ప్లాన్ బి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:
| gross =
| gross =
}}
}}
'''ప్లాన్ బి''' 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. [[శ్రీనివాస్ రెడ్డి]], సూర్య వశిష్ట, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న విడుదల కానుంది.<ref name="సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి'">{{cite news |last1=Sakshi |title=సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి' |url=https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-release-17th-september-1395059 |accessdate=12 September 2021 |work= |date=12 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210912155840/https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-release-17th-september-1395059 |archivedate=12 September 2021 |language=te}}</ref>
'''ప్లాన్ బి''' 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. [[శ్రీనివాస్ రెడ్డి]], సూర్య వశిష్ట, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న విడుదలైంది.<ref name="సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి'">{{cite news |last1=Sakshi |title=సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి' |url=https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-release-17th-september-1395059 |accessdate=12 September 2021 |work= |date=12 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210912155840/https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-release-17th-september-1395059 |archivedate=12 September 2021 |language=te}}</ref>
==కథ ==
==కథ ==
రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) రిటైర్డ్‌ పోలీసు అధికారి హత్యకు గురవుతాడు. తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్) కు రూ. 10 కోట్లు ఇచ్చి, అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి), ప్రైవేట్‌ టీచర్‌ అవంతిక భర్త రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాష్) చేపడతారు. లాయర్ విశ్వనాథ్‌ను, రిషి (అభినవ్ సర్దార్), రాజేంద్రలను ఎవరు, ఎందుకు హత్య చేసారు ? ఈ హత్యలకు కారణమేమిటి అనేదే మిగతా సినిమా కథ.<ref name="‘ప్లాన్‌ బి’ ఎలా ఉందంటే..?">{{cite news |last1=Sakshi |title=‘ప్లాన్‌ బి’ ఎలా ఉందంటే..? |url=https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-review-and-rating-telugu-1396178 |accessdate=21 November 2021 |work= |date=16 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210918033218/https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-review-and-rating-telugu-1396178 |archivedate=21 November 2021 |language=te}}</ref><ref name="‘ప్లాన్-బి’ మూవీ రివ్యూ">{{cite news |last1=Andhrajyothy |title=‘ప్లాన్-బి’ మూవీ రివ్యూ |url=https://www.andhrajyothy.com/telugunews/plan-b-movie-review-kbk-ngts-chitrajyothy-1921091701481523 |accessdate=21 November 2021 |work= |date=17 September 2021 |archiveurl=https://web.archive.org/web/20211121050632/https://www.andhrajyothy.com/telugunews/plan-b-movie-review-kbk-ngts-chitrajyothy-1921091701481523 |archivedate=21 November 2021 |language=te}}</ref>

05:09, 21 నవంబరు 2021 నాటి కూర్పు

ప్లాన్ బి
దర్శకత్వంకేవీ రాజమహి
స్క్రీన్ ప్లేకేవీ రాజమహి
కథకేవీ రాజమహి
నిర్మాతఏవీఆర్
తారాగణంశ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్‌, మురళి శర్మ
ఛాయాగ్రహణంవెంకట్ గంగాధర
సంగీతంశక్తికాంత్ కార్తీక్
నిర్మాణ
సంస్థ
ఏవీఆర్ మూవీ వండర్స్
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 17 (2021-09-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

ప్లాన్ బి 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న విడుదలైంది.[1]

కథ

రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) రిటైర్డ్‌ పోలీసు అధికారి హత్యకు గురవుతాడు. తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్) కు రూ. 10 కోట్లు ఇచ్చి, అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి), ప్రైవేట్‌ టీచర్‌ అవంతిక భర్త రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాష్) చేపడతారు. లాయర్ విశ్వనాథ్‌ను, రిషి (అభినవ్ సర్దార్), రాజేంద్రలను ఎవరు, ఎందుకు హత్య చేసారు ? ఈ హత్యలకు కారణమేమిటి అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: ఏవీఆర్ మూవీ వండర్స్
  • నిర్మాత: ఏవీఆర్
  • సహా నిర్మాతలు: శ్రవణ్ కుమార్, రంజిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి & అనిల్ కుమార్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేవీ రాజమహి
  • సంగీతం: స్వర
  • నేపథ్య సంగీతం: శక్తికాంత్ కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధర
  • ఫైట్స్: శంకర్ ఉయ్యాల
  • ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ చిత్తనూర్
  • డిజైన్స్ : ఓంకార్ కడియం

మూలాలు

  1. Sakshi (12 September 2021). "సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి'". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
  2. Sakshi (16 September 2021). "'ప్లాన్‌ బి' ఎలా ఉందంటే..?". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 18 సెప్టెంబరు 2021 suggested (help)
  3. Andhrajyothy (17 September 2021). "'ప్లాన్-బి' మూవీ రివ్యూ". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లాన్_బి&oldid=3409946" నుండి వెలికితీశారు