రేణిగుంట: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: it:Renigunta |
|||
పంక్తి 78: | పంక్తి 78: | ||
{{చిత్తూరు జిల్లా మండలాలు}} |
{{చిత్తూరు జిల్లా మండలాలు}} |
||
[[en:Renigunta]] |
[[en:Renigunta]] |
||
[[bpy:রেনীগুন্তা]] |
[[bpy:রেনীগুন্তা]] |
||
[[it:Renigunta]] |
|||
[[pt:Renigunta]] |
[[pt:Renigunta]] |
||
[[vi:Renigunta]] |
[[vi:Renigunta]] |
22:15, 1 అక్టోబరు 2008 నాటి కూర్పు
?రేణిగుంట మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 13°39′N 79°31′E / 13.65°N 79.52°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | రేణిగుంట |
జిల్లా (లు) | చిత్తూరు |
గ్రామాలు | 31 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
66,563 (2001 నాటికి) • 33801 • 32762 • 76.41 • 85.54 • 67.01 |
రేణిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. తిరుపతి, తిరుమల వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.
వ్యవసాయం, నీటి వనరులు
విద్య, వైద్యం
రవాణా, ప్రయాణం
పరిశ్రమలు
- అమరరాజా బ్యాటరీలు
- ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
- చక్కెర కర్మాగారం
- రసాయన పరిశ్రమలు
- విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
- రైల్వే క్యారేజి షాప్
- తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.
ఇంకా విమానాశ్రయం సమీపంలో పరిశ్రమల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇతర సదుపాయాలు
మండలంలోని పట్టణాలు
- రేణిగుంట (ct)
మండలంలోని గ్రామాలు
- బాలుపల్లె
- మామండూరు
- ఎర్రగుంట (రేణిగుంట)
- కృష్ణాపురం
- శ్రీనివాసౌదాసిపురం
- ధర్మాపురం ఖండ్రిగ
- ఆర్. మల్లవరం
- ఆనగుంట
- వెదుళ్లచెరువు
- రెనిగుంట అగ్రహారం
- కరకంబాడి (గ్రామీణ)
- వెంకటాపురం
- అన్నసామిపల్లె
- ఎర్రమరెడ్డిపాలెం
- తూకివాకం (గ్రామీణ)
- ఎలమండ్యం
- కొత్తపాలెం
- అదుసుపాలెం
- కురుకాల్వ
- క్రిష్నయ్య కల్వ
- జీపాలెం
- నల్లపాలెం
- తాతయ్య కాల్వ
- గాజులమండ్యం
- సంజీవరాయనిపట్టెడ
- కొట్రమంగళం
- తండ్లం
- సూరప్పకశం
- మొలగమూడి
- అమ్మవారిపట్టెడ
- అత్తూరు
బయటి లింకులు
- http://www.maavooru.org/Place.aspx?TID=10&DID=23&SID=28
- http://en.wikipedia.org/wiki/Gajulamandyam
- http://www.signalbox.org/overseas/india/renigunta.htm
- http://www.fallingrain.com/world/IN/2/Renigunta.html
- http://www.scrailway.gov.in/web/scr_map/renigunta.htm