వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 71: పంక్తి 71:


అందుకని నా అభ్యర్థన ఏంటంటే కొత్తవారి కోసం ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని సమావేశాలు నిర్వహించడం మంచిది. --[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] ([[వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి|చర్చ]]) 05:03, 17 డిసెంబరు 2021 (UTC)
అందుకని నా అభ్యర్థన ఏంటంటే కొత్తవారి కోసం ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని సమావేశాలు నిర్వహించడం మంచిది. --[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] ([[వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి|చర్చ]]) 05:03, 17 డిసెంబరు 2021 (UTC)

:[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] గారూ, ముందుగా వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో మీరందించిన వ్యాసాలకు అభినందనలు. ఈ ప్రాజెక్టు ఒక మహత్కర కార్యం, తెలుగు ప్రజలకు ప్రాపంచిక విషయాల గురించి నేర్చుకోవడానికి తెలుగు వికీని ఒక వేదికగా మరింత బలపరిచింది.

మీ సూచనకు ధన్యవాదాలు. వికీలో జరిగే అన్ని విషయాలకు సంబందించిన చర్చా, శిక్షణ తదితర విషయాలు రాత రూపాల్లో ప్రాధాన్యంగా ఉన్న.. మీరన్నట్టు ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి అలాగే వికీలో జరుగుతున్న పనుల గురించి అవసరం ఉన్న వారికి ప్రోత్సాహక దిశగా కొన్ని సమావేశాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రస్తావన ప్రాజెక్టు నడిచే సమయంలో చేస్తే తప్పక సమావేశాన్ని నిర్వహించుకునే వారము. ఇక మీకు మిగతా ప్రాజెక్టులలో కూడా ఏం చేయాలో అవగాహన అవసరమైతే నన్ను గాని ఇతర వికీపీడియన్లను గాని సంప్రదించవచ్చు.

ఈ ప్రస్తావనను తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీలో మీ కృషి శుభసూచికం, ఈ ప్రాజెక్టు ద్వారా వికీలో మీరు మరింత మెరుగైన సేవ అందించారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 11:39, 20 డిసెంబరు 2021 (UTC)

11:39, 20 డిసెంబరు 2021 నాటి కూర్పు

ఫౌంటెన్‌లో పేజీ సృష్టి

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఒక ఈవెంట్ నమోదు చేయాలి, దీనికి సహాయం కావాలి. Nskjnv ☚╣✉╠☛ 13:15, 15 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఏం సాయం కావాలో చెప్పండి.__ చదువరి (చర్చరచనలు) 04:52, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ఇది వరకు ఆజాది కా అమృత్ మహోత్సవంకి మెటా వికీలో ఎలా అయితే ఒక ఈవెంట్ సృష్టించామో అలా దీనికి కూడా ఫౌంటెన్ లో ఒక ఈవెంట్ సృష్టించాలి తద్వారా వాడుకరులు వారి వ్యాసాలను ఈ ప్రాజెక్టులో భాగంగా రాసినట్టు వికీమీడియా ప్రాజెక్టుల సమన్వయము గుర్తించగలుగుతుంది.

ఈ ఎడిటతాన్ సృష్టించడానికి ఈ పేజీ చూడండి. ఆ సూచనలతో ఫౌంటెన్ లో

ఎడిటతాన్ ఒకటి సృష్టించండి .. 

స్టెప్స్:

  1. ఓపెన్ ఫౌంటెన్
  2. క్లిక్ ఆన్ creat new
  3. title = వికీపీడియా ఏషియన్ నెల/2021
  4. కోడ్ = any number (eg:99999)
  5. description : వికీపీడియా ఏషియన్ నెల 2021 బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. 2021 నవంబరు 15 నుండి డిసెంబరు 15 వరకు జరుగుతుంది.
  6. start date :11/15/2021 12:00:00 AM
  7. end date: 12/15/2021 11:59:59 PM

save next

User:Nskjnv గారూ ఇది చూడండి. __చదువరి (చర్చరచనలు) 05:38, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ , సరిపోయిందండి. ధన్యవాదాలు Nskjnv ☚╣✉╠☛ 12:25, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

వ్యాసం పూర్తయిన తర్వాత హ్యాష్‌ట్యాగు లాంటిది ఏమైనా ఉపయోగించాలా.➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 11:41, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ గారూ , వ్యాసం పూర్తయ్యాక ఎటువంటి యాష్ ట్యాగ్ చేర్చాల్సిన పని లేదు. ఈ ప్రాజెక్టు ఫౌంటెన్ టూల్ సహాయంతో నడవనుంది, అది దానంతట అదే వ్యాసాలని పరిగణలోకి తీసుకుంటుంది. దీని గురించి మనం ఒక సమావేశం నిర్వహించుకుందామని అనుకుంటున్నాను. ప్రాజెక్టులో పాల్గొనేవారు, ఆసక్తి ఉన్న వాళ్ళు పాల్గొనచ్చు. Nskjnv ☚╣✉╠☛ 13:13, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Nskjnv సరేనండి.మీరన్నట్టు సమావేశం ఏర్పాటు చేద్దాం.ముందుగా రచ్చబండ లోని,వాట్స్అప్ గ్రూపులోను ఈ విషయం తెలియజేయండి. ​సభ్యులు ఎక్కువమంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 13:29, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం నమూనా

ఈ ప్రాజెక్టులో భాగంగా ఆసియాలో గల దేశాలకు(మన దేశం మినహాయించి) సంబందించిన ప్రదేశాలు, వ్యక్తులు ఇంకా ఇతర విషయాలపై వ్యాసాలూ నిర్మించవచ్చు. ఉదాహరణకు వాడుకరి:MYADAM ABHILASH గారూ , నిర్మించిన సి ఇంథ్రాథిత్ ఈ వ్యాసాన్ని చూడండి. మొదటి వ్యాసాన్ని రాసినందుకు అభిలాష్ గారికి అభినందనలు. Nskjnv ☚╣✉╠☛ 12:48, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు సాయి కిరణ్ గారూ౼అభిలాష్ మ్యాడం 12:53, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఫౌంటెన్ ఉపయోగం

ప్రాజెక్టు సబ్యులకు నమస్కారం,

ఈ ప్రాజెక్టులో భాగంగా రాసే వ్యాసాలు ఫౌంటెన్ టూల్ ఉపయోగంతో ఆమోదించబడతాయి. ఫౌంటైన్లో వ్యాసాలు సబ్మిట్ చేసే విధానం :

  1. ముందు ఈ లింకు నొక్కండి.(ఫౌంటెన్లో వికీపీడియా ఏషియన్ మాసం/2021 ఎడిటతాన్ పేజీకి తరలించబడతారు)
  2. ఆ పేజీలో సబ్మిట్ పై నొక్కండి.
  3. మీరు ఎవరి తరఫున వ్యాసం చేరుస్తున్నారో అడుగుతుంది అక్కడ మీ వాడుకరి పేరు ఉందొ లేదో చూస్కోండి. చూసి Next నొక్కండి.
  4. వ్యాసం పేరు రాయండి, సబ్మిట్ చేయండి. (వ్యాసం ప్రాజెక్టు ప్రమాణాలకు అనుగుణంగా 3000 బైట్లతో 300 పదాలతో ఉంటేనే అది పరిగణించబడుతుంది)
ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛  04:30, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూస

ఈ ప్రాజెక్టు సభ్యులు తమ వాడుకరి పేజీలో

మూసని చేర్చుకోడం పరిశీలించగలరు. Nskjnv ☚╣✉╠☛ 05:12, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ యాంత్రికానువాదలు

గూగుల్ ట్రాన్స్లేట్ వాడి రాసినవి చెల్లవని నిబంధనల్లో రాసారు. అనువాదాలను సవరించి ప్రచురిస్తే చెల్లుతాయి కదా! దాన్ని పరిశీలించి, తగువిధంగా సవరించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 08:21, 24 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనకు ధన్యవాదాలు, ప్రాజెక్టు పేజీలో తగు మార్పులు చేస్తున్నాను.. Nskjnv ☚╣✉╠☛ 03:14, 27 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పురోగతి

WAM Telugu Wiki

వికీపీడియా ఏషియన్ నెల 2021 లో భాగంగా ఇప్పటివరకు 71 వ్యాసాలు సృష్టించబడ్డాయి. గణాంకాల పరంగా 36 వ్యాసాలతో అభిలాష్ గారు మొదటి స్థానంలో ఉన్నారు. 13 వ్యాసాలతో చదువరి గారు రెండవ స్థానంలో వాడుకరి:Ch Maheswara Raju, వాడుకరి:KUMMARI NARESH, వాడుకరి:యర్రా రామారావు గార్లు ప్రాజెక్టు నిబంధనలకు అనుగుణంగా తలా 4 వ్యాసాలు ఆపై పూర్తి చేశారు.

ఈ శని ఆది వారాల్లో ఎడిటతాన్ ఒకటి నిర్వహించుకుందామా! రోజుకో వ్యాసం రెండు వ్యాసాలూ చొప్పున, ఎవరికి వీలైనంత వారము రాద్దామా!... ప్రాజెక్టు సభ్యులు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 14:25, 2 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

User:Nskjnv గారూ ధన్యవాదాలు ఎడిటతాన్ నిర్వహించుకుందాం. వ్యాసాలు కూడా రాద్దాం.-అభిలాష్ మ్యాడం 17:47, 2 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే కానివ్వండి. నేను ఆదివారం పాల్గొంటాను.__ చదువరి (చర్చరచనలు) 04:12, 3 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తవారిని గుర్తించండి.. ప్లీజ్..!

ఈ ప్రాజెక్టులో భాగంగా నేను కొన్ని వ్యాసాలు రాసాను. మచ్చుకి.. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ‎చైనా సెంట్రల్ టెలివిజన్, ‎ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్, ‎చైనీస్ డ్రాగన్, ‎గిన్‌కోగో వృక్షం, ‎కకేబో టెక్నిక్‌, ‎మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ మొదలైనవి. అలాగే కొన్ని వ్యాసాలు.. వికీపీడియా ఏషియన్ నెల 2021 ఎడిటథాన్ ప్రకటనలో వివరాలకు అనుగుణంగా సవరించాను. ఈ "ఫౌంటెన్" విషయం ఇప్పుడు ఈ పేజీలో చూసాను. ఇది కూడా అక్కడే చేర్చి, ప్రకటన సవివిరంగా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.

అందుకని నా అభ్యర్థన ఏంటంటే కొత్తవారి కోసం ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని సమావేశాలు నిర్వహించడం మంచిది. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 05:03, 17 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మురళీకృష్ణ ముసునూరి గారూ, ముందుగా వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో మీరందించిన వ్యాసాలకు అభినందనలు. ఈ ప్రాజెక్టు ఒక మహత్కర కార్యం, తెలుగు ప్రజలకు ప్రాపంచిక విషయాల గురించి నేర్చుకోవడానికి తెలుగు వికీని ఒక వేదికగా మరింత బలపరిచింది.

మీ సూచనకు ధన్యవాదాలు. వికీలో జరిగే అన్ని విషయాలకు సంబందించిన చర్చా, శిక్షణ తదితర విషయాలు రాత రూపాల్లో ప్రాధాన్యంగా ఉన్న.. మీరన్నట్టు ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి అలాగే వికీలో జరుగుతున్న పనుల గురించి అవసరం ఉన్న వారికి ప్రోత్సాహక దిశగా కొన్ని సమావేశాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రస్తావన ప్రాజెక్టు నడిచే సమయంలో చేస్తే తప్పక సమావేశాన్ని నిర్వహించుకునే వారము. ఇక మీకు మిగతా ప్రాజెక్టులలో కూడా ఏం చేయాలో అవగాహన అవసరమైతే నన్ను గాని ఇతర వికీపీడియన్లను గాని సంప్రదించవచ్చు.

ఈ ప్రస్తావనను తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీలో మీ కృషి శుభసూచికం, ఈ ప్రాజెక్టు ద్వారా వికీలో మీరు మరింత మెరుగైన సేవ అందించారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. Nskjnv ☚╣✉╠☛ 11:39, 20 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]