సముద్రమట్టం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: no:Havnivå |
చి యంత్రము కలుపుతున్నది: ia:Nivello del mar |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
[[gl:Nivel medio do mar]] |
[[gl:Nivel medio do mar]] |
||
[[he:גובה פני הים]] |
[[he:גובה פני הים]] |
||
[[ia:Nivello del mar]] |
|||
[[id:Permukaan laut]] |
[[id:Permukaan laut]] |
||
[[is:Sjávarmál]] |
[[is:Sjávarmál]] |
20:51, 6 అక్టోబరు 2008 నాటి కూర్పు
సముద్రమట్టం (Sea level) భూమి మీద ఎత్తైన లేదా లోతైన ప్రదేశాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం.
కొలత
సముద్రమట్టం అనగా "నిశ్చలమైన నీటి ఉపరితలం" - అనగా సముద్రం మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు. ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.