వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bat-smg, crh, haw, hi, hr, hsb, hy, kaa, kl, km, no, sr, szl, uz, vo, wuu, yo మార్పులు చేస్తున్నది: ht, hu, la, oc, pt, ru, sk, sq, tg, th, uk, zh, zh-
చి యంత్రము కలుపుతున్నది: ia:Wikipedia:Bot, scn:Wikipedia:Bot
పంక్తి 70: పంక్తి 70:
[[hu:Wikipédia:Botok]]
[[hu:Wikipédia:Botok]]
[[hy:Վիքիփեդիա:Բոտ]]
[[hy:Վիքիփեդիա:Բոտ]]
[[ia:Wikipedia:Bot]]
[[id:Wikipedia:Bot]]
[[id:Wikipedia:Bot]]
[[is:Wikipedia:Vélmenni]]
[[is:Wikipedia:Vélmenni]]
పంక్తి 99: పంక్తి 100:
[[roa-tara:Wikipedia:Bot]]
[[roa-tara:Wikipedia:Bot]]
[[ru:Википедия:Бот]]
[[ru:Википедия:Бот]]
[[scn:Wikipedia:Bot]]
[[si:Wikipedia:Bots]]
[[si:Wikipedia:Bots]]
[[simple:Wikipedia:Bots]]
[[simple:Wikipedia:Bots]]

06:36, 15 సెప్టెంబరు 2008 నాటి కూర్పు

అడ్డదారి:
WP:BOT
WP:BOTS

బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు మార్పులు-చేర్పులు చేస్తుంది. వికీపిడియా బాట్‌ల వాడుకను అంతగా ఆమోదించదు. ఎందుకంటే అది తన సర్వర్‌ల పైన భారం మోపటమే కాకుండా, బాట్లు చేసిన మార్పులను నియంత్రించటం కూడా కొంచెంకష్టం కాబట్టి.

అందుకనే మనుషులు చేసే కూర్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన బాట్‌లను మాత్రమే అనుమతినివ్వాలి. అయితే మనుషులు చేయలేని కొన్ని పనులు బాట్‌ల ద్వారా చేయించుకోవచ్చు. బాట్లను మనము వ్యాసాలు సృస్టించటానికి, ఇతరులు సృస్టించిన వ్యాసాలకు మార్పులు చేయటానుకి, లేదా ఇప్పటికే ఉన్న వ్యాసాలను నిర్మూలించటానికి వాడుకోవచ్చు. ఎంతో బాగా నిర్మించామనుకున్న బాట్‌లో కూడా కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బాట్‌లను చాలా జాగ్రత్తగా వాడవలసి ఉన్నది.

బాట్ హోదా ఎందుకు పొందాలి?

బాట్‌లు మార్పులు చేర్పులు చేసేటప్పుడు చాలా త్వరత్వరగా చేసేస్తూ ఉంటాయి, అవి చేసే మార్పులు ఒక నియంత్రిత పద్దతిలో ఉంటాయని బావిస్తారు కాబట్టి అవి ఇటీవలి మార్పులు పేజీలో కనిపించాల్సిన అవసరంలేదు. అంతేకాదు బాట్‌లు చేసే మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించినచో అసలు మనుషులు చేసే మార్పులు మరుగున పడిపోయే అవకాశం వుంది.

వీటన్నిటికీ విరుగుడుగా బాట్లకు బాట్ హోదా అనేదానిని కల్పించు కోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. అలా బాట్ హోదా కలిగిన సభ్యుడు(బాట్) తాను చేసిన మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించటం జరుగదు. కాకపోతే మిగాతా అన్ని చోట్ల(వ్యాస చరిత్ర మొదలయినవి) అవి చేసిన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేయటం వలన బాట్లు సాధారణ సభ్యులకు అడంకిగా ఉండవు, ఎవారో దుస్చర్యకు పాల్పడుతున్నారనే అభిప్రాయానికి లోనవ్వరు.

బాట్ హోదా ఎలా పొందాలి?

  1. మొదటగా మీ బాట్‌కు ఒక సభ్యపేజీని తయారు చేయండి. అందులో ఈ క్రింది వివరములు ఉంచండి.
    • మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
    • అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
    • ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
    • ఆ బాట్‌ను ఎవరు నడుపుతుంటారో వారి గురించి కూడా వివరించండి.
  2. ఆ తరువాత మీ బాట్‌కు నిర్వాహకుల దగ్గర లేదా తెలుగు వికీపీడియాలో బాగా అనుభవం ఉన్న సభ్యుల దగ్గర ఆమోదం సంపాదించండి. వారి ఆమోదం సంపాదించటానికై ఈ క్రింది సమాచారం తెలుపండి.
    • మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
    • అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
    • ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
    • తరువాత మీ బాట్‌ను ఎందుకు ఆమోదించాలో, తెలుగు వికీపీడియాకు దాని వలన ఏమి లాభాలు ఉంటాయో వివరించండి. ఇక్కడ మీ బాట్ ఏమి చేస్తుందో కూడా వివరిస్తే మంచిది.
  3. పైన తెలిపిన విధముగా మీ బాట్ యొక్క సమాచారాన్ని ఆమోదం కోసం ఇక్కడ ఉంచి, తరువాత సభ్యుల అంగీకారం కోసం నిరీక్షించండి.

అలా నిర్వాహకుల అంగీకారం సంపాదించిన తరువాత మీ బాట్ కొంత సమయం నడిపి పరీక్షించంది. అంటే ఈ దశలో మీరు తయారు చేసిన బాట్ సర్గ్గానే పని చేస్తుందని నిరూపించాలన్న మాట. అలా అందరి ఆమోదం పొందిన తరువాత మీ బాట్‌కు అధికారులు(బ్యూరోక్రాట్) "బాట్ హోదా" కల్పించగలరు.

ఇవి కూడా చూడండి