ఆపరేటర్ ఓవర్‌లోడింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12: పంక్తి 12:
ప్రోగ్రాం
ప్రోగ్రాం

a=5. b=6.
<blockquote>a=5. b=6.

a=a+b.
a=a+b.
పంక్తి 18: పంక్తి 18:
print a.
print a.

result = 11.
result = 11.</blockquote>

పై ప్రోగ్రాములో '+' ఉపయోగించి రెండు అంకెలను కూడి ఫలితం ప్రింట్ చేశాము. ఈ '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి లేక అధికంగా ఉపయోగించుకుని ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని కూడవచ్చు.

పంక్తి 27: పంక్తి 27:

class party(abc, ijk, lmn, pqr, xyz)
<blockquote>class party(abc, ijk, lmn, pqr, xyz)

ప్రోగ్రాం
ప్రోగ్రాం
పంక్తి 52: పంక్తి 52:

print total votes = abc, ijk, lmn, pqr, xyz.

</blockquote>

పై ప్రోగ్రామును ఒక్క సారి నిర్వహించగానే వంద సార్లు మననుంచి పార్టీల ఓట్ల సమాచారము తీసుకుని వెంటనే ఓట్లను విడివిడిగా కూడి, ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి విడివిడిగా ఫలితాన్ని ప్రింటు చేస్తుంది. రెండు అంకెలను కూడినంత తేలికగా వంద సమూహ అంకెలను కూడి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉదాహరణలో వాడుకరి తన దగ్గర ఉన్న ఎక్కువ సమాచారాన్ని తనకు వీలైన రూపంలో ఇచ్చి, '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి, అధికంగా వాడుకుని తనకు అనువైన రూపంలో ఫలితాన్ని పొందారు. అదే '+' ని అధికోపకారిణి చేయటం.

07:11, 20 అక్టోబరు 2021 నాటి కూర్పు

ఆపరేటార్ ఓవర్ లోడింగ్ ( సంజ్ఞ్యా అధికోపకారిణి)

కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగాహారము ఇంకా కొన్ని ఇతర గుర్తులను ఆంగ్లములో ఆపరేటర్లు అంటారు. అవి క్రమంగా +, -, *, % వంటివి. వీటిని సాధారణంగా వేటి అవసరాలకు వాటిని వాడతారు. కాని వీటిని ఉపయోగించి వేగంగా అధిక ప్రయోజనం పొందటమే ఆపరేటార్ ఓవర్ లోడింగ్.

c++

c++ కోసము ఈ సంజ్ఞ్యా అధికోపకారిణిని అభివృద్ది చేశారు. c++ ప్రత్యేక లక్షణాలలో ఈ ఆటరేటార్ ఓవర్ లోడింగ్ ముఖ్యమైనది. వాడుకరి సమాచారాన్ని ఇచ్చి, తనకు అనువుగా ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఆపరేటార్లను ఓవర్ లోడ్ చేయటమంటే ఎక్కువ డేటా లేక ఎక్కువ సమాచారము ఇచ్చి ఫలితం రాబట్టటము.

ఉదాహరణ:

గమనిక: ఈ క్రింద వ్రాసిన కోడింగ్ కేవలము అర్ధమవటం కోసమే. c++లో గాని, ఇతర సాఫ్ట్ వేర్లలో పని చేయదు.

ప్రోగ్రాం

a=5. b=6.

a=a+b.

print a.

result = 11.

పై ప్రోగ్రాములో '+' ఉపయోగించి రెండు అంకెలను కూడి ఫలితం ప్రింట్ చేశాము. ఈ '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి లేక అధికంగా ఉపయోగించుకుని ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని కూడవచ్చు.

ఉదాహరణకి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిద్దాము. ఒక నియోజక వర్గములో వంద పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ నియోజక వర్గములో అయిదు పార్టీలు పోటి చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు రోజున వేగంగా ఫలితాలను తెలుసుకుందుకు '+' సంజ్ఞ్యను ఉపయోగించ వచ్చు. అదే ఆపరేటార్ ఓవర్ లోడింగ్.

గమనిక: ఈ క్రింది ప్రోగ్రాం కేవలం అర్ధం కావటం కోసమే. ఎక్కడా పనిచేయదు.

class party(abc, ijk, lmn, pqr, xyz)

ప్రోగ్రాం

party p;

for(i=0; i<=100;i++)

{

takeinfo p(abc[i], ijk[i], lmn[i], pqr[i], xyz[i])

abc=abc+abc[i]

ijk=ijk+ijk[i]

lmn=lmn+lmn[i]

pqr=pqr+pqr[i]

xyz=xyz+xyz[i]

}

print total votes = abc, ijk, lmn, pqr, xyz.

పై ప్రోగ్రామును ఒక్క సారి నిర్వహించగానే వంద సార్లు మననుంచి పార్టీల ఓట్ల సమాచారము తీసుకుని వెంటనే ఓట్లను విడివిడిగా కూడి, ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి విడివిడిగా ఫలితాన్ని ప్రింటు చేస్తుంది. రెండు అంకెలను కూడినంత తేలికగా వంద సమూహ అంకెలను కూడి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉదాహరణలో వాడుకరి తన దగ్గర ఉన్న ఎక్కువ సమాచారాన్ని తనకు వీలైన రూపంలో ఇచ్చి, '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి, అధికంగా వాడుకుని తనకు అనువైన రూపంలో ఫలితాన్ని పొందారు. అదే '+' ని అధికోపకారిణి చేయటం.

ఇలా అనేక ఆపరేటార్లను ఓవర్ లోడ్ చేసి మనకు కావలసిన ఫలితాన్ని అధికంగా పొందవచ్చు.