పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి {{దక్షిణాంధ్ర యుగం}}
పంక్తి 1: పంక్తి 1:
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.


రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]]ను పరిపాలించిన [[విజయరాఘవ నాయక|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]]ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.


రంగాజమ్మ ''మన్నరు దాసవిలాసమౌ'' అనే కావ్యముని రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.
రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే కావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.


{{దక్షిణాంధ్ర యుగం}}
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]

19:54, 1 అక్టోబరు 2008 నాటి కూర్పు

పసుపులేటి రంగాజమ్మ 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.

రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరును పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.

రంగాజమ్మ మన్నారు దాసవిలాసము అనే కావ్యము రచించినది. ఈమె అనేక యక్షగానములను కూడా రచించినది.

Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.