మహాత్మా గాంధీ ఆహారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మాగాంధీ జయంతి సందర్భగా కొత్త వ్యాసం రాయడం
(తేడా లేదు)

06:39, 3 అక్టోబరు 2021 నాటి కూర్పు

మహాత్మ  గాంధీ నమ్మిన  సిద్ధాంతలలో  సహాయ నిరాకరణ, సత్యాగ్రహము సర్వమానవులు   ఒకటే కులం , మతం , అహింసా సిద్ధాంతం , స్వదేశీ వస్తువుల తయారీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం , గ్రామాభివృద్దే   దేశాభివృద్ధి అని చాటిన మహనీయుడు మహాత్మా గాంధీ ఇవేగాక ఆహార విషయంలో కూడా ఎంతో విలువైన సలహాలను ప్రజలకు చూపించి ఆచరించిన మహనీయుడు.  గాంధీజీ ఆహారం,  ఆహారంపై  పుస్తకములు  రాశాడు . అతని పుస్తకాలు "డైట్ అండ్ డైట్ రిఫార్మ్స్, 'ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియలిజం', 'కీ టు హెల్త్" లలో  ఆరోగ్యం పై నమ్మకం , ఆరోగ్య విషయముల గురించి తెలుపుతాయి .