బట్టు దేవానంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 15: పంక్తి 15:
| termend = ప్రస్తుతం
| termend = ప్రస్తుతం
}}
}}
'''బట్టు దేవానంద్‌''' భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా ఉన్నాడు.<ref name="Andhra Pradesh High Court gets four new judges">{{cite news |last1=The New Indian Express |title=Andhra Pradesh High Court gets four new judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |accessdate=23 October 2021 |date=12 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054839/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |archivedate=23 October 2021}}</ref>
'''బట్టు దేవానంద్‌''' భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా ఉన్నాడు.<ref name="Andhra Pradesh High Court gets four new judges">{{cite news |last1=The New Indian Express |title=Andhra Pradesh High Court gets four new judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |accessdate=23 October 2021 |date=12 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054839/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |archivedate=23 అక్టోబర్ 2021 |work= |url-status=live }}</ref>
==జననం, విద్యాభాస్యం==
==జననం, విద్యాభాస్యం==
బట్టు దేవానంద్‌ 14 ఏప్రిల్‌ 1966లో [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[కృష్ణా జిల్లా]],[[ గుడివాడ]], చౌదరిపేటలో బట్టు వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించాడు. ఆయన [[గుడివాడ]]లోని మున్సిపల్‌ పాఠశాలలో పదవ తరగతి వరకు, బీఏ గుడివాడలోని ఏఎన్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఏ పూర్తి చేసి [[ఆంధ్రా యూనివర్సిటీ]] నుంచి బీఎల్‌ పూర్తి చేసి 06 జులై 1989న న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 October 2021}}</ref>
బట్టు దేవానంద్‌ 14 ఏప్రిల్‌ 1966లో [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[కృష్ణా జిల్లా]],[[ గుడివాడ]], చౌదరిపేటలో బట్టు వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించాడు. ఆయన [[గుడివాడ]]లోని మున్సిపల్‌ పాఠశాలలో పదవ తరగతి వరకు, బీఏ గుడివాడలోని ఏఎన్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఏ పూర్తి చేసి [[ఆంధ్రా యూనివర్సిటీ]] నుంచి బీఎల్‌ పూర్తి చేసి 06 జులై 1989న న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 అక్టోబర్ 2021 |url-status=live }}</ref>


==వృత్తి జీవితం==
==వృత్తి జీవితం==
బట్టు దేవానంద్‌ బీఎల్‌ పూర్తి చేశాక విశాఖపట్నం జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వద్ద 1989 నుంచి 1992 వరకు జూనియర్‌గా పని చేసి 1993 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన 1996 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగాపని చేశాడు. బట్టు దేవానంద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎస్‌బీహెచ్‌, ఎన్‌టీపీసీ కౌన్సిల్‌గా పని చేశాడు.
బట్టు దేవానంద్‌ బీఎల్‌ పూర్తి చేశాక విశాఖపట్నం జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వద్ద 1989 నుంచి 1992 వరకు జూనియర్‌గా పని చేసి 1993 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన 1996 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగాపని చేశాడు. బట్టు దేవానంద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎస్‌బీహెచ్‌, ఎన్‌టీపీసీ కౌన్సిల్‌గా పని చేశాడు.


బట్టు దేవానంద్‌ 2006లో ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, బార్‌ కౌన్సిల్‌ డిసిప్లినరీ కమిటీ మెంబర్‌గా, ఏపీ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ సభ్యుడిగా 2006 నుండి 2012 వరకు బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన 14 జూలై 2014 నుండి ఆంధ్రప్రదేశ్ రవాణా, రహదారులు భవనాలు, ఉన్నత, సాంకేతిక విద్య, ఎక్సయిజ్‌, వైద్య, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేస్తూ 11 జనవరి 2020లో [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు |url=https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054725/https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |archivedate=23 October 2021 |language=te}}</ref>
బట్టు దేవానంద్‌ 2006లో ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, బార్‌ కౌన్సిల్‌ డిసిప్లినరీ కమిటీ మెంబర్‌గా, ఏపీ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ సభ్యుడిగా 2006 నుండి 2012 వరకు బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన 14 జూలై 2014 నుండి ఆంధ్రప్రదేశ్ రవాణా, రహదారులు భవనాలు, ఉన్నత, సాంకేతిక విద్య, ఎక్సయిజ్‌, వైద్య, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేస్తూ 11 జనవరి 2020లో [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు |url=https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054725/https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |archivedate=23 అక్టోబర్ 2021 |language=te |url-status=live }}</ref>


==మూలాలు==
==మూలాలు==

07:44, 23 అక్టోబరు 2021 నాటి కూర్పు

బట్టు దేవానంద్‌
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
In office
13 జనవరి 2020 – ప్రస్తుతం
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
వ్యక్తిగత వివరాలు
జననం14 ఏప్రిల్‌ 1966
చౌదరిపేట, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జీవిత భాగస్వామికర్ర పద్మ కుమారి
సంతానంమౌని బట్టు, కీర్తి బట్టు
తల్లిదండ్రులుబట్టు వెంకటరత్నం, మనోరంజితం
కళాశాలఆంధ్రా యూనివర్సిటీ

బట్టు దేవానంద్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]

జననం, విద్యాభాస్యం

బట్టు దేవానంద్‌ 14 ఏప్రిల్‌ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా,గుడివాడ, చౌదరిపేటలో బట్టు వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించాడు. ఆయన గుడివాడలోని మున్సిపల్‌ పాఠశాలలో పదవ తరగతి వరకు, బీఏ గుడివాడలోని ఏఎన్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఏ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్‌ పూర్తి చేసి 06 జులై 1989న న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం

బట్టు దేవానంద్‌ బీఎల్‌ పూర్తి చేశాక విశాఖపట్నం జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వద్ద 1989 నుంచి 1992 వరకు జూనియర్‌గా పని చేసి 1993 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన 1996 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగాపని చేశాడు. బట్టు దేవానంద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎస్‌బీహెచ్‌, ఎన్‌టీపీసీ కౌన్సిల్‌గా పని చేశాడు.

బట్టు దేవానంద్‌ 2006లో ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, బార్‌ కౌన్సిల్‌ డిసిప్లినరీ కమిటీ మెంబర్‌గా, ఏపీ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ సభ్యుడిగా 2006 నుండి 2012 వరకు బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన 14 జూలై 2014 నుండి ఆంధ్రప్రదేశ్ రవాణా, రహదారులు భవనాలు, ఉన్నత, సాంకేతిక విద్య, ఎక్సయిజ్‌, వైద్య, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేస్తూ 11 జనవరి 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

  1. The New Indian Express (12 January 2020). "Andhra Pradesh High Court gets four new judges". Archived from the original on 23 అక్టోబర్ 2021. Retrieved 23 October 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Andrajyothy (11 January 2020). "హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 అక్టోబర్ 2021. Retrieved 23 October 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Sakshi (11 January 2020). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 అక్టోబర్ 2021. Retrieved 23 October 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)