రావు రఘునందన్ రావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 15: పంక్తి 15:
| termend = ప్రస్తుతం
| termend = ప్రస్తుతం
}}
}}
'''రావు రఘునందన్ రావు''' భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా ఉన్నాడు.<ref name="Andhra Pradesh High Court gets four new judges">{{cite news |last1=The New Indian Express |title=Andhra Pradesh High Court gets four new judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |accessdate=23 October 2021 |date=12 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054839/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |archivedate=23 October 2021}}</ref>
'''రావు రఘునందన్ రావు''' భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా ఉన్నాడు.<ref name="Andhra Pradesh High Court gets four new judges">{{cite news |last1=The New Indian Express |title=Andhra Pradesh High Court gets four new judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |accessdate=23 October 2021 |date=12 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054839/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |archivedate=23 అక్టోబర్ 2021 |work= |url-status=live }}</ref>
==జననం, విద్యాభాస్యం==
==జననం, విద్యాభాస్యం==
రావు రఘునందన్ రావు 30 జూన్‌ 1964లో [[తెలంగాణ రాష్ట్రం]], [[హైదరాబాద్‌]]లో రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన రామంతాపూర్ లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదవ తరగతి, [[నాగార్జునా యూనివర్సిటీ|నాగార్జున యూనివర్సిటీ]] నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో 1988లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 October 2021}}</ref>
రావు రఘునందన్ రావు 30 జూన్‌ 1964లో [[తెలంగాణ రాష్ట్రం]], [[హైదరాబాద్‌]]లో రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన రామంతాపూర్ లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదవ తరగతి, [[నాగార్జునా యూనివర్సిటీ|నాగార్జున యూనివర్సిటీ]] నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో 1988లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 అక్టోబర్ 2021 |url-status=live }}</ref>


==వృత్తి జీవితం==
==వృత్తి జీవితం==
రావు రఘునందన్ రావు లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా చేరాడు. ఆయన 1993 నుంచి 94 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా, 1995లో అడ్వొకేట్‌ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్‌ ఏజీపీగా నియమితులయ్యాడు. ఆయన 1996 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి సివిల్, వాణిజ్య, రాజ్యాంగపరమైన కేసులను వాదించాడు. రావు రఘునందన్ రావు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ తదితరాలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసి 2013లో సీనియర్‌ న్యాయవాదిగా పదోన్నతి అందుకొని ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కేంద్రప్రభుత్వం తరఫున సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నాడు. ఆయన 11 జనవరి 2020లో [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు |url=https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=http://web.archive.org/web/20211023054725/https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |archivedate=23 October 2021 |language=te}}</ref>
రావు రఘునందన్ రావు లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా చేరాడు. ఆయన 1993 నుంచి 94 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా, 1995లో అడ్వొకేట్‌ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్‌ ఏజీపీగా నియమితులయ్యాడు. ఆయన 1996 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి సివిల్, వాణిజ్య, రాజ్యాంగపరమైన కేసులను వాదించాడు. రావు రఘునందన్ రావు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ తదితరాలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసి 2013లో సీనియర్‌ న్యాయవాదిగా పదోన్నతి అందుకొని ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కేంద్రప్రభుత్వం తరఫున సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నాడు. ఆయన 11 జనవరి 2020లో [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు |url=https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054725/https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |archivedate=23 అక్టోబర్ 2021 |language=te |url-status=live }}</ref>


==మూలాలు==
==మూలాలు==

12:17, 23 అక్టోబరు 2021 నాటి కూర్పు

రావు రఘునందన్ రావు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
In office
13 జనవరి 2020 – ప్రస్తుతం
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
వ్యక్తిగత వివరాలు
జననం30 జూన్‌ 1964
హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
సంతానం2
తల్లిదండ్రులురావు చిన్నారావు, విలసిత కుమారి
కళాశాలఉస్మానియా యూనివర్సిటీ

రావు రఘునందన్ రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]

జననం, విద్యాభాస్యం

రావు రఘునందన్ రావు 30 జూన్‌ 1964లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించాడు. ఆయన రామంతాపూర్ లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదవ తరగతి, నాగార్జున యూనివర్సిటీ నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో 1988లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం

రావు రఘునందన్ రావు లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా చేరాడు. ఆయన 1993 నుంచి 94 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా, 1995లో అడ్వొకేట్‌ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్‌ ఏజీపీగా నియమితులయ్యాడు. ఆయన 1996 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి సివిల్, వాణిజ్య, రాజ్యాంగపరమైన కేసులను వాదించాడు. రావు రఘునందన్ రావు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ తదితరాలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసి 2013లో సీనియర్‌ న్యాయవాదిగా పదోన్నతి అందుకొని ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కేంద్రప్రభుత్వం తరఫున సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నాడు. ఆయన 11 జనవరి 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

  1. The New Indian Express (12 January 2020). "Andhra Pradesh High Court gets four new judges". Archived from the original on 23 అక్టోబర్ 2021. Retrieved 23 October 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Andrajyothy (11 January 2020). "హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 అక్టోబర్ 2021. Retrieved 23 October 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Sakshi (11 January 2020). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 అక్టోబర్ 2021. Retrieved 23 October 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)