వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: nl:Vetiver
చి యంత్రము కలుపుతున్నది: ta:வெட்டிவேர்
పంక్తి 29: పంక్తి 29:


[[en:Vetiver]]
[[en:Vetiver]]
[[ta:வெட்டிவேர்]]
[[ml:രാമച്ചം]]
[[ml:രാമച്ചം]]
[[ar:نجيل الهند]]
[[ar:نجيل الهند]]

03:35, 18 అక్టోబరు 2008 నాటి కూర్పు

వట్టివేరు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. zizanioides
Binomial name
Chrysopogon zizanioides

వట్టివేరు (Vetiver) అనే గడ్డి మొక్క పోయేసి కుటుంబానికి చెందినది.

లక్షణాలు

  • నునుపుగా ఉన్న కణుపులతో సమూహాలుగా ఏర్పడిన తృణకాండం గల గుల్మం.
  • సన్నగా భల్లాకారంలో ఉన్న పత్రదళాలు.
  • దీర్ఘవృత్తాకారంలో ఉన్న శాఖాయుత కంకుల్లో అమరిన జంట చిరుకంకులు.

ఉపయోగాలు

  • వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
  • వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.