తెలుగు కులాలు: కూర్పుల మధ్య తేడాలు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 87: | పంక్తి 87: | ||
###కురుమ |
###కురుమ |
||
###కురుబ హట్కర్ |
###కురుబ హట్కర్ |
||
#[[నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు)|నాయీ బ్రాహ్మణులు]] (ప్రపంచపు మొదటి వైద్యులు, సంగీతజ్ఞులు, శస్త్రచికిత్సకులు, మంత్రులు, నాయకులు) |
#[[నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు)|నాయీ బ్రాహ్మణులు]] (ప్రపంచపు మొదటి వైద్యులు{{ఆధారం}}, సంగీతజ్ఞులు, శస్త్రచికిత్సకులు, మంత్రులు, నాయకులు) |
||
##ధన్వంతరిలు |
##ధన్వంతరిలు |
||
##[[నంద వంశం]], |
##[[నంద వంశం]], |
08:16, 29 సెప్టెంబరు 2021 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
హిందూ మతం ముఖ్యంగా ఉండే తెలుగు సమాజంలో కులాలు వృత్తులను అనుసరించి నిర్ణయించబడ్డాయి.
అగ్ర కులాలు
అగ్ర కులాలకు చెందిన వారు ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషనుకు అనర్హులు. 2007 లో జరిపిన ప్రత్యేక గణాంకాల్లో 28% జనాభా అగ్ర కులాలని తేలింది. వీరిలో ముఖ్యంగా జందెము వేసుకునే కులాలు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య మరియు రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాల వారు జందెము వేసుకోని అగ్రకులస్థులు. నేడు వెనుకబడిన తరగతులవారిగా వ్యవహరింపబడుతున్న అగ్నికుల క్షత్రియులు తమిళ నేటివిటీలో వన్నియర్స్ మాత్రమే నిజమైన క్షత్రియులు అని ప్రాశ్చాత్య పండితులు పరిశోధనాత్మకంగా నిరూపించారు.
- అగ్ర కులాలు
- బ్రాహ్మణ{వైదిక(స్మార్త, వైష్ణవ,శక్తేయ, మధ్వా)} 1%
- బ్రాహ్మణ{కరణాలు(నియోగులు, నియోగి కరణాలు, ఆరువేల నియోగులు, [ బ్రహ్మ క్షత్రియులు]], శిష్టకరణం, కరణ కమ్ములు)భూపతులు, జమీందార్లు, గ్రామ అధికారులు}
- బ్రాహ్మణ {కళింగ బ్రాహ్మణులు - వీర్నే ఒడియా బ్రాహ్మణులు అని కూడా అంటారు! పండా, పాత్రో, పాణీగ్రాహి, పట్నాయక్, సాహు వంటి బిరుదులు పేరుచివర ధరింతురు. మాంసాహారులు లైన వీరు విశాఖ జిల్లా నుండి ఓడిస్సా వరకు అగుపితురు}1%
- క్షత్రియ రాజులు{సూర్యవంశం ఈ వంశవారు ఓడ్ర గజాపతిరాజులు,ఒడియరాజులు క్షత్రియలు ఆంధ్ర రాజు క్షత్రియలు వీరు సూర్యవంశనికి చెందినవారు , చంద్రవంశం, అగ్నివంశ అగ్నికుల క్షత్రియులు)- వన్నియ కులక్షత్రియ, వన్నియరెడ్డి, వన్నియకాపు, పల్లి రెడ్డి, పల్లికాపు, రాజ్య పాలకులు, చక్రవర్తులు, సంస్థానదీశులు, భూపతులు,పల్లీలు(పల్లవులు), రైతులు/కర్షకులు} కొన్ని కుటుంబాలు రాజు, నాయకర్ మరియు వర్మ బిరుదును పేరుకు ముందు కలిగి ఉంటారు. 14% in andhra.Bc-A1జాబితా లో ఉన్నారు.
- వైశ్యులు {ఆర్యవైశ్యులు, కలింగ కోమటి, గవర కోమటి (వణికులు, వాణిజ్యవేత్తలు, వ్యాపారస్థులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, భూపతులు, రైతులు/కర్షకులు)}3% in andhra.
- రెడ్డి (రాజ్య పాలకులు, సామoత రాజులు, సంస్థానదీశులు, సేన నాయకులు, యోధులు, జమీందార్లు, భూపతులు, గ్రామ అధికారులు, రైతులు/కర్షకులు, రాజకీయవేత్తలు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు) 6% in andhra.
- కమ్మ (ప్రభువులు, సామంత రాజులు, సంస్థానదీసులు, సేనా నాయకులు, యోధులు, జమిందారులు, భూపతులు, గ్రామ అధికారులు, రైతులు/కర్షకులు, రాజకీయవేత్తలు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు) 4%in Andhra Pradesh and Telangana combined
- వెలమ (రాజ్య పాలకులు, సామంత రాజులు, సంస్థానదీశులు, సేనా నాయకులు, యోధులు, భూపతులు, గ్రామ అధికార్లు, రైతులు/కర్షకులు, రాజకీయవేత్తలు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు) 1% in andhra.
- బలిజ/తెలగ/ఒంటరి (రైతులు/కర్షకులు, భూపతులు, వర్తకులు, సైనికులు, యోధులు, రాజకీయవేత్తలు, వాణిజ్యవేత్తలు)ఎక్కువ జనాభా ఉన్న కులం 8% in andhra.
- కాపులు (రైతులు/కర్షకులు, గ్రామ అధికారులు, సైనికులు, యోధులు, భూపతులు, వర్తకులు, రాజకీయవేత్తలు, వాణిజ్యవేత్తలు) 15% in andhra.
వెనుకబడిన కులాలు
ఆర్ధికంగా,విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన కులాలను ఇక్కడ గుర్తిస్తారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది.వీరు ముఖ్యంగా కులవృత్తులు చేసుకునే వారు, చిన్న సన్నకారు రైతులు, వర్తకులు. వెనుకబడిన కులాల వారు జనాభాలో దాదాపుగా 50% ఉంటారు.
- పద్మశాలి(చేనేత/వస్త్రం నేసే వారు - పత్తి,పట్టు,తమారకా
- కైకాల
- కర్ణభక్తులు
- పట్టుశాలి
- సేనాపతులు
- తొగటశాలీలు
- శాలివాహన్ / కుమ్మరి (కుండలు)
- సూర్య బలిజ
- గణిక(నృత్యం చేసే వారు, పాటలు పాడేవారు, రాసేవారు)
- భిక్షగాళ్ళు
- జోగి (ధార్మిక బిచ్చగాళ్ళు)
- జోశినాడివాళ్ళు (జోశ్యులు, ఊరి పూజారులు)
- భవసర క్షత్రియులు (బట్టల వ్యాపారులు)
- ఆర్య క్షత్రియులు
- బుక్కలు
- యోధులు/వేటగాళ్ళు
- బోయ
- బోయ నాయక్/ నాయుడు
- బోయ తలారి
- జెట్టప్ప/ మెల్లుగ జెట్టి
- వర్తకులు
- చేనేత
- అచ్చుకట్లవాళ్ళు
- దూదేకుల
- దేవాంగ (పట్టునేసేవారు)
- జండ్ర
- కుర్ని
- నీలకంఠి (చేనేత)
- కోష్ఠి
- నక్కల
- పట్కార్
- ఖత్రి
- చేతిపని చేయువారు
- అయ్యారక పాత్రుడు(కౌండిన్యులు, గౌడ క్షత్రియులు, రాజులు, వర్తకుడు, రైతు, సైనికుడు, చోదకుడు)
- సారా/మత్తు పానీయాల తయారీ
- భండారి
- ఎడిగ
- ఈడిగ
- కల్వర్
- శెట్టి బలిజ
- యాతా
- పశుపాలకులు
- పశువులతో పొలం పని చేసే వారు
- యాదవులు లేదా యాదవ రాజులు (వీరిని కొన్ని శాస్త్రాలలో క్షత్రియులు గా పేర్కొన్నారు.)
- గొల్ల
- గొర్రెల పెంపకమ్
- కురుబ
- కురుమ
- కురుబ హట్కర్
- పశువులతో పొలం పని చేసే వారు
- నాయీ బ్రాహ్మణులు (ప్రపంచపు మొదటి వైద్యులు[ఆధారం చూపాలి], సంగీతజ్ఞులు, శస్త్రచికిత్సకులు, మంత్రులు, నాయకులు)
- ధన్వంతరిలు
- నంద వంశం,
- పండిత్, పండితర్
- నాద బ్రాహ్మణులు
- మంగళ
- మంత్రి
- వైద్య బ్రాహ్మణులు
- పండిత రాజులు
- వైద్య రాజులు
- నాయీబ్రాహ్మణ
- ఇసై వెలార్, మారన్
- మరుత్తువరులు
- మేదర పని చేసే వారు
- కండ్ర
- మేదర(మహేంద్ర)
- బుట్టలల్లే వారు
- మాంసం వ్యాపారులు
- ఆరెకటిక/ఆరెకటిక (శివాజి సమయంలో యోధులు)
- కటిక
- చెప్పులుకుట్టే వారు
- చిరాకర
- గినియార
- ముచి
- నఖస్
- పాటలుపాడే వారు
- జక్కలి
- కాపల
- కాటికాపల
- సూర్యవంశం ఒడియరాజులు
- వడియరాజులు
- ఒడ్డె
- ఒడ్డి
- ఉప్పర
- సగర
దూదేకుల లద్దాఫ్ నూర్బాషా - (నూర్-బాఫ్) [ [పింజారీ]
- చేపలు పట్టే వారు
- జాలరి
- బేస్త
- ముదిరాజు-(క్షత్రియులు,యోధులు,రాజులు)(According to scholar Balagopal, "The Munnuru Kapus, Balijas, Telagas, Tenugus and Mutarasis are collectively referred to as 'Kapus'". They attempted to consolidate into a single community, but "it has remained un-consummated".[20][21])
- ముత్రాసు
- తెనుగొల్లు
- నెయ్యాల
- పట్టపు
- వాడబలిజ
- తోటపని వారు
- కుట్టుపని వారు ఇంకా రంగులద్దే వారు
- రంగారేజ్
- చిప్పొల్లు
- మెర
- మేరుదర్జీ
- సంచార తెగలు
- శివార్చకులు
- తమ్మాలి
- జింగర
- కచ్చి(కూరగాయలు పెంచేవారు)
- నాగవడ్డిలు
- నాగవసం
- నాగవంశం
- నూనె పని చేసే వారు
- గాండ్ల
- సజ్జనగాండ్ల
- గానిగ
- దేవ తిలకుల
- తేలి కుల
- చందనం పని చేసే వారు
- అగరు
- వడ్డి(బావులు తవ్వటం/రాళ్ళు కొట్టడం)
- వడ్డెర
- వడ్డెలు