33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 1: పంక్తి 1:
'''33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)''' [[హైదరాబాదు|హైదరాబాద్‌]], [[ఇందిరా పార్కు|ఇందిరా పార్క్‌]] వద్దగల [[యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)|తెలంగాణ కళాభారతి]] (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు జరిగింది.<ref name="పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=ETV Bharat News |title=పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన |url=https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |accessdate=26 December 2021 |date=24 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211220140407/https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |archivedate=26 December 2021}}</ref><ref name="హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్">{{cite news |last1=10TV |title=హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్ |url=https://10tv.in/hyderabad/hyderabad-national-book-fair-monday-21777-41318.html |accessdate=26 December 2021 |date=23 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226080712/https://10tv.in/hyderabad/hyderabad-national-book-fair-monday-21777-41318.html |archivedate=26 December 2021 |language=telugu}}</ref>
'''33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)''' [[హైదరాబాదు|హైదరాబాద్‌]], [[ఇందిరా పార్కు|ఇందిరా పార్క్‌]] వద్దగల [[యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)|తెలంగాణ కళాభారతి]] (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు జరిగింది.<ref name="పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=ETV Bharat News |title=పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన |url=https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |accessdate=26 December 2021 |date=24 December 2019 |archiveurl=https://web.archive.org/web/20211220140407/https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |archivedate=20 డిసెంబర్ 2021 |url-status=live }}</ref><ref name="హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్">{{cite news |last1=10TV |title=హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్ |url=https://10tv.in/hyderabad/hyderabad-national-book-fair-monday-21777-41318.html |accessdate=26 December 2021 |date=23 December 2019 |archiveurl=https://web.archive.org/web/20211226080712/https://10tv.in/hyderabad/hyderabad-national-book-fair-monday-21777-41318.html |archivedate=26 డిసెంబర్ 2021 |language=telugu |url-status=live }}</ref>
==నిర్వహణ==
==నిర్వహణ==
33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ [[పీవీ నరసింహారావు|పీవీ నర్సింహారావు]] పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ [[నోముల సత్యనారాయణ]] పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ [[తమిళిసై సౌందరరాజన్]] ప్రారంభించగా, రాష్ట్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి [[వి. శ్రీనివాస్‌ గౌడ్‌|వి. శ్రీనివాస్‌గౌడ్‌]], ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు [[బి. వినోద్ కుమార్]], టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ [[ఘంటా చక్రపాణి]], హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు [[జూలూరు గౌరీశంకర్]], కోయ చంద్రమోహన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు [[మామిడి హరికృష్ణ]] పాల్గొన్నారు.. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. తొలిసారిగా బాలల కోసం బాలమేళాను, సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ [[పీవీ నరసింహారావు|పీవీ నర్సింహారావు]] పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ [[నోముల సత్యనారాయణ]] పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ [[తమిళిసై సౌందరరాజన్]] ప్రారంభించగా, రాష్ట్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి [[వి. శ్రీనివాస్‌ గౌడ్‌|వి. శ్రీనివాస్‌గౌడ్‌]], ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు [[బి. వినోద్ కుమార్]], టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ [[ఘంటా చక్రపాణి]], హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు [[జూలూరు గౌరీశంకర్]], కోయ చంద్రమోహన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు [[మామిడి హరికృష్ణ]] పాల్గొన్నారు.. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. తొలిసారిగా బాలల కోసం బాలమేళాను, సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగుకు సంబంధించి విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవ చేతన, ఎమెస్కో, జైకో, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ|తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ]], [[తెలుగు వికీపీడియా]], [[తెలంగాణ సాహిత్య అకాడమి|తెలంగాణ సాహిత్య అకాడమీ]], [[తెలుగు అకాడమి|తెలుగు అకాడమీ]], [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం]], [[కవిసంగమం]] , తెలుగు రచయితల సాహిత్యం, జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశారు.<ref name="అక్షర ధామం">{{cite news |last1=Andhrajyothy |title=అక్షర ధామం |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-991548 |accessdate=26 December 2021 |work= |date=25 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226074847/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-991548 |archivedate=26 December 2021}}</ref> దాదాపు 9 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేశారు.<ref name="పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=HMTV |title=పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన |url=https://www.hmtvlive.com/telangana/33rd-national-book-exhibition-from-today-in-hyderabad-36748 |accessdate=26 December 2021 |work= |date=29 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226061448/https://www.hmtvlive.com/telangana/33rd-national-book-exhibition-from-today-in-hyderabad-36748 |archivedate=26 December 2021 |language=te}}</ref>
ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగుకు సంబంధించి విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవ చేతన, ఎమెస్కో, జైకో, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ|తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ]], [[తెలుగు వికీపీడియా]], [[తెలంగాణ సాహిత్య అకాడమి|తెలంగాణ సాహిత్య అకాడమీ]], [[తెలుగు అకాడమి|తెలుగు అకాడమీ]], [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం]], [[కవిసంగమం]] , తెలుగు రచయితల సాహిత్యం, జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశారు.<ref name="అక్షర ధామం">{{cite news |last1=Andhrajyothy |title=అక్షర ధామం |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-991548 |accessdate=26 December 2021 |work= |date=25 December 2019 |archiveurl=https://web.archive.org/web/20211226074847/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-991548 |archivedate=26 డిసెంబర్ 2021 |url-status=live }}</ref> దాదాపు 9 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేశారు.<ref name="పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=HMTV |title=పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన |url=https://www.hmtvlive.com/telangana/33rd-national-book-exhibition-from-today-in-hyderabad-36748 |accessdate=26 December 2021 |work= |date=29 December 2019 |archiveurl=https://web.archive.org/web/20211226061448/https://www.hmtvlive.com/telangana/33rd-national-book-exhibition-from-today-in-hyderabad-36748 |archivedate=26 డిసెంబర్ 2021 |language=te |url-status=live }}</ref>


==పలు పుస్తకాలు==
==పలు పుస్తకాలు==
పంక్తి 11: పంక్తి 11:
*నిలువెత్తు సాక్ష్యం
*నిలువెత్తు సాక్ష్యం
*ధాన్యం గింజలు
*ధాన్యం గింజలు
*పాలంగి కథలు <ref name="బుక్‌ ఫెయిర్‌">{{cite news |last1=Sakshi |title=బుక్‌ ఫెయిర్‌ |url=https://m.sakshi.com/news/guest-columns/special-article-hyderabad-national-book-fair-1252073 |accessdate=26 December 2021 |date=31 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226074559/https://m.sakshi.com/news/guest-columns/special-article-hyderabad-national-book-fair-1252073 |archivedate=26 December 2021 |language=te}}</ref>
*పాలంగి కథలు <ref name="బుక్‌ ఫెయిర్‌">{{cite news |last1=Sakshi |title=బుక్‌ ఫెయిర్‌ |url=https://m.sakshi.com/news/guest-columns/special-article-hyderabad-national-book-fair-1252073 |accessdate=26 December 2021 |date=31 December 2019 |archiveurl=https://web.archive.org/web/20211226074559/https://m.sakshi.com/news/guest-columns/special-article-hyderabad-national-book-fair-1252073 |archivedate=26 డిసెంబర్ 2021 |language=te |url-status=live }}</ref>
==పుస్తక ఆవిష్కరణలు==
==పుస్తక ఆవిష్కరణలు==
*ఇన్‌ఫినిటిజమ్‌ పుస్తకావిష్కరణ <ref name="పుస్తక ప్రదర్శనకు అపూర్వ స్పందన : మధుసూదనచారి">{{cite news |last1=Andhrajyothy |title=పుస్తక ప్రదర్శనకు అపూర్వ స్పందన : మధుసూదనచారి |url=https://lit.andhrajyothy.com/sahityanews/ex-speaker-madhusudhanachari-about-book-festival-26800 |accessdate=26 December 2021 |work= |date=25 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226075209/https://lit.andhrajyothy.com/sahityanews/ex-speaker-madhusudhanachari-about-book-festival-26800 |archivedate=26 December 2021}}</ref>
*ఇన్‌ఫినిటిజమ్‌ పుస్తకావిష్కరణ <ref name="పుస్తక ప్రదర్శనకు అపూర్వ స్పందన : మధుసూదనచారి">{{cite news |last1=Andhrajyothy |title=పుస్తక ప్రదర్శనకు అపూర్వ స్పందన : మధుసూదనచారి |url=https://lit.andhrajyothy.com/sahityanews/ex-speaker-madhusudhanachari-about-book-festival-26800 |accessdate=26 December 2021 |work= |date=25 December 2019 |archiveurl=https://web.archive.org/web/20211226075209/https://lit.andhrajyothy.com/sahityanews/ex-speaker-madhusudhanachari-about-book-festival-26800 |archivedate=26 డిసెంబర్ 2021 |url-status=live }}</ref>


==మూలాలు==
==మూలాలు==

11:01, 28 డిసెంబరు 2021 నాటి కూర్పు

33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) హైదరాబాద్‌, ఇందిరా పార్క్‌ వద్దగల తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు జరిగింది.[1][2]

నిర్వహణ

33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ నోముల సత్యనారాయణ పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించగా, రాష్ట్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. తొలిసారిగా బాలల కోసం బాలమేళాను, సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగుకు సంబంధించి విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవ చేతన, ఎమెస్కో, జైకో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు వికీపీడియా, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, కవిసంగమం , తెలుగు రచయితల సాహిత్యం, జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశారు.[3] దాదాపు 9 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేశారు.[4]

పలు పుస్తకాలు

  • ఖ్వాబ్‌ – అరుణాంక్‌ లత
  • భూంకాల్‌ చరిత్ర – బస్తర్‌లో ఆదివాసీల తిరుగుబాటు
  • మూడు బీర్ల తర్వాత – అక్కిరాజు భట్టిప్రోలు
  • నిలువెత్తు సాక్ష్యం
  • ధాన్యం గింజలు
  • పాలంగి కథలు [5]

పుస్తక ఆవిష్కరణలు

  • ఇన్‌ఫినిటిజమ్‌ పుస్తకావిష్కరణ [6]

మూలాలు

  1. ETV Bharat News (24 December 2019). "పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన". Archived from the original on 20 డిసెంబర్ 2021. Retrieved 26 December 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. 10TV (23 December 2019). "హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్" (in telugu). Archived from the original on 26 డిసెంబర్ 2021. Retrieved 26 December 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Andhrajyothy (25 December 2019). "అక్షర ధామం". Archived from the original on 26 డిసెంబర్ 2021. Retrieved 26 December 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. HMTV (29 December 2019). "పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన". Archived from the original on 26 డిసెంబర్ 2021. Retrieved 26 December 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  5. Sakshi (31 December 2019). "బుక్‌ ఫెయిర్‌". Archived from the original on 26 డిసెంబర్ 2021. Retrieved 26 December 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. Andhrajyothy (25 December 2019). "పుస్తక ప్రదర్శనకు అపూర్వ స్పందన : మధుసూదనచారి". Archived from the original on 26 డిసెంబర్ 2021. Retrieved 26 December 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)