Coordinates: 15°49′52″N 80°03′54″E / 15.831076°N 80.065012°E / 15.831076; 80.065012

కొండమూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = village|latd = 15.831076 | longd = 80.065012|native_name=కొండమూరు||district=ప్రకాశం|mandal_map= |state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=|villages=|area_total=|population_total=2128|population_male=|population_female=|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=|literacy_male=|literacy_female=}}

'''కొండమూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము. ఇది [[ప్రకాశం]]జిల్లా ముఖ్య పట్టనం ఐన ఒంగొలు నుండి 42 km ల దూరంలో [[చిలకలూరిపేట]]కు వెళ్ళే మార్గంలో కలదు. ఈ గ్రామానికి ప్రత్యేకమైన బస్సు లేదు. [[జాతీయ రహదారి]] 5 (NH5) మీద [[ముప్పవరం]] గ్రామం నుండి 2 km [[తూర్పు]] వైపు కు ([[ఇంకొల్లు]] వెళ్ళే మార్గం) లొ ఉన్నది. కనుక అందరు ఎక్కడికి వెళ్ళటానికి ఐన ముప్పవరం దగ్గర బస్సు అందుకుంటారు.

== విద్యా సౌకర్యాలు==
== విద్యా సౌకర్యాలు==
కొండమూరు విద్యాపరంగా త్వరిత గతిన అభివృద్ధి చెందుతుంది. గ్రామంలొ రెండు ప్రభుత్వ [[పాఠశాల|ప్రాధమికోన్నత పాఠశాలలు]] మరియు గ్రామానికి అతి సమీపంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన [[పాటిబండ్ల శ్రీమన్నారాయణ కమిటీ ఉన్నత పాఠశాల]] ఉన్నాయి.

06:52, 7 అక్టోబరు 2008 నాటి కూర్పు

  ?కొండమూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°49′52″N 80°03′54″E / 15.831076°N 80.065012°E / 15.831076; 80.065012
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) ప్రకాశం
జనాభా 2,128 (2001 నాటికి)

కొండమూరు, ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలానికి చెందిన గ్రామము. ఇది ప్రకాశంజిల్లా ముఖ్య పట్టనం ఐన ఒంగొలు నుండి 42 km ల దూరంలో చిలకలూరిపేటకు వెళ్ళే మార్గంలో కలదు. ఈ గ్రామానికి ప్రత్యేకమైన బస్సు లేదు. జాతీయ రహదారి 5 (NH5) మీద ముప్పవరం గ్రామం నుండి 2 km తూర్పు వైపు కు (ఇంకొల్లు వెళ్ళే మార్గం) లొ ఉన్నది. కనుక అందరు ఎక్కడికి వెళ్ళటానికి ఐన ముప్పవరం దగ్గర బస్సు అందుకుంటారు.

విద్యా సౌకర్యాలు

కొండమూరు విద్యాపరంగా త్వరిత గతిన అభివృద్ధి చెందుతుంది. గ్రామంలొ రెండు ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు గ్రామానికి అతి సమీపంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన పాటిబండ్ల శ్రీమన్నారాయణ కమిటీ ఉన్నత పాఠశాల ఉన్నాయి.

దేవాలయాలు

ఇక్కడ అనేక దేవాలయాలు కుడా ఉన్నాయి.వాటిలో శివాలయం, చెన్నకేశవాలయం ప్రధానమైనవి. ఈ ఆలయాలలో శివనారయణులు కొలువై ఉన్నారు. ఇవి రెండూ ప్రక్కప్రక్కనే నెలకొని ఒక ఆలయ ప్రాంగణంలా ఉన్నాయి. ప్రతి పండుగ, పర్వదినంలలొ చెన్నకేశవుడు గ్రామంలోకి ఊరెగింపుగా వస్తాడు. శివాలయంలో ప్రతి కార్తీకమాసము నిత్య పూజలు జరుగుతాయి. అలాగే మాసం చివరి రోజున కన్నులు పండువగా సమారాధన కార్యక్రమం జరుగుతుంది.ఈ ప్రాంగణంలో ఒక ఆంజనేయ స్వామి గుడి చెన్నకేశవుని విగ్రహం అభిముఖంగా ఉన్నది. ఈ గుడిలొ ఆంజనేయుడుని, అభిముఖుడై ఉన్న దేవదేవునికి నమస్కరిస్తున్నట్లుగా గమనించవచ్చు. ఈ ప్రధాన ఆలయాలు కాకుండా గ్రామ దెవత అయిన కొండమూరమ్మ అమ్మవారు గ్రామ నడిబొడ్డున వెలసి ప్రజలకు దీవెనలు నిత్యం అందిస్తూ ఉంది. గ్రామ సరిహద్దున పోలెరమ్మ దేవాలయం ఉంది.

వ్యవసాయం

వ్యవసాయ పరంగా కొండమూరు మంచి వసతులు కలిగి ఉంది. ఇక్కడి ప్రధాన పంట వరి. వరితో పాటుగా మెట్ట పంటలు అయిన మొక్కజొన్న, మినుములు, పెసలు, కందులు, పొగాకు (కొద్దిపాటి) మొదలగునవి సాగుచేస్తారు. నాగార్జున సాగర్ కాలువ అతి ముఖ్య నీటి వనరు. ఈ నీటి ద్వారా అధిక భాగం వ్యవసాయం జరుగుతుంది. ఇదే కాకుండా గ్రామానికి ఆనుకొని అతి పెద్ద ప్రాచీన నిర్మితమైన చెరువు ఉంది. ఈ చెరువు పరిథిలో కొండమూరు పొలాలతో పాటుగా క్రింద ఉన్న జనకవరం, పంగులూరు మరియు కోటపాడులకు చెందిన పొలాలు కూడా సాగవుతాయి.

గ్రామ సమాచారం

పోస్టు: కొండమూరు గ్రామం. పిన్ కోడ్: 523261 టెలిఫొను ఎక్సేంజి: ముప్పవరం

"https://te.wikipedia.org/w/index.php?title=కొండమూరు&oldid=342252" నుండి వెలికితీశారు