వాడుకరి చర్చ:Muralikrishna m: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 79: పంక్తి 79:
|style="vertical-align: middle; border-top: 1px solid gray;" | వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)
|style="vertical-align: middle; border-top: 1px solid gray;" | వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)
|}
|}

నమస్కారం సర్..
నా పేరు డా. మంగళగిరి శ్రీనివాసులు
నేను ఆంధ్ర (తెలంగాణ) సారస్వత పరిషత్ తెలుగు భాషా సాహిత్య సేవ అను అంశంపై Phd పూర్తి చేసి డాక్టర్ పట్టాను పొందాను సర్.
సిద్ధాంత గ్రంధాన్ని కూడా ముద్రించాను సర్.... [[వాడుకరి:మంగళగిరి శ్రీనివాసులు|మంగళగిరి శ్రీనివాసులు]] ([[వాడుకరి చర్చ:మంగళగిరి శ్రీనివాసులు|చర్చ]]) 07:28, 30 సెప్టెంబరు 2021 (UTC)

07:28, 30 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

స్వాగతం

మురళీకృష్ణ ముసునూరి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

మురళీకృష్ణ ముసునూరి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Kasyap గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Kasyap గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ➠ కె.వెంకటరమణచర్చ 03:34, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ అభ్యర్థన మూస తొలగింపు

వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి గారూ పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో చురుకుగా బొమ్మలు ఎక్కిస్తున్నందుకు ధన్యవాదాలు.కానీ మీరు బొమ్మ ఎక్కించినాక ఆవ్యాస చర్చాపేజీలోని మూసలు తొలగించటలేదు.దానివలన ఆవర్గంలో బొమ్మ ఎక్కించవలసిన వ్యాసాలుగా ఉంటున్నాయి.ఇతర వాడుకరులు బొమ్మ ఎక్కించలేదనే ఉద్ధేశ్యంతో వ్యాసంలో పొరపాటున బొమ్మ ఎక్కించటానికి,లేదా పరిశీలనకు ఇతరత్రా అసౌకర్యానికి గురికావలసివస్తుంది.నేను కొన్నిటిని తొలగించాను.అదికూడా ప్రాజెక్టు పనిలో ఒక భాగం. ఏమి అనుకోవద్దు.మీ ఉత్సాహం తగ్గనీయబోకండి.ఇలాగే సాగించండి.మర్చిపోవద్దు బొమ్మ అభ్యర్థన మూసలు బొమ్మ ఎక్కించిన వెంటనే తొలగించగలరు.అలాగే ఇప్పటివరకు ఎక్కించిన వ్యాసాలకు శ్రమ అనుకోకుండా వెంటనే తొలగించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:56, 6 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@మురళీకృష్ణ ముసునూరి గారూ చర్చ:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, వర్మ కార్పొరేషన్, బొమ్మ అభ్యర్థన మూసలు తొలగించలేదు. యర్రా రామారావు (చర్చ) 06:25, 7 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం

మీ సలహాకు ధన్యవాదాలు. గమనించాను. అలాగే ఇంకొన్ని సలహాలు, సూచనలు చేసిన పెద్దలకు కూడా పేరుపేరునా కృతఙతలు తెలియచేస్తున్నాను. మీ ప్రోత్సాహానికి కృతఙడను.--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 07:11, 7 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలో సంతకం చేయాలి

చర్చలో మీ అభిప్రాయం తెలిపిన తరువాత సంతకం చేయాలి.దానికోసం మీరు పెద్ద కష్టపడవలసిన పనిలేదు.చర్చాలో మీరు అభిప్రాయం తెలిపిన తరువాత చర్చ చివరలో క్రషర్ ఉంచి పేజీ, పై భాగంలో రెండు A A తరువాత 3 సింబలు పై క్లిక్ చేస్తే మీ సంతకం అదే నమోదవుతుంది.నా సంతకం గమనించండి.--యర్రా రామారావు (చర్చ) 06:22, 7 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

నమస్తే మురళీకృష్ణ ముసునూరి,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:58, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంతకు ముందు సృష్టించిన వ్యాసాలు మరలా సృష్టిస్తున్నారు

మురళీకృష్ణ గారూ ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమం కింద స్వాతంత్ర్య సమర యోధుల జాబితా జాబితాలోని మాలతీ చౌదరి అనే వ్యాసాన్ని, నేను మాలతీదేవి చౌదరి అనే పేరుతో 2021 సెప్టెంబరు 5 న సృష్టించాను.ఆ జాబితాలో ఆ వ్యాసం ఎదురుగా నా పేరు నమోదు చేసాను.మీరు పరిశీలించకుండా మరలా అదే వ్యాసాన్ని 2021 సెప్టెంబరు 8 న సృష్టించారు. పరిశీలించకపోతే ఎలా? ఈ కార్యక్రమం కింద మీరు సృష్టించాలనుకున్న వ్యాసాలు పేర్లు స్వాతంత్ర్య సమర యోధుల జాబితాలో ముందుగా నమోదు చేసి ఆ ప్రకారం సృష్టించండి.ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి.దీనివలన సమయం వృధా అవదు.మనం ఏమి చేస్తున్నమో, ఏమి చేయబోతున్నామో అనే పరిశీలన ముఖ్యం అని నా భావన.అంతేగానీ వేరే ఉద్దేశ్యం కాదు.గమనించండి.--యర్రా రామారావు (చర్చ) 03:22, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

నమస్కారం..గురువుగారు. గమనించాను--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 04:22, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

మీరు నీరా వ్యాసము లో తెలిపిన సమాచారం. ఆ పేరాగ్రాఫ్ మొత్తం తీసివేసినాను . Prasharma681 (చర్చ) 04:56, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి అమోఘం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:41, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కానుక

బొమ్మలు చేర్చిన నేర్పరులు
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం సర్.. నా పేరు డా. మంగళగిరి శ్రీనివాసులు నేను ఆంధ్ర (తెలంగాణ) సారస్వత పరిషత్ తెలుగు భాషా సాహిత్య సేవ అను అంశంపై Phd పూర్తి చేసి డాక్టర్ పట్టాను పొందాను సర్. సిద్ధాంత గ్రంధాన్ని కూడా ముద్రించాను సర్.... మంగళగిరి శ్రీనివాసులు (చర్చ) 07:28, 30 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]