వాడుకరి:Kasyap/ప్రయోగశాల1: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'దిమిత్రి మెండలీవ్ (1834-1907) సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్. మూలకాల అధ్యయనం కొరకు కనుగొనబడ్డ ప్రతి మూలకానికి ఒక్కొక్క కార్డును తయారు చేసి దానిపై మూలక పరమా...'
ట్యాగు: 2017 source edit
 
చి Kasyap, పేజీ దిమిత్రి మెండలీవ్ ను వాడుకరి:Kasyap/ప్రయోగశాల1 కు తరలించారు
(తేడా లేదు)

05:34, 28 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

దిమిత్రి మెండలీవ్ (1834-1907) సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్. మూలకాల అధ్యయనం కొరకు కనుగొనబడ్డ ప్రతి మూలకానికి ఒక్కొక్క కార్డును తయారు చేసి దానిపై మూలక పరమాణు ద్రవ్యరాశిని చూపి, పరమాణు ద్రవ్యరాశి మరియు ధర్మాల ఆధారంగా కార్డులను ఏ విధంగా కలుపబడినవో వాటి నుండి మూలకాల ఆవర్తన పట్టికను శోధించడం జరిగింది.