చెలియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:
* బాలాజీ
* బాలాజీ
*ఢిల్లీ గణేష్
*ఢిల్లీ గణేష్
*కెపిఎసి లలిత
*కెపిఎసి లలిత
*శ్రద్ధ శ్రీనాథ్
*ఆర్జే బాలాజీ
*శివకుమార్ అనంత్
*విపిన్ శర్మ
*ధ్యాన మదన్
*ఇంద్రనీల్ ఘోష్

==సాంకేతిక నిపుణులు==
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
*బ్యానర్: మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

05:47, 29 నవంబరు 2021 నాటి కూర్పు

చెలియా
దర్శకత్వంమణిరత్నం
రచనమణిరత్నం
నిర్మాతమణిరత్నం
తారాగణంకార్తీ
అదితిరావు హైదరీ
ఛాయాగ్రహణంరవి వర్మన్
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల తేదీ
2017 ఏప్రిల్ 7 (2017-04-07)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

చెలియా 2017లో తెలుగులో విడుదలైన సినిమా. దిల్ రాజు సమర్పణలో మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లపై మణిరత్నం, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు.

కథ

శ్రీనగర్‌లో ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్‌గా పని చేసే వరుణ్(కార్తీ) డాక్టర్‌ లీలా అబ్రహాం(అదితి రావు) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వరుణ్ తన విభిన్న ప్రవర్తన వల్ల లీలాను దూరం చేసుకుంటాడు. అంతలోనే కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మీకి చిక్కి పాకిస్థాన్ జైల్లో బందీ అవుతాడు. మరి వరుణ్ ఆ జైలు నుంచి తప్పించుకోగలిగాడా, చివరికి లీలాను కలిశాడా ? అనేదే మిగతా సినిమా కథ. [1]

నటీనటులు

  • కార్తి
  • అదితిరావు హైదరీ
  • రుక్మిణీ విజయ్ కుమార్
  • బాలాజీ
  • ఢిల్లీ గణేష్
  • కెపిఎసి లలిత
  • శ్రద్ధ శ్రీనాథ్
  • ఆర్జే బాలాజీ
  • శివకుమార్ అనంత్
  • విపిన్ శర్మ
  • ధ్యాన మదన్
  • ఇంద్రనీల్ ఘోష్

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
  • నిర్మాత: మణిరత్నం, శిరీష్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణిరత్నం
  • సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌
  • సినిమాటోగ్రఫీ: ఎస్‌. రవివర్మన్‌
  • మాటలు: కిరణ్‌
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఎడిటర్: ఏ. శ్రీకర్‌ ప్రసాద్‌

మూలాలు

  1. Zeecinemalu (6 April 2017). "'చెలియా' ఎట్రాక్షన్స్" (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=చెలియా&oldid=3416924" నుండి వెలికితీశారు