కన్నెగంటి లలిత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 21: పంక్తి 21:


==వృత్తి జీవితం==
==వృత్తి జీవితం==
కన్నెగంటి లలిత లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టి ఆ తర్వాత న్యాయవాదులు కె.హరినాథ్, ఒ.మనోహర్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పని చేసి 2008లో సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఆమె ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2011లో తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సంస్కృత విశ్వవిద్యాలయానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసింది.<ref name="హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు |url=https://m.sakshi.com/news/andhra-pradesh/three-judges-ap-high-court-1279410 |accessdate=22 October 2021 |work= |date=21 April 2020 |archiveurl=https://web.archive.org/web/20211022044755/https://m.sakshi.com/news/andhra-pradesh/three-judges-ap-high-court-1279410 |archivedate=22 October 2021 |language=te |url-status=live }}</ref> కన్నెగంటి లలిత కుమారి 02 మే 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టింది.<ref name="3 sworn in as HC judges">{{cite news |last1=The New Indian Express |title=3 sworn in as HC judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/may/03/3-sworn-in-as-hc-judges-2138566.html |accessdate=22 October 2021 |date=3 May 2020 |archiveurl=https://web.archive.org/web/20211022111409/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/may/03/3-sworn-in-as-hc-judges-2138566.html |archivedate=22 అక్టోబర్ 2021 |work= |url-status=live }}</ref>
కన్నెగంటి లలిత లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టి ఆ తర్వాత న్యాయవాదులు కె.హరినాథ్, ఒ.మనోహర్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పని చేసి 2008లో సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఆమె ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2011లో తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సంస్కృత విశ్వవిద్యాలయానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసింది.<ref name="హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు |url=https://m.sakshi.com/news/andhra-pradesh/three-judges-ap-high-court-1279410 |accessdate=22 October 2021 |work= |date=21 April 2020 |archiveurl=https://web.archive.org/web/20211022044755/https://m.sakshi.com/news/andhra-pradesh/three-judges-ap-high-court-1279410 |archivedate=22 October 2021 |language=te |url-status=live }}</ref> కన్నెగంటి లలిత కుమారి 02 మే 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టింది.<ref name="3 sworn in as HC judges">{{cite news |last1=The New Indian Express |title=3 sworn in as HC judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/may/03/3-sworn-in-as-hc-judges-2138566.html |accessdate=22 October 2021 |date=3 May 2020 |archiveurl=https://web.archive.org/web/20211022111409/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/may/03/3-sworn-in-as-hc-judges-2138566.html |archivedate=22 October 2021 |work= |url-status=live }}</ref>


==మూలాలు==
==మూలాలు==

08:00, 23 అక్టోబరు 2021 నాటి కూర్పు

గౌరవ జస్టిస్ లలిత కన్నెగంటి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
Assumed office
02 మే 2020
Nominated byశరద్ అరవింద్ బాబ్డే
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
వ్యక్తిగత వివరాలు
జననం
లలిత కన్నెగంటి

5 మే 1971
జమ్ములపాలెం గ్రామం, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జీవిత భాగస్వామికన్నెగంటి విజయప్రసాద్
సంతానంగౌతమ్
మానస
తల్లిదండ్రులుకొమ్మినేని అంకమ్మ చౌదరి, అమరేశ్వరి
కళాశాలపడాల రామారెడ్డి లా కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ

కన్నెగంటి లలిత కుమారి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉంది.[1]

జననం, విద్యాభాస్యం

కన్నెగంటి లలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బాపట్ల మండలం , జమ్ములపాలెం గ్రామంలో 5 మే 1971లో జన్మించాడు. ఆమె 10వ తరగతి వరకు బాపట్లలో, హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి 1994లో లా డిగ్రీ పూర్తి చేసి 1994లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుంది.[2]

వృత్తి జీవితం

కన్నెగంటి లలిత లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టి ఆ తర్వాత న్యాయవాదులు కె.హరినాథ్, ఒ.మనోహర్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పని చేసి 2008లో సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఆమె ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2011లో తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సంస్కృత విశ్వవిద్యాలయానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసింది.[3] కన్నెగంటి లలిత కుమారి 02 మే 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టింది.[4]

మూలాలు

  1. The Hindu (2 May 2020). "Three sworn in as High Court judges" (in Indian English). Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  2. ETV Bharat News (3 May 2020). "వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తి: జస్టిస్ లలిత". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  3. Sakshi (21 April 2020). "హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.
  4. The New Indian Express (3 May 2020). "3 sworn in as HC judges". Archived from the original on 22 October 2021. Retrieved 22 October 2021.