రూపకాలంకారము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2: పంక్తి 2:


== అర్థ వివరణ ==
== అర్థ వివరణ ==
ఉపమాన, ఉపమేయములకు భేదమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారం అంటారు.
ఉపమాన, ఉపమేయములకు భేదమున్నను అభేదము చెప్పుటను రూపకాలంకారం అంటారు.


== విశేషణ: ==
== విశేషణ: ==

05:55, 23 నవంబరు 2021 నాటి కూర్పు

ఉపమానోపమేయములకు అభేదం చెప్పుట లేదా ఉపమేయమునందు ఉపమాన ధర్మను ఆరోపించుట రూపకాలంకారం అంటారు. ఉదాహరణ : తిక్కన తాను రచించిన నిర్వచనోత్తర రామాయణమనే కావ్యకన్యకను మనుమ సిద్ధికి అంకితం చేసెను. పై ఉదాహరణమందు కావ్యం అనునది ఉపమేయం. కన్యక అనునది ఉపమానం. ఉపమానోపమేయములకు అభేదం చెప్పుటచే ఇది రూపకాలంకారమైనది. అలంకారకాలు వీటిని ప్రధానంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలని రెండు రకాలుగా విభజించారు. తిరిగి శబ్దాలంకారాలును ఆరుగాను, అర్థాలంకారాలను పదిగా వర్గాకరించారు. [1]

అర్థ వివరణ

ఉపమాన, ఉపమేయములకు భేదమున్నను అభేదము చెప్పుటను రూపకాలంకారం అంటారు.

విశేషణ:

  • భాషావిభాగం
  • నామ వాచకం

పద ప్రయోగాలు

ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము

భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి, ఘోరసం

సారవికారసంతమసజాల విజృమ్భముఁ బాచి, సూరిచే

తోరుచిరాబ్జబోధనరతుం డగు దివ్యుఁ బరశరాత్మజాం

భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్ (శ్రీ ఆంధ్ర మహాభారతము 1-22)

మూలాలు

  1. "అలంకారాలు". www.sakshieducation.com. Retrieved 2020-08-30.