జమ్తారా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషా స్వారణలు
ట్యాగు: 2017 source edit
చి →‎చరిత్ర: AWB తో మూస మార్పు
పంక్తి 23: పంక్తి 23:


==చరిత్ర==
==చరిత్ర==
జమ్తాడా జిల్లా [[2001]] ఏప్రిల్ 1 న మునుపటి [[దుమ్కా]] లోని కుందిత్, నల, జమ్తాడా, నారాయణపూర్ బ్లాకులను వేరుచేసి ఈ జిల్లా రపొందించబడింది. గతంలో ఇది ఉపవిభాగంగా ఉంటూవచ్చింది. ఈ ప్రాంత దీర్ఘకాలిక చరిత్రలో ఒకప్పుడిది హేతంపూర్ రాజ్, మహారాజా -ధీరజ్ ఆధీనంలో [[బిర్బం]]లో భాగంగా ఉండేది. పూర్వపు రాజవంశాలకు చెందిన కుటుంబాలు కొన్ని ఇప్పుడుకూడా జిల్లాలో నివసిస్తున్నారు. జమ్తాడా రాజు పాలనాకాలంలో జమ్తాడా ప్రజల మీద గొప్ప ప్రభావం చూపాడు. ఆయన జమ్తాడా, సమీపంలోని ప్రజల శ్రేయస్సు కొరకు జీవించాడు. కుందహిత్, ఫతేపూర్ బ్లాకులలో జజురి జమిందారి కుటుంబం ప్రభావం కనిపిస్తుంటుంది. జిల్లాలో పలు చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అధ్యయనంచేసి తెలుసుకొనవలసిన అవసరం చాలా ఉంది.
జమ్తాడా జిల్లా [[2001]] ఏప్రిల్ 1 న మునుపటి [[దుమ్కా]] లోని కుందిత్, నల, జమ్తాడా, నారాయణపూర్ బ్లాకులను వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. గతంలో ఇది ఉపవిభాగంగా ఉంటూవచ్చింది. ఈ ప్రాంత దీర్ఘకాలిక చరిత్రలో ఒకప్పుడిది హేతంపూర్ రాజ్, మహారాజా -ధీరజ్ ఆధీనంలో [[బిర్బం]]లో భాగంగా ఉండేది. పూర్వపు రాజవంశాలకు చెందిన కుటుంబాలు కొన్ని ఇప్పుడుకూడా జిల్లాలో నివసిస్తున్నారు. జమ్తాడా రాజు పాలనాకాలంలో జమ్తాడా ప్రజల మీద గొప్ప ప్రభావం చూపాడు. ఆయన జమ్తాడా, సమీపంలోని ప్రజల శ్రేయస్సు కొరకు జీవించాడు. కుందహిత్, ఫతేపూర్ బ్లాకులలో జజురి జమిందారి కుటుంబం ప్రభావం కనిపిస్తుంటుంది. జిల్లాలో పలు చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అధ్యయనంచేసి తెలుసుకొనవలసిన అవసరం చాలా ఉంది.


[[1854]] - 55 లలో సిద్దు, కంహు ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీద శాంతల్ దండాయాత్ర జరిగింది. తిరుగుబాటు దారులు గ్రామగ్రామానికి వెళ్ళి సానుభూతి సంపాదించారు. ఫతేపూర్ గ్రామపెద్ద మాథోపూర్ సమీప గ్రామవాసులతో కలిసి వారిని మర్యాదపూర్వకంగా గౌరవించాడని వారికి ఆయన మూటల కొద్దీ బియ్యం సమర్పించి రాత్రి విందుకు ఏర్పాటు చేసాడని ఆయన మనుమడికి మనుమడు స్కాలర్, ఇంటలెచ్యువల్ డాక్టర్ శరత్ కుమార్ వివరణ ద్వారా తెలుస్తుంది. సిద్ధు జిల్లాలోని గతియారీ, నారాయణపూర్ లను స్వాధీనం చేసుకుని ప్రత్యేక శాంతల్ పరగణాలను స్థాపించాడు. [[బీహార్]] రూపుదిద్దుకున్న తరువాత ఇది బెంగాల్‌లో భాగం అయింది. ఈ ప్రాంత ప్రజలు హిందీ మాట్లాడుతుంటారు.గిరిజనులు శాంతల్ భాషను మాట్లాడుతూ ఉంటారు. బెంగాలీ కూడా జిల్లా అంతటా వాడుకలో ఉంది.
[[1854]] - 55 లలో సిద్దు, కంహు ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీద శాంతల్ దండాయాత్ర జరిగింది. తిరుగుబాటు దారులు గ్రామగ్రామానికి వెళ్ళి సానుభూతి సంపాదించారు. ఫతేపూర్ గ్రామపెద్ద మాథోపూర్ సమీప గ్రామవాసులతో కలిసి వారిని మర్యాదపూర్వకంగా గౌరవించాడని వారికి ఆయన మూటల కొద్దీ బియ్యం సమర్పించి రాత్రి విందుకు ఏర్పాటు చేసాడని ఆయన మనుమడికి మనుమడు స్కాలర్, ఇంటలెచ్యువల్ డాక్టర్ శరత్ కుమార్ వివరణ ద్వారా తెలుస్తుంది. సిద్ధు జిల్లాలోని గతియారీ, నారాయణపూర్ లను స్వాధీనం చేసుకుని ప్రత్యేక శాంతల్ పరగణాలను స్థాపించాడు. [[బీహార్]] రూపుదిద్దుకున్న తరువాత ఇది బెంగాల్‌లో భాగం అయింది. ఈ ప్రాంత ప్రజలు హిందీ మాట్లాడుతుంటారు.గిరిజనులు శాంతల్ భాషను మాట్లాడుతూ ఉంటారు. బెంగాలీ కూడా జిల్లా అంతటా వాడుకలో ఉంది.

07:44, 30 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

జమ్తాడా జిల్లా
जामताड़ा जिला
జార్ఖండ్ పటంలో జమ్తాడా జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో జమ్తాడా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుSanthal Pargana division
ముఖ్య పట్టణంజమ్తాడా
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Dumka (shared with Dumka district)
 • శాసనసభ నియోజకవర్గాలు3
Area
 • మొత్తం1,801.98 km2 (695.75 sq mi)
Population
 (2011)
 • మొత్తం7,90,207
 • Density440/km2 (1,100/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత63.73 %
 • లింగ నిష్పత్తి959
Websiteఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో జమ్తాడా జిల్లా (హిందీ: जामताड़ा जिला) ఒకటి. జిల్లాకేంద్రంగా జమ్తాడా పట్టణం ఉంది. జిల్లా 23°10′, 24°05′ డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 86°30′, 87°15′ డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.

చరిత్ర

జమ్తాడా జిల్లా 2001 ఏప్రిల్ 1 న మునుపటి దుమ్కా లోని కుందిత్, నల, జమ్తాడా, నారాయణపూర్ బ్లాకులను వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. గతంలో ఇది ఉపవిభాగంగా ఉంటూవచ్చింది. ఈ ప్రాంత దీర్ఘకాలిక చరిత్రలో ఒకప్పుడిది హేతంపూర్ రాజ్, మహారాజా -ధీరజ్ ఆధీనంలో బిర్బంలో భాగంగా ఉండేది. పూర్వపు రాజవంశాలకు చెందిన కుటుంబాలు కొన్ని ఇప్పుడుకూడా జిల్లాలో నివసిస్తున్నారు. జమ్తాడా రాజు పాలనాకాలంలో జమ్తాడా ప్రజల మీద గొప్ప ప్రభావం చూపాడు. ఆయన జమ్తాడా, సమీపంలోని ప్రజల శ్రేయస్సు కొరకు జీవించాడు. కుందహిత్, ఫతేపూర్ బ్లాకులలో జజురి జమిందారి కుటుంబం ప్రభావం కనిపిస్తుంటుంది. జిల్లాలో పలు చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అధ్యయనంచేసి తెలుసుకొనవలసిన అవసరం చాలా ఉంది.

1854 - 55 లలో సిద్దు, కంహు ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీద శాంతల్ దండాయాత్ర జరిగింది. తిరుగుబాటు దారులు గ్రామగ్రామానికి వెళ్ళి సానుభూతి సంపాదించారు. ఫతేపూర్ గ్రామపెద్ద మాథోపూర్ సమీప గ్రామవాసులతో కలిసి వారిని మర్యాదపూర్వకంగా గౌరవించాడని వారికి ఆయన మూటల కొద్దీ బియ్యం సమర్పించి రాత్రి విందుకు ఏర్పాటు చేసాడని ఆయన మనుమడికి మనుమడు స్కాలర్, ఇంటలెచ్యువల్ డాక్టర్ శరత్ కుమార్ వివరణ ద్వారా తెలుస్తుంది. సిద్ధు జిల్లాలోని గతియారీ, నారాయణపూర్ లను స్వాధీనం చేసుకుని ప్రత్యేక శాంతల్ పరగణాలను స్థాపించాడు. బీహార్ రూపుదిద్దుకున్న తరువాత ఇది బెంగాల్‌లో భాగం అయింది. ఈ ప్రాంత ప్రజలు హిందీ మాట్లాడుతుంటారు.గిరిజనులు శాంతల్ భాషను మాట్లాడుతూ ఉంటారు. బెంగాలీ కూడా జిల్లా అంతటా వాడుకలో ఉంది.

రచయిత, తత్వవేత్త అయిన అమిత్ బెస్రా జమ్తాడాను ప్రపంచపు దృష్టికి తీసుకువచ్చాడు.ఆయన వ్రాసిన 2010లో " ఇట్స్ డైయింగ్ టైమ్-ఎ - చిల్లింగ్ ఇండియన్ థ్రిల్లర్ ", 2014లో " బి ది చేంజ్ " పుస్తకం ప్రచురించబడ్డాయి.

ఆర్ధికం

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జమ్తాడా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. [1]

విభాగాలు

జిల్లాలో 6 బ్లాకులు ఉన్నాయి: నారాయణపూర్, కర్మతర్, జమ్తాడా, ఫతేపూర్, నల, కుంధిత్.

  • జిల్లాలో మూడు విధానసభ జినోజకవర్గాలు ఉన్నాయి : నల, సరత్, జమ్తాడా. ఇవన్నీ దుమ్కా నియోజకవర్గంలో భాగంగా ఉనాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 790,207,[2]
ఇది దాదాపు. కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 486 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 439 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 959 :1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 63.73%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

వెలుపలి లింకులు

మూలాలు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. South Dakota 814,180 {{cite web}}: line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులు

మూస:జార్ఖండ్ లోని జిల్లాలు