వాడుకరి చర్చ:MYADAM ABHILASH: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Automated awarding
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 152: పంక్తి 152:
::[[వాడుకరి:Gaargy|Gaargy]] గారూ నమస్తే, వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నందుకు ధన్యవాదాలు. వికీ సోర్సు కోసం [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81] ను చూడండి.౼<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User: MYADAM ABHILASH|<small><font colour="white" face="segoe script" size="3">అభిలాష్ మ్యాడం</font></small>]]'''</span> 04:26, 12 డిసెంబరు 2021 (UTC)
::[[వాడుకరి:Gaargy|Gaargy]] గారూ నమస్తే, వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నందుకు ధన్యవాదాలు. వికీ సోర్సు కోసం [https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81] ను చూడండి.౼<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User: MYADAM ABHILASH|<small><font colour="white" face="segoe script" size="3">అభిలాష్ మ్యాడం</font></small>]]'''</span> 04:26, 12 డిసెంబరు 2021 (UTC)


==అభినందనలు==
వికీపీడియా ఏషియన్ మాసం/2021 లో 100 వ్యాసాలు రాసి రికార్డు సృష్టించిన తెలుగు వికీపీడియా బ్రాండ్ అంబాసిడర్ మ్యాడం అభిలాష్ గారికి అభినందనలు. ఈ ప్రాజెక్టులో మీరందించిన సేవ ఎనలేనిది, తెలుగు భాషలో ప్రపాంచిక జ్ఞానం పెంచడంలో ఇదో ముందడుగు. ప్రపంచాన్ని గురించి నేర్చుకోవడానికి తెలుగు ప్రజలకు ఈ ప్రాజెక్టు పెన్నిధిగా నిలుస్తుందని భావిస్తున్నాను, ఇటువంటి మహత్కర కార్యంలో మీ కృషి అతుల్యమైనది. ధన్యవాదాలు <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 16:34, 15 డిసెంబరు 2021 (UTC)
వికీపీడియా ఏషియన్ మాసం/2021 లో 100 వ్యాసాలు రాసి రికార్డు సృష్టించిన తెలుగు వికీపీడియా బ్రాండ్ అంబాసిడర్ మ్యాడం అభిలాష్ గారికి అభినందనలు. ఈ ప్రాజెక్టులో మీరందించిన సేవ ఎనలేనిది, తెలుగు భాషలో ప్రపాంచిక జ్ఞానం పెంచడంలో ఇదో ముందడుగు. ప్రపంచాన్ని గురించి నేర్చుకోవడానికి తెలుగు ప్రజలకు ఈ ప్రాజెక్టు పెన్నిధిగా నిలుస్తుందని భావిస్తున్నాను, ఇటువంటి మహత్కర కార్యంలో మీ కృషి అతుల్యమైనది. ధన్యవాదాలు <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 16:34, 15 డిసెంబరు 2021 (UTC)

16:37, 15 డిసెంబరు 2021 నాటి కూర్పు

స్వాగతం

MYADAM ABHILASH గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

MYADAM ABHILASH గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 09:12, 22 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

మైదాం అభిలాష్ గారు, అభినందనలు, మీరు చాలా బాగా రాశారు కాకపోతే అక్కడ కాదు రాసేది. మీకు ఈ సందేశం అందితే పైన ఉన్న సమాచారం అంతా చదివి ఇక్కడ స్పందించండి. మీకు సహాయం చేయగలను. అన్నీ చదవండి. స్పందించండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 12:48, 2 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఎక్కడ రాయాలో దయచేసి తెలుపగలరు MYADAM ABHILASH (చర్చ) 02:19, 3 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

కార్ల్ రోజర్స్ అనే పేజీ సృష్టిస్తున్నపుడు సోర్స్ ఎడిటర్ ఓపెన్ కావట్లేదు.నా మొబైల్ సమస్యా?లేకపోతే సైట్ సమస్యా అర్థం కావటం లేదు దయచేసి ఎవరైనా సహాయం అందించగలరు.MYADAM ABHILASH (చర్చ) 06:03, 29 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అంతర్వికీ లింకులు

అభిలాష్ గారూ, వికీపీడియాలో విస్తారంగా దిద్దుబాట్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు. వికీపీడియా వ్యాసాల్లో ఒక ముఖ్యమైన అంశం అంతర్వికీ లింకు. ఈ వ్యాసం ఇతర భాష వికీపీడియాల్లో కూడా ఉంటే వాటికి ఇచ్చే లింకులను అంతర్వికీ లింకులు అంటాం. అన్ని భాషల వ్యాసాలకూ లింకు ఇవ్వనక్కర్లేదు.. ఒక్క భాషలో ఇస్తే చాలు, అన్ని భాషలకూ అదే ఇచ్చుకుంటుంది. ఇలా లింకులివ్వడం వలన ఇతర భాషల వ్యాసాల్లో (ముఖ్యంగా ఇంగ్లీషులో) ఎక్కువ సమాచారం ఏదైన ఉంటే చదివే వీలు పాఠకులకు ఉంటుంది. వ్యాసానికి చక్కని విలువ చేకూరుతుంది. మరీ ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర విషయాలను రాసినపుడు ఈ లింకులు మరింత ఉపయోగం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ లింకులు ఎవరు బడితే వాళ్ళు ఇవ్వలేరు; ఉదాహరణకు యత్నదోష అభ్యసన సిద్ధాంతం అనే పేజీకి ఇంగ్లీషులో పేరు ఏమిటో వెతికితే నాకు తెలీలేదు - ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అనే పేరుతో పేజీ లేదక్కడ, Law of effect అనే పేరుతో ఉంది. కానీ ఈ రెండూ ఒకటో కాదో నాకు తెలియలేదు. విషయం గురించి తెలిసినవాళ్ళకు ఇది సులువు -మీరైతే అది సరిగ్గా చెప్పగలరు. అంచేత మీరు రాసే వ్యాసాలకు అంతర్వికీ లింకులు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి.

ఆ లింకు ఎలా ఇవ్వాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో "అంతర్వికీ లింకులు" విభాగం చూడండి. సందేహమేమైనా ఉంటే అడగండి. అడిగినపుడు [[వాడుకరి:Chaduvari]] అని నాకు లింకు ఇస్తే నన్ను మీరు ప్రస్తావించినట్లుగా నాకు నోటిఫికేషను వస్తుంది. లేకపోతే మీరు నన్ను అడిగిన సంగతి నాకు తెలియకుండా పోతుంది.

ఒకవేళ ఈ లింకులు మీరు ఈసరికే ఇస్తూ, పై వ్యాసంలో పొరపాటున మిస్సై ఉంటే, నా ఈ సలహాను పట్టించుకోనక్కర్లేదు. __ చదువరి (చర్చరచనలు) 06:46, 8 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

వాడుకరి:Chaduvari గారూ అంతర్వికీ లింకులు ఎలా చేర్చాలో మీరు ఇచ్చిన సందేశం ద్వారా తెలుసుకొని, నేను రాసిన వ్యాసాలన్నింటికీ అంతర్వికీ లింకులు చేర్చే ప్రయత్నం చేస్తాను. అలాగే యత్నదోష అభ్యసన సిద్ధాంతం నకు Trial and error అనే ఆంగ్ల వ్యాసం అంతర్వికీ లింకుగా ఇవ్వవచ్చు. ఈ పని కూడా చేస్తాను.

నేను, వ్యాసాలన్నీ మొబైల్ లో డెస్క్టాప్ వ్యూ లో రాస్తున్నాను అందుకని ఈ పని చేయడం కాస్త ఆలస్యం కావచ్చు అయినప్పటికీ త్వరగానే పూర్తిచేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను రాస్తున్న వ్యాసాలలో ఏమైనా సవరణలు చేసుకోవాల్సిన అంశాలు ఉంటే తెలపండి. ఈ అంతర్వికీ లింకుల గురించి తెలిపినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.MYADAM ABHILASH (చర్చ) 09:02, 8 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలండి.__ చదువరి (చర్చరచనలు) 01:28, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సరస్సుల వ్యాసాలు

అభిలాష్ గారూ, భారతదేశంలోని వివిధ సరస్సుల మీద చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. అభినందనలు. మీరు రాసే ఈ కొత్త వ్యాసాల నుంచి ఆసక్తికరమైన వాక్యాలు ఏరి మొదటి పేజీలోని మీకు తెలుసా శీర్షికలో చేరుస్తున్నాను. గమనించారో లేదు. తెవికీలో మీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. - రవిచంద్ర (చర్చ) 09:20, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు రవిచంద్ర గారూ మొదటి పేజీను నేను రోజు చూస్తుంటాను. మీ లాంటి వారి ప్రోత్సాహం వలనే మాలాంటి కొత్తవారు రాయడానికి ఆసక్తి చూపుతారు. ధన్యవాదాలు.--Abhilash (చర్చ) 09:45, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

నమస్తే MYADAM ABHILASH,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:14, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Kasyapగారూ తప్పకుండా పాల్గొంటాము.--అభిలాష్ మ్యాడం 09:44, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:47, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Ramesh pammi అడుగుతున్న ప్రశ్న (01:05, 12 సెప్టెంబరు 2021)

hi sir --Ramesh pammi (చర్చ) 01:05, 12 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్తే Ramesh pammi గారూ మీ సందేహం ఏమున్నా నిస్సంకోచంగా అడగండి. నేను మీకు సహాయ పడగలను--అభిలాష్ మ్యాడం 06:50, 12 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24

నమస్కారం మ్యాడం అభిలాష్ గారూ ,

వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.

ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.

ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.

సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.

ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.

ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

DRNokkuDayanandarao అడుగుతున్న ప్రశ్న (13:00, 8 నవంబరు 2021)

madamu ku vyathireka padamu yemiti --DRNokkuDayanandarao (చర్చ) 13:00, 8 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

DRNokkuDayanandarao గారూ, వికీలో ఎలా ఎడిట్ చేయాలి అన్న దానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అడగండి సహాయం చేస్తాను.--అభిలాష్ మ్యాడం 16:31, 8 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Gaargy అడుగుతున్న ప్రశ్న (16:32, 9 డిసెంబరు 2021)

నమస్తే, నేను జిరెడ్డి. బాలచెన్నరెడ్డి గారు రాసిన పంచతంత్రం పుస్తకాన్ని వికీసోర్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన --Gaargy (చర్చ) 16:32, 9 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Gaargy గారూ వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నందుకు ధన్యవాదాలు. వికీ సోర్సు కోసం [1] ను చూడండి.౼అభిలాష్ మ్యాడం 04:26, 12 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Gaargy అడుగుతున్న ప్రశ్న (16:38, 9 డిసెంబరు 2021)

నమస్తే, బులుసు సీతారామశాస్త్రి రాసిన సంపూర్ణ నీతి చంద్రిక లో part 1మాత్రమే వికీసోర్సు గా ఉంది.పార్ట్ 2 ని develop చేయడానికి సహాయం చేయండి --Gaargy (చర్చ) 16:38, 9 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Gaargy గారూ నమస్తే, వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నందుకు ధన్యవాదాలు. వికీ సోర్సు కోసం [2] ను చూడండి.౼అభిలాష్ మ్యాడం 04:26, 12 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

వికీపీడియా ఏషియన్ మాసం/2021 లో 100 వ్యాసాలు రాసి రికార్డు సృష్టించిన తెలుగు వికీపీడియా బ్రాండ్ అంబాసిడర్ మ్యాడం అభిలాష్ గారికి అభినందనలు. ఈ ప్రాజెక్టులో మీరందించిన సేవ ఎనలేనిది, తెలుగు భాషలో ప్రపాంచిక జ్ఞానం పెంచడంలో ఇదో ముందడుగు. ప్రపంచాన్ని గురించి నేర్చుకోవడానికి తెలుగు ప్రజలకు ఈ ప్రాజెక్టు పెన్నిధిగా నిలుస్తుందని భావిస్తున్నాను, ఇటువంటి మహత్కర కార్యంలో మీ కృషి అతుల్యమైనది. ధన్యవాదాలు Nskjnv ☚╣✉╠☛ 16:34, 15 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]