మోగల్లు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
పంక్తి 33: పంక్తి 33:
* గ్రామములో ప్రతి ఆదివారం జరిగే పెద్దసంత ప్రధాన ఆకర్షణ
* గ్రామములో ప్రతి ఆదివారం జరిగే పెద్దసంత ప్రధాన ఆకర్షణ
* ఊరి యువకులు కలసి ఈశ్వర యువసేన పేరుతో ఒక సేవా సంఘము స్థాపించి పదేళ్లుగా శివరాత్రి ఉత్సవాలు జరిపిస్తూ శివరాత్రి పర్వదినాన పేదలకు బట్టలు పేద విధ్యార్దులకు పుస్తకాల పంపిణీ మరియు వేసవిలో చలివేంద్రాలు విపత్తుల సమయంలో సహాయ సహకారాలు చేయడం లాంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నారు.
* ఊరి యువకులు కలసి ఈశ్వర యువసేన పేరుతో ఒక సేవా సంఘము స్థాపించి పదేళ్లుగా శివరాత్రి ఉత్సవాలు జరిపిస్తూ శివరాత్రి పర్వదినాన పేదలకు బట్టలు పేద విధ్యార్దులకు పుస్తకాల పంపిణీ మరియు వేసవిలో చలివేంద్రాలు విపత్తుల సమయంలో సహాయ సహకారాలు చేయడం లాంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నారు.
కిషొర్ ఫన్చి షొప్ అనెది ఒక పెద్ద విసెషము ఇతని వద్ద అన్ని రకలు లబిమ్ ఛును


==ఊరి ప్రముఖులు==
==ఊరి ప్రముఖులు==

07:50, 4 అక్టోబరు 2008 నాటి కూర్పు

మోగల్లు,పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు, మండలానికి చెందిన ఒక గ్రామము. సస్యశ్యామలమైన ఈ గ్రామము భీమవరం అత్తిలి ప్రధాన రహదారిలో భీమవరానికి 8 కిలోమీటర్ల దూరంలోనూ అత్తిలికి 14 కిలో మీటర్ల దూరంలోనూ కలదు. ఈ గ్రామము మన్యం గుండెలో దేవుడై తెల్లవారిపాలిట సింహస్వప్నమైన అల్లూరి సీతారామ రాజు యొక్క స్వస్థలం.

విద్యాసౌకర్యాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల. మరియు ఊరి వివిద ప్రదేశాలలో మూడు బోర్డు పాఠశాలలు కలిగి ఉన్నవి.

ఆలయాలు

ఈ గ్రామములో రెండు శివాలయములు కలవు.

  • శ్రీ లోకేశ్వరస్వామివారి దేవస్థానం. ఇది చుట్టుప్రక్కల దేవాలయాలలో అతి పురాతన దేవాలయము. దేవస్థాన గోపురము ఎత్తుగా కలిగి అద్భుత శిల్పకళతో ఓలలాడుతుండును.
  • శ్రీ భీమేశ్వరస్వామివారి దేవస్థానము. సంతమార్కెట్ వైపుగా కలదు.
  • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము. హైస్కూలు పక్కగా కలదు.
  • శ్రీ షిర్డీసాయిబాబా దేవస్థానము. ప్రధాన మంచినీటి చెరువు ప్రక్కన కలదు.
  • శ్రీ సూర్య నారాయణ స్వామి వారి దేవాలయం. హైస్కూలు ప్రక్కన ఉన్నది.
  • శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయము. ప్రధాన రహదారిలో కలదు.
  • శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానము. కాపుల వీధి.
గ్రామదేవతలు
  • పెన్నేరు మారెమ్మ దేవాలయము.
  • పెన్నేరమ్మ దేవాలయము. ఈ రెండునూ ప్రక్క ప్రక్కన గల అక్క చెళ్ళెళ్ళ దేవాలయాలు.
  • గంగాలమ్మ దేవాలయము. ఊరి మద్యస్థంగా కలదు.

ఊరి సౌకర్యాలు

ఊరి సౌకర్యాలలో ఎక్కువ భాగం అల్లూరి సీతారామరాజు పేరుననే కలవు.

  • ఊరి ప్రజలు విజ్ఞాన విషేషాలు తెలుసుకొనేందుకు ప్రధాన కూడలిలో నిర్మింపబడిన సీతారామరాజు గ్రంధాలయ భవనము కలదు.
  • ఊరి దాతల ప్రజల సహకారముతో అల్లూరి సీతరామరాజు ప్రభుత్వ వైధ్యశాల భవనము నిర్మింపబడి రోగులకు మంచి సేవలందించుచున్నది.
  • ఊరి ప్రముఖుడైన అల్లూరి వెంకట్రాజు ధనసహాయంతో నిర్మిచబడిన పసువుల ఆసుపత్రి కలదు.
  • ఊరిలో మంచినీటి అవసరాలకు మూడు చెరువులు కలవు. పెద చెరువు అని పిలువ బడేది ఊరిమద్యగానూ మరొకటి స్కూలువద్ద ఇంకొకటి ఊరి చివర కలవు.
  • రజకులు బట్టలు ఉతికేందుకు గాను రెండు చెరువులు కలవు
  • పసువులను కడిగేందుకు మరియు వ్యవసాయ సంభంద పనులకొరకు రెండు ఊర చెరువులు కలవు.
  • రైతుల అవసరాలకు వ్యవసాయ పరపతి సంఘము కలదు.

విశేషాలు

  • 1983 లో నిర్మించిన శ్రీ వెంకట్రామ సినీ దియేటర్ కొంతకాలం వినోదాన్ని అందించి నష్టాలతో 1996 లో మూసివేయబడినది.
  • ఊరిలోగల ప్రధాన కూడళ్ళాలో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు రెండు కలవు. సీతారామరాజు జయంతిని ఇక్కడ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతారు.
  • గ్రామములో ప్రతి ఆదివారం జరిగే పెద్దసంత ప్రధాన ఆకర్షణ
  • ఊరి యువకులు కలసి ఈశ్వర యువసేన పేరుతో ఒక సేవా సంఘము స్థాపించి పదేళ్లుగా శివరాత్రి ఉత్సవాలు జరిపిస్తూ శివరాత్రి పర్వదినాన పేదలకు బట్టలు పేద విధ్యార్దులకు పుస్తకాల పంపిణీ మరియు వేసవిలో చలివేంద్రాలు విపత్తుల సమయంలో సహాయ సహకారాలు చేయడం లాంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నారు.

కిషొర్ ఫన్చి షొప్ అనెది ఒక పెద్ద విసెషము ఇతని వద్ద అన్ని రకలు లబిమ్ ఛును

ఊరి ప్రముఖులు

ఊరి అభివృద్దిలో కీలక పాత్ర పోషించి కొన్ని సౌకర్యాలు కల్పించిన వ్యక్తి శ్రీ అల్లూరి వెంకట్రాజు. గ్రామ పసువుల ఆసుపత్రికి ప్రధాన ధాత వీరే. మంచిపనులలో ముందుండి నడిపించే మరోవ్యక్తి అల్లూరి సుబ్బరాజు.

బయటి లింకులు


"https://te.wikipedia.org/w/index.php?title=మోగల్లు&oldid=341848" నుండి వెలికితీశారు