పుమియో కిషిడా: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
== కెరీర్ == |
== కెరీర్ == |
||
=== రాజకీయ జీవితం === |
=== రాజకీయ జీవితం === |
||
కీషీడా బ్యాంక్ ఆఫ్ జపాన్ లో చాలా కాలం పాటు అధికారిగా పనిచేశాడు ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి సెక్రటరీగా పనిచేశాడు. 1993 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా హిరోషిమా జిల్లా నుండి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి ఎన్నికయ్యాడు. |
|||
కిషిడా 2007 నుండి 2008 వరకు ఒకినావా వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. షింజో అబే,ఫుకుడాక్యాబినెట్‌లో క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసాడు. ఇతను 2008లో అప్పటి ప్రధాన మంత్రి యసువో ఫుకుడా మంత్రివర్గంలో వినియోగదారు వ్యవహారాలు ఇంకా ఆహార భద్రతకు రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. కిషిడా ఫుకుడా క్యాబినెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీకి రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. |
|||
=== జపాన్ ప్రధానమంత్రిగా === |
=== జపాన్ ప్రధానమంత్రిగా === |
||
== మూలాలు == |
== మూలాలు == |
15:13, 11 డిసెంబరు 2021 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: Nskjnv (talk | contribs) 2 సంవత్సరాల క్రితం. (Update timer) |
పుమియో కిషిడా (జననం 1957 జులై 29) జపాన్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 అక్టోబరు 4 నుండి జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు. 2021 సెప్టెంబరు 29 నుండి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంతకు మునుపు 2012 నుండి 2017 వరకు విదేశాంగ మంత్రిగా ఆ తరువాత 2017 నుండి జపాన్ దేశ రక్షణా శాఖ మంత్రి పదవులు చేపట్టాడు.[1]
బాల్యం, విద్యాబ్యాసం
కీషీడా 1957 జూలై 29 న టోక్యో నగరంలోని శిబియా రాజకీయ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ఫుమిటకే కీషీడా జపాన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో వర్తక, పారిశ్రామిక రంగానికి సంచాలకుడిగా పనిచేసేవాడు. వీరి కుటుంబం హిరోషిమా స్థలానికి చెందినదైనా మూలాన వారు తరచుగా హిరోషిమా పట్టణాన్ని సందర్శించేవారు, గతంలో హిరోషిమా బాంబు దాడుల్లో వీరి కుటుంబానికి చెందిన వారు చాలా మంది మరణించారు. ఇతని తండ్రి ఫుమిటకే ఇంకా తాత మసాకి ఇద్దరు కూడా జపాన్ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు.[2][3]
కీషీడా తండ్రి యు ఎస్ ఆర్మీలో పని చేయడం మూలాన అతను న్యూయార్క్ నగరంలోని క్లెమెంట్ సి. మూర్ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత అదే నగరంలో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసాడు.
టోక్యో విశ్వవిద్యాలయంలో సీటు కోసం పలు సార్లు దరకాస్తు చేసుకోగా ఫలితం లేనందున వాసేదా విశ్వవిద్యాలయం నుండి 1982 లో తన గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు.[4][5]
కెరీర్
రాజకీయ జీవితం
కీషీడా బ్యాంక్ ఆఫ్ జపాన్ లో చాలా కాలం పాటు అధికారిగా పనిచేశాడు ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి సెక్రటరీగా పనిచేశాడు. 1993 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా హిరోషిమా జిల్లా నుండి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి ఎన్నికయ్యాడు.
కిషిడా 2007 నుండి 2008 వరకు ఒకినావా వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. షింజో అబే,ఫుకుడాక్యాబినెట్‌లో క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసాడు. ఇతను 2008లో అప్పటి ప్రధాన మంత్రి యసువో ఫుకుడా మంత్రివర్గంలో వినియోగదారు వ్యవహారాలు ఇంకా ఆహార భద్రతకు రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. కిషిడా ఫుకుడా క్యాబినెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీకి రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.
జపాన్ ప్రధానమంత్రిగా
మూలాలు
- ↑ "Fumio Kishida: Japan's new prime minister takes office". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 4 October 2021. Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Akimoto, Daisuke (7 September 2021). "The Arrival of Kishida Diplomacy?". The Diplomat. Archived from the original on 28 September 2021. Retrieved 29 September 2021.
- ↑ "Fumio Kishida". Kantei. Archived from the original on 28 September 2021. Retrieved 30 September 2021.
- ↑ Reynolds, Isabel (20 July 2017). "Abe's Low-Key Foreign Minister Watched as Potential Rival". Bloomberg.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2021. Retrieved 29 August 2020.
- ↑ "Fumio Kishida: calm centrist picked as Japan's next prime minister". INQUIRER.net (in ఇంగ్లీష్). Agence France-Presse. 29 September 2021. Archived from the original on 8 October 2021. Retrieved 8 October 2021.