాసం వ్రాసాను. మునుజుపులో సమస్య ఉంది అని వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడి నేను రాసిన ఈ వ్యాసం ప్రచురణకు సహాయ పడగలరు. --Ramesh bethi (చర్చ) 13:55, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

WPWP పోటీ

కశ్యప్ గారూ, WPWP పోటీ జూలై 1 న మొదలౌతుంది. ఈలోగా చేసిన దిద్దుబాట్లను పోటీకి పరిగణించరనుకుంటాను. చూడండి. __ చదువరి (చర్చరచనలు) 01:48, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]


చదువరి గారూ అవునండీ పోటీ మొదలు జూలై 1 న , ఇవి ఉదాహణకు చేసినవి ఎంతవరకూ దొరుకుతున్నాయి ఎలా చేయవచ్చు అనే గైడెన్సు కోసం, ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో భోలెడు సందేహాలు , ఐడియాలు వచ్చినై అవి ప్రాజెక్టు చర్చా పేజీలో రాశాను, నెనర్లు : Kasyap (చర్చ) 03:18, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఓహో, మంచి ఆలోచన. బావుందండి. __ చదువరి (చర్చరచనలు) 03:54, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

సహాయం:సూచిక గురించి మురళీకృష్ణ ముసునూరి అడుగుతున్న ప్రశ్న (03:18, 1 జూలై 2021)

శుభోదయమండి.. ఈ రోజు నుంచి ఉన్న ఫొటో అప్లోడ్ కాంటెస్గ్ నోటీస్, వ్యాసాల లిస్ట్ నా పేజీలో కనిపించడం లేదు. దయచేసి సలహా చెప్పగలరు.. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 03:18, 1 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మురళీకృష్ణ ముసునూరి గారు వివరాలకు ఇక్కడ చూడండి https://te.wikipedia.org/wiki/వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా_పేజస్_వాంటింగ్_ఫోటోస్_2021

Ashannagari hymavathi అడుగుతున్న ప్రశ్న (09:30, 16 జూలై 2021)

నమస్తే ప్రముఖుల గురించి వ్యాసాలు ఎలా చేర్చాలి. --Ashannagari hymavathi (చర్చ) 09:31, 16 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Ashannagari hymavathi ముందు ఆ ప్రముఖుల పేరు మీద వ్యాసం ఉన్నదో లేదో చూడండి, ఇప్పటికే ఉన్న ప్రముఖుల గురించి వ్యాసాలు చదివితే మీకు ఒక ఆవగాహన వస్తుంది చూడండి , వీలయితే అందులో మీకు తెలిసిన విషయాన్ని తగిన సాక్షాలతో చేర్చాండి : Kasyap (చర్చ) 12:43, 16 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Ashannagari hymavathi అడుగుతున్న ప్రశ్న (10:19, 19 జూలై 2021)

నమస్తే.... నేను డా.బి.వి.పట్టాబిరామ్ గారిపై ఒక వ్యాసాన్ని వికీపీడియాలో సృష్టించాను. అది గూగుల్ సెర్చులో ఎప్పుడు కనబడుతుంది. --Ashannagari hymavathi (చర్చ) 10:19, 19 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Ashannagari hymavathi గారూ మాములుగా కొన్ని గంటల వ్యవధిలో కనిపిస్తాయి,కనబడుతున్నది ఇక్కడ చూడండి : Kasyap (చర్చ) 15:44, 21 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

నమస్కారం కశ్యప్ గారు తెవికీకి స్వాగతం !
" తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. "
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు తయారు చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు
5.వికీపీడియా:పరిచయము 2
తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు
వికీపీడియా:మార్గదర్శకాలు
2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం
కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు
వికీపీడియా:ప్లేగ్రౌండ్
వికీపీడియా:ప్లేగ్రౌండ్
6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ
వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్
సహాయం:ట్యుటోరియల్
3.సహాయం:సూచిక
బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్
వీడియో పాఠాలు
వీడియో పాఠాలు
7. వీడియో పాఠాలు.
మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు
వికీపీడియా సంప్రదింపు
4. వికీపీడియా:ప్రశ్నలు
సహాయం:FAQ
సహాయం:FAQ
8. వికీపీడియా:సహాయ కేంద్రం

 విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి. తెలుగు వికీపీడియా ద్వారా తెలుగు ప్రజలందిరికీ ఉపయోగపడే విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి తీసుకురావటంలో మీ ఆసక్తికి మరొక్కసారి ధన్యవాదములు. మీరు చేసే ప్రతి సవరణ, భాషను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 Nskjnv (చర్చ) 15:37, 21 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ కశ్యప్ గారు ఈ స్వాగత సందేశాన్ని పరిశీలించండి, ఇంకొంచెం మెరుగులు దిద్ది దీనిని వాడుకలోకి తీసుకువద్దాం. Nskjnv (చర్చ) 06:04, 22 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Ashannagari hymavathi అడుగుతున్న ప్రశ్న (17:35, 21 జూలై 2021)

నమస్కారం మీరు తెలియజేస్తున్న వివరాలు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. నేను ఇదివరకే ఉన్న డా.బి.వి.పట్టాభిరామ్ గారి పేజిలో వివరాలను పొందుపరుస్తున్నాను. కానీ ఆపేజి Header అనుకుంటాను అది వికీపీడియా:Article అనే కనిపిస్తున్నది. దానిచోట డా.బి.వి.పట్టాభిరామ్ అని ఎలా కనిపించేట్టు చేయవచ్చును. https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Article --Ashannagari hymavathi (చర్చ) 17:35, 21 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]


Ashannagari hymavathi మీరు వికీపీడియా లో వేరే పేరుబరితో వ్యాసం రాశారు వికీపీడియా:Article అంటే కేవలం వికీకి సంబందించిన వ్యాసాలు మాత్రమే రాయాలి,ఇప్పటికే డా.బి.వి.పట్టాభిరాం అనే పేరుతొ వ్యాసం ఉన్నది కాబట్టి, మీరు చేయవలసిన మార్పులు ఈ వ్యాసంలో సవరించు అన్న ట్యాబ్ ని క్లిక్ చేసి అందులో చేర్చగలరు, ఏదన్నా ఇబ్బంది ఉంటే గూగుల్ మీట్ ద్వారా మీకు స్క్రీన్ షేరింగ్ ద్వారా వివరించగలను : Kasyap (చర్చ) 03:25, 22 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Sreen52 అడుగుతున్న ప్రశ్న (17:17, 10 ఆగస్టు 2021)

Hi --Sreen52 (చర్చ) 17:17, 10 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గొల్ల గురించి Babaadinarayana అడుగుతున్న ప్రశ్న (15:35, 14 ఆగస్టు 2021)

Namaste, ummanaboina is my surename please wirte this name in this page --Babaadinarayana (చర్చ) 15:35, 14 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Feedback for Mini edit-a-thons

Dear Wikimedian,

Hope everything is fine around you. If you remember that A2K organised a series of edit-a-thons last year and this year. These were only two days long edit-a-thons with different themes. Also, the working area or Wiki project was not restricted. Now, it's time to grab your feedback or opinions on this idea for further work. I would like to request you that please spend a few minutes filling this form out. You can find the form link here. You can fill the form by 31 August because your feedback is precious for us. Thank you MediaWiki message delivery (చర్చ) 18:58, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంక్ కార్ట్రిడ్జ్ గురించి Kurakulakanakaraju అడుగుతున్న ప్రశ్న (17:38, 18 ఆగస్టు 2021)

Bhanajipate, Village Raghunathpalli Mandalam Warangal District And Janagam District Yallamma Thapulu kudi Vepuna home no 4-51/2 vadhu no 4 Telegnna 506244,and 506167,India Banajipeta, Kannaipalle, Telangana 506244 and, 506167, India KURAKULAANJINEYULU kurakulakanakarajuMUDHIRAJ BC D --Kurakulakanakaraju (చర్చ) 17:38, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

నమస్తే Kasyap,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు

అభినందనలు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:55, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ నిర్వహణపై ఆసక్తి

నమస్కారం Kasyap గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 04:29, 24 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Nskjnv ☚╣✉╠☛ గారూ , ముందుగా నా అభిప్రాయం కోరినందుకు నెనర్లు, మీరు తెలుగు వికీపీడియాలో చాలా కృషి చేస్తున్నారు, విషయాలు కూడా త్వరగా నేర్చుకుంటున్నారు, అయితే నా అభిప్రాయం ప్రకారం నిర్వాక విజ్ఞప్తికి మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు కృషి చేసి ఉండాలి ఇందులో మీకు గల తొమ్మిది నెలలు సరిపోవు అని నా వ్యక్తిగత అభిప్రాయం వీలయితే నిర్వాహకుడు గత అభిప్రాయాలు చర్చలు చూడగలరు , చాలా వరకు వికీ నిర్వహణ మనలాంటి సాధారణ వాడుకరులు కూడా చేయవచ్చు, మీరు దయచేసి కొంతకాలం పాటు ఇలాగానే కొనసాగిస్తూ , మీ బాణీలో ఎప్పటి లాగానే అద్భుతాలు చేయ విన్నపం  : Kasyap (చర్చ) 05:18, 24 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]