సరాయికేలా ఖర్సావా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి AWB తో మూస మార్పు
పంక్తి 2: పంక్తి 2:
|Name = Seraikela-Kharsawan
|Name = Seraikela-Kharsawan
|Local = सराइकेला खरसावाँ जिला
|Local = सराइकेला खरसावाँ जिला
|State = Jharkhand
|State = జార్ఖండ్
|Division = [[Kolhan division]]
|Division = [[Kolhan division]]
|HQ = Seraikela
|HQ = Seraikela
పంక్తి 12: పంక్తి 12:
|Year = 2011
|Year = 2011
|Density = 390
|Density = 390
|Literacy = 68.85 per cent
|Literacy = 68.85 %
|SexRatio = 958
|SexRatio = 958
|Tehsils =
|Tehsils =
పంక్తి 29: పంక్తి 29:
సింగ్ దేవ్ రాజకుటుంబం సంఘంలో (రాజకీయ, సాంస్కృతిక, మతపరంగా ) ప్రముఖులుగా ఉన్నారు. రాజభవనంలో ఉన్న " మా పౌడి ఆలయం " రాజకుటుంబ వారసులు ధర్మకర్తలుగా ఉన్నారు. రాజకుటుంబ సభ్యులు వార్షిక చౌ ఉత్సవాలకు నిర్వాహకులుగా ఉన్నారు. అలాగే వారు ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారు పూర్వపు రాజవైభవాన్ని కోల్పోయినా
సింగ్ దేవ్ రాజకుటుంబం సంఘంలో (రాజకీయ, సాంస్కృతిక, మతపరంగా ) ప్రముఖులుగా ఉన్నారు. రాజభవనంలో ఉన్న " మా పౌడి ఆలయం " రాజకుటుంబ వారసులు ధర్మకర్తలుగా ఉన్నారు. రాజకుటుంబ సభ్యులు వార్షిక చౌ ఉత్సవాలకు నిర్వాహకులుగా ఉన్నారు. అలాగే వారు ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారు పూర్వపు రాజవైభవాన్ని కోల్పోయినా
ఈ ప్రాంతపు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. రాజకుటుంబంలో ప్రముఖులలో రాజకుమార్ ప్రతాప్ ఆదిత్య సింగ్ డియో, రాజకుమార్ జుగ భాను సింగ్ డియో, దేవ్ సింగ్ మహారాజకుమార్ జైరాజ్ సింగ్ డియో, రాజకుమార్ రాజ్‌విక్రం ముఖులు.
ఈ ప్రాంతపు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. రాజకుటుంబంలో ప్రముఖులలో రాజకుమార్ ప్రతాప్ ఆదిత్య సింగ్ డియో, రాజకుమార్ జుగ భాను సింగ్ డియో, దేవ్ సింగ్ మహారాజకుమార్ జైరాజ్ సింగ్ డియో, రాజకుమార్ రాజ్‌విక్రం ముఖులు.
* [[2001]] ఏప్రిల్ 1 న [[పశ్చిం సింగ్‌భుం]] జిల్లా నుండి సెరైకెల, ఖరస్వాన్ జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.
* [[2001]] ఏప్రిల్ 1 న [[పశ్చిం సింగ్‌భుం జిల్లా]] నుండి సెరైకెల, ఖరస్వాన్ జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.


===సమీపకాల సంఘటనలు===
===సమీపకాల సంఘటనలు===


ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>


==భౌగోళికం==
==భౌగోళికం==
పంక్తి 39: పంక్తి 39:


==ఆర్ధికం==
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సెరైకెల ఖెర్సవన్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సెరైకెల ఖెర్సవన్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>


==విభాగాలు==
==విభాగాలు==
పంక్తి 99: పంక్తి 99:
|Centre = సెరైకెల ఖర్సవన్ జిల్లా
|Centre = సెరైకెల ఖర్సవన్ జిల్లా
|North =
|North =
|Northeast = [[పురూలియా]] జిల్లా [[పశ్చిమ బెంగాల్]]
|Northeast = [[పురూలియా జిల్లా]] [[పశ్చిమ బెంగాల్]]
|East =
|East =
|Southeast = [[తూర్పు సింగ్‌భుం]] జిల్లా
|Southeast = [[తూర్పు సింగ్‌భుం జిల్లా]]
|South = [[మయూర్బని]] [[ఒడిషా]]
|South = [[మయూర్బని]] [[ఒడిషా]]
|Southwest = [[పశ్చిమ సింగ్‌భుం]]
|Southwest = [[పశ్చిమ సింగ్‌భుం]]
|West = [[కుంతీ జిల్లా]]
|West = [[కుంతీ జిల్లా]]
|Northwest = [[రాంచి]] జిల్లా
|Northwest = [[రాంచి జిల్లా]]
}}
}}



06:43, 30 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

Seraikela-Kharsawan జిల్లా
सराइकेला खरसावाँ जिला
జార్ఖండ్ పటంలో Seraikela-Kharsawan జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో Seraikela-Kharsawan జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుKolhan division
ముఖ్య పట్టణంSeraikela
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Ranchi (shared with Ranchi district, 2. Singhbhum (shared with West Singhbhum district and 3. Khunti (shared with Khunti district)
 • శాసనసభ నియోజకవర్గాలు3
Area
 • మొత్తం2,724.55 km2 (1,051.95 sq mi)
Population
 (2011)
 • మొత్తం10,63,458
 • Density390/km2 (1,000/sq mi)
 • Urban
16.30%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68.85 %
 • లింగ నిష్పత్తి958
సగటు వార్షిక వర్షపాతం1350 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో సెరైకెల ఖెర్సవన్ జిల్లా ( హిందీ: सराइकेला खरसावाँ जिला) (ఒడిషా: ଷଢେଇଖଳା ଖରସୁଆଁ ଜିଲ୍ଲା) ఒకటి. ఇది ఒకప్పుడు సెరైకెల రాజాస్థానంగా ఉండేది. జిల్లా కేంద్రంగా సెరైకెలా పట్టణం ఉంది. జిల్లా సెరైకెలా చౌ ( 3 చౌ నృత్యాలలో ఇది ఒకటి) నృత్యానికి ప్రసిద్ధి చెందింది.

చరిత్ర

రాజరికం

సెరైకెల మునుపటి రాజకుటుంబానికి చెందిన సింగ్ డియో కుటుంబం (చౌనృత్య సృష్టికర్తలు) వారి కాలంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉన్న సెరైకెల రాజభవనం వదిలి ఒడిషా, పశ్చిమ బెంగాల్, విదేశాలకు వెళ్ళారు. సెరైకెలా రాజాస్థానం చివరి రాజు హెచ్.హెచ్ ఆదిత్య ప్రతాప్ సింగ్ డియో (హెచ్ హెచ్ మహారాజా ఉదిత్ నారాయణన్ సింగ్ డియో కుమారుడు) కుమారులు ఈ ప్రాంతంలో ఖ్యాతిగడించారు. మహారాజా కుమారులు తికియత్ సాహెబ్ నృపేంద్ర నారాయణ సింగ్ దేవ్, హెచె హెచ్ మహారాజ సర్ రాజేంద్ర నారాయణ్ సిన్ దేవ్ పట్నా - బొలింగర్‌కు దత్తు (గత ఒడిషా ముఖ్య మంత్రులలో ఒకరు ) ఇచ్చారు. పతయెత్ సాహెబ్ మహారాజ కుమార్ భూపేంద్ర నారాయణ సింగ్ దేవ్ ( " ట్రైబల్ యాంటీ - మెర్జర్ మూవ్మెంట్ విత్ బీహార్" మద్దతుదారుడు ప్రముఖ రాజకీయ వేత్త ), రాజకుమార్ సురేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ (పరమ గురు ఆఫ్ చౌ) ఒక పద్మశ్రీ బహుమతి గహీత.

సింగ్ దేవ్ రాజకుటుంబం సంఘంలో (రాజకీయ, సాంస్కృతిక, మతపరంగా ) ప్రముఖులుగా ఉన్నారు. రాజభవనంలో ఉన్న " మా పౌడి ఆలయం " రాజకుటుంబ వారసులు ధర్మకర్తలుగా ఉన్నారు. రాజకుటుంబ సభ్యులు వార్షిక చౌ ఉత్సవాలకు నిర్వాహకులుగా ఉన్నారు. అలాగే వారు ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారు పూర్వపు రాజవైభవాన్ని కోల్పోయినా ఈ ప్రాంతపు ప్రజల అభిమానం చూరగొంటున్నారు. రాజకుటుంబంలో ప్రముఖులలో రాజకుమార్ ప్రతాప్ ఆదిత్య సింగ్ డియో, రాజకుమార్ జుగ భాను సింగ్ డియో, దేవ్ సింగ్ మహారాజకుమార్ జైరాజ్ సింగ్ డియో, రాజకుమార్ రాజ్‌విక్రం ముఖులు.

సమీపకాల సంఘటనలు

ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[1]

భౌగోళికం

జిల్లా 22°29'26", 23°09'34" డిగ్రీలు ఉత్తర అక్షాంశం, 85°30'14", 86°15'24" తూర్పు రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.

ఆర్ధికం

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సెరైకెల ఖెర్సవన్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు

జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి: సెరైకెల, ఖర్స్వాన్, గంహరియా, కుచై, ఇచ్గర్హ్, నిందిత్, చందిల్, రాజ్నగర్, కురు.

  • జిల్లాలో మూడు విధానసభ జినోజకవర్గాలు ఉన్నాయి : ఇచగర్, నిందిహ్, ఖరస్వాన్. ఇవన్నీ రాంచి, సింగ్‌భుం, కుంతీ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,063,458,[3]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోహడ్ ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 428వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 390 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.28%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 958:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.85%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 7 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 {{cite web}}: line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులు

మూస:జార్ఖండ్ లోని జిల్లాలు