దిలీప్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి ఇన్ఫోబాక్స్ సవరించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 35: పంక్తి 35:
* [https://web.archive.org/web/20080828111313/http://www.bollyfan.com/dilip-kumar.html Life History Of Dilip Kumar]
* [https://web.archive.org/web/20080828111313/http://www.bollyfan.com/dilip-kumar.html Life History Of Dilip Kumar]
* [https://web.archive.org/web/20081120015033/http://www.newstrackindia.com/newsdetails/1760 The Legend, Tragedy King lives on]
* [https://web.archive.org/web/20081120015033/http://www.newstrackindia.com/newsdetails/1760 The Legend, Tragedy King lives on]
* [http://www.tribuneindia.com/2003/20031221/spectrum/book5.htm Excerpts from Dilip Kumar’s Biography]
* [http://www.tribuneindia.com/2003/20031221/spectrum/book5.htm Excerpts from Dilip Kumar’s Biography] {{Webarchive|url=https://web.archive.org/web/20130927040808/http://www.tribuneindia.com/2003/20031221/spectrum/book5.htm |date=2013-09-27 }}


{{Authority control}}
{{Authority control}}

05:51, 30 డిసెంబరు 2021 నాటి కూర్పు

దిలీప్ కుమార్
దిలీప్ కుమార్
జననం
యూసుఫ్ ఖాన్
మరణం
ముంబైలోని హిందుజా ఆస్పత్రి
ఇతర పేర్లుట్రాజెడీ కింగ్
దిలీప్ సాహెబ్
వృత్తినటుడు, సినిమా నిర్మాత, సినిమా దర్శకుడు, రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1944 - 1998 (రిటైర్ అయ్యాడు)
జీవిత భాగస్వామిసైరా బాను (1966లో వివాహం)

యూసుఫ్ ఖాన్ (Yusuf Khan) (హిందీ భాష :यूसुफ़ ख़ान), ఉర్దూ భాష: یوسف خان ; (జననం డిసెంబరు 11, 1922), దిలీప్ కుమార్ Dilip Kumar (హిందీ భాష दिलीप कुमार), (ఉర్దూ భాష: دِلِیپ کُمار) గా ప్రసిద్ధి చెందినాడు. ఇతని నివాసం ముంబై బాంద్రా ప్రాంతం.

ప్రస్థానం

దిలీప్‌ కుమార్‌ 1944లో మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955), మధుమతి (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన మొఘల్ ఎ ఆజం ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి సైరా బానును వివాహమాడాడు.[1]

ఇవీ చూడండి

ఇతర సినిమాలు

మరణం

దిలీప్‌ కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 7 జులై 2021న మరణించాడు.[2]

బయటి లింకులు

  1. Andrajyothy (7 July 2021). "పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్‌ వరకూ!". www.andhrajyothy.com. Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.
  2. Sakshi (7 July 2021). "దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ కన్నుమూత". Sakshi. Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.